కామాఖ్య meaning

కామాఖ్య = జన్మను ఇచ్చు తల్లి - అని ఖాసీ భాషలో అర్ధం. 
ఖాసీ జనులు - బర్మా నుండి వలస వచ్చినారు. 
మేఘాలయలో, [ ఇంకా - అస్సాం, అరుణాచల ప్రదేశ్ లో] 
నివసిస్తున్న ఆదిమ జాతి వారు. 
చెట్ల ఊడలను చాకచక్యంగా అల్లుతూ, వంతెనలు చేసారు ఖాసీలు. 
"సజీవ వారధులు" - గా యునెస్కో [ UNESCO] గుర్తింపు కలిగిన 
ఈ లివింగ్ బ్రిడ్జీలు ఏర్పడటానికి - కనీసం 50 సంవత్సరములు కృషి ఉన్నది. 
అరణ్యాలకు గిరిజనులు ఎంతో మేలు చేస్తున్నారు - 
అనడానికి ఖాసీ గిరిజనుల ప్రకృతి వంతెనల దృశ్యాలే సాక్ష్యాలు. 
;
Khasee Tribe people weaving RUBBER TREE Air ROOTS - 
as Natural Bridges on rivers. 
;
=====================================;

kaamaakhya = janmanu ichchu talli - ani khaasee bhaashalO ardham. 
khaasee janulu - barmaa numDi walasa wachchinaaru. mEGAlayalO, 
[ imkaa - assaam, aruNAchala pradES lO] niwasistunna aadima jaati waaru. 
cheTla uuDalanu chaakachakyamgaa allutuu, wamtenalu chEsaaru khaaseelu. 
sajeewa waaradhulu - gaa 
yuneskO gurtimpu kaligina ii living briDjiilu ErpaDaTAniki - 
kaniisam 50 samwatsaramulu kRshi unnadi. araNyaalaku girijanulu 
emtO mElu chEstunnaaru - anaDAniki khaasee girijanula 
prakRti wamtenala dRSyaalE sAkshyaalu. 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు