పోస్ట్‌లు

2015లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతి - వాణి - కృతి

చక్రవర్తులు, రాజ్యపాలకులు, సేనాధిపతులు, మంత్రులు కూడా స్వయంగా ఘంటం చేతపట్టి,  అనేక రచనలను లోకానికి అందించారు.  ఈ సంస్కృతీ విభవ భోగం ప్రాచీనకాలంలోనే -  మన దేశంలో ఏర్పడింది.  ఇది మనకు గర్వ కారణం. రాజ్య పాలనను చేపట్టిన స్వాతి తిరునాళ్ చేతిలో  కలం, కుంచె [తూలిక] -  అలవోకగా రసరమ్య నాట్యాలు ఐనవి. ********************************************; స్వాతితిరునాళ్ రాసిన 'పదం ' :- పల్లవి ;-  భారతి మామవ కృపయా నటజనార్తి-  భారహరణ నిరతయా!  వాసవాదిసురవినుతె తరణి శత- భాసుర భూషణ లసితే!  హాసజిత కుందవితతే విమలముక్తా- హారకణ్ఠి గజేంద్రగతే!  అనుపల్లవి; శారద విధుమణ్డల సద్దర్ష మనోహరముఖి ;  కరణం ; దాసభూత జనవిద్యా దానలోలే! పరదేవి  భాసుర చందన మార్గమద కుసుమ సు-  వాసితగాత్రి సు పావనశీలే! ||  నారదాదిమనోనిలయే! భువనత్రయ- నాయికే కర్తాజ్ఞా నిలయే ;  చారు బాహు ధృతవలయే వికచ-  సారసాక్షి తోషిత భూవలయే ;  మార కార్ముక సుషమా చోర చిల్లియే వాణీ  వారిజ భవ దయితే వరవీణా- వాదన లోల కరాంగుళిజాలే || సకలాగమమయరూపే నిఖిలలోక-  జనని సుధా మధురాలాపే!  అకలంక గుణ కలాపే! కరుణారస- హతవివశ జనవిలాపే!  సకలే పద్మనాభ

భారతమాత - word first used

 " భరతమాత "/ " భారతమాత " అనే పదము - మన హిందూదేశమునకు తొలిసారిగా వాడిన శ్లోకము ఇది!  "గాయంతి దేవాః కిల గీతకాని| ధన్యాస్తుతే భారతభూమి భాగే| స్వర్గా[అవర్గస్య హేతు భూతే| భవంతి భూయః పురుషాః సురత్వాత్"||  ఓ భారతమాతా! ఈ పవిత్రభూమిపైన జన్మించిన మనుష్యులు ధన్యచరితులు. దేవతలు నీ కీర్తిని  గానం చేస్తున్నారు. స్వర్గపథము. ఎంతో పుణ్యం చేసుకున్నవారికి మాత్రమే - నీ సంతతిగా ఉద్భవించు మహత్ భాగ్య లబ్ధి కలుగుతుంది కదా!         - {విష్ణుపురాణము} =========== ;# "gAyanti dEwA@h kila gItakAni| dhanyAstutE BArataBUmi BAgE| swargA[awargasya hEtu BUtE| Bawanti BUya@h purushA@h suratwAt"||  O BAratamAtA! i bhuumipaina janmimchina  nii samtaanamaina mEmu, manushyulu dhanyacharitulu. dEwatalu nii kiirtini gaanam chEstunnaaru. swargapathamu. emtO puNyam chEsukunnawaariki maatramE - nii samtatigaa udbhawimchu mahat bhaagya labdhi kalugutumdi kadA!                        -  {wishNupuraaNamu}

శంఖము -> सक्व

చిత్రం
ఖాట్మండు కు దగ్గరలో ఉన్న ప్రాంతం; శంఖం ఆకారములో ఉన్న పెద్ద గ్రామం "సఖ్వా"; సఖ్వా కు "శంకర పూర్ " పేరు కూడా ఉన్నది.  శంకరుడు గట్టిగా పూరించిన గవ్వ, " శంఖము " ఐనది. ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''  Sakhwa {Nepali language = सक्व}/ Sankar pur ;  Ancient town shape as CONCH = Samkham ; { సీమ వివరణ ;- శంఖము -> सक्व } **************************************, , వేణువినోది ,  

తిలకించండీ కనులారా! పులకించండీ మనసారా!

ప్రపంచ శాంతికి ప్రభా గీతిక;  ప్రతిబింబముగా నిలిచినదీ                  అదె మన జెండా!      ||తిలకించండీ కనులారా!             పులకించండీ మనసారా! || నీలిగగనముకు బంగరు వన్నెల ;  అందములెన్నో అందించేను; మన జెండా:  అదె చూడండి త్రివర్ణ పతాక      ||తిలకించండీ కనులారా!             పులకించండీ మనసారా! || ప్రపంచ శాంతికి ప్రభా గీతిక;  ప్రతిబింబముగా; నిలిచినదీ                          అదె మన జెండా!  నిఖిల జగతికి నిరతాకర్షణ         నిరుపమానము మన జెండా      ||తిలకించండీ కనులారా!             పులకించండీ మనసారా! ||          [రచన:- కుసుమాంబ1955]   ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 

నేస్తమా! friendship day

చిన్ననాటి " ఆట "పాటలందు మోదముల;  " వెల " కట్టగలరా, ఎవ్వరైనా ; " ది "వి - లోన ;      మధుర ప్రభలజ్యోతి, వెలుగు స్నేహమేరా!   ఆటవెలది, కంద, తేటగీతి, ద్విపద ఛందమ్ములందైన -  చంపూ చతుర శైలి విన్నాణములందైన ;  ఎట్టి ఛందమును లేని చేవ్రాతలందైన; స్ఫటిక స్వచ్ఛమౌ సరళమౌ మైత్రి యొక్క 'చందము'   తరళ నిరతశోభలు చూడ   స్నేహదీప్తి జాడ , లోకమ్మునందు!                ఛందస్సు చందము :- చందము = పద్ధతి, రీతి :   ఛందస్సు = పద్య లయ, ఛందస్సు]  ********************************, Sun, Aug 2, 2015, Friendship Day పర్యాయపదములు:-    అ] స్నేహము, మైత్రి, నేస్తము, నేస్తం ; ఫ్రెండ్  ఆ] స్నేహశీలి, మిత్రుడు , స్నేహితుడు, నేస్తుడు, ఫ్రెండ్ షిప్ ;      స్నేహ బంధము, మైత్రీ చిహ్నము, మైత్రీ వనము;   ఇ] బాల్య స్నేహము ; బాల్యమిత్రులు; చిన్ననాటి స్నేహితులు;      ప్రాణస్నేహము ; ప్రాణస్నేహితుడు; ప్రాణమిత్రుడు; ఈ]  మిత్రవింద (name), స్నేహ,   "మిత్రమా!",        "స్నేహితుడా!" ;  "నేస్తమా!"; "వయస్యా!"  *******

బడికి వస్తావా? బాలా! బరులు దిద్దావా?

బడి ,   పాల - పాదాలతో అనేక వైవిధ్య అర్ధాలతో మాటలు ఇవి :- "బడికి వస్తావా?  బాలా! బరులు దిద్దావా? ఓమ్ నమశ్శివాయః! సిద్ధం నమః, అంటూ || బడికి రావాలి, బాలలు బరులు దిద్దాలి ......." నా చిన్నప్పుడు రేడియోలో ఇష్టంగా ఈ పాటను వినేదాన్ని. న్యాయపతి కామేశ్వరరావు, న్యాయపతి కామేశ్వరి -  రేడియో అన్నయ్య, అక్కయ్యలు. రేడోయో "బాల వినోదం" కార్యక్రమంలో ఎన్నెన్నో బాల గీతాలు, ఈ పై పాట ఒకటి ఆ ఆణిముత్యాలలోనిది.  {బడి = అక్షరములు, ఒత్తులు, దీర్ఘాలు, గుణింతాలు}   ******************* పాల పళ్ళు; పాల సముద్రం, కొబ్బరిపాల;  పాలమ్మి, పాలవాడు, పాలగిన్నె, పాలబువ్వ   పాలపిట్ట, పాలకంకి, పాలన, పరిపాలన, ఉయ్యాల-జంపాల, గోపాల!, చెట్టు / ఆకు పాల (రబ్బరుచెట్టు మున్నగునవి)  పాల కొండలు; పాల కొల్లు, పాల్వచ. పాలధారలు;     పాల వెన్నెల;  "పాలు ఒలికితే తీసుకోవచ్చు - అన్నంత శుభ్రంగా నేలను కడిగారు."  పాలకులు, పాలక వర్గం;   *******************  బడి = పాఠశాల, స్కూలు:- బడి ; మా బడి ;  పలుకుబడి ; రాబడి ; దిగుబడి ; వెంబడి ;  సాంబడి పెత్తనం; వరు

స్వామీ! స్వామీ! स्वामी

" స్వామీ! స్వామీ! " "ఈ మారేమి?" అని   బాలసరస్వతి, అల్లురామలింగయ్య ల డ్యూయెట్,  "శ్రీకృష్ణార్జున యుద్ధం" సినిమాలోనిది.      స్వామి - అనే పదం సంస్కృతభాషలో అద్భుత ప్రయోగము.   ప్రస్తుతం ' స్వామి' అనే పద సంచారాన్ని చూద్దాము.  బెంగాలీ ప్రజలలో - స్వామి అను పదాన్ని భర్త అనే భావములో వ్యవహృతము.  భర్తను  స్వామీ! అని సంబోధిస్తారు.   సంస్కృత భాషలో నాటకములలో  పెద్దలను, భర్తను, రాజును, భగవంతుని "స్వామి" అని  విస్తృత వాడుకలతో ఉన్నది.     మలయ్ - "SUAMI" - అని లిపితో - స్వామి - పదోచ్ఛారణ ఉన్నది,  భర్త - అనే భావమున  వాడుక.  మలయ్ భాషలో "స్వామి" అంటే "భర్త" అని అర్ధంలో వాడుతారు.  "గురు స్వామి", "గురు స్వా ములు" =  అయ్యప్ప దీక్షను పట్టిన వ్రతసంకల్ప వ్యక్తులు,  వీరు  బ్రహ్మచర్య, భూశయనం నియమాదులను పాటించాలి. ఇరుముడిధారణ, నల్ల దుస్తులు, పరిమిత శాకాహారాది నిబంధనలు ఉన్నవి. వ్రతం చేసేవారు మాలధారణ ప్రత్యేక ఆహార్య పద్ధతులు అనుసరణీయాలు.  *************************** "swaamii! swaamii!" &

శెట్టి, శ్రేష్ఠి

1)  శ్రేష్ఠమైన, = అధిక నాణ్యత కలిగిన,     "సర్వ సర్వశ్రేష్ఠం, శ్రేష్ఠత"  2) శెట్టి = ఆంధ్రప్రదేశ్ లో 'వ్యాపారం చేసే వారు" -      "కోమటి, కోమట్లు" కు  పర్యాయపదములుగా స్థిరపడినవి.  3) శ్రేష్ఠి - అనే సంస్కృతపదం ఈ మాటకు మూలం. 4) వైశ్యులు, అనగా కోమట్లు పూజించు కులదేవత వాసవీదేవి. 5) కుసుమశ్రేష్ఠి = వాసవీ దేవి యొక్క తండ్రి ; వాసవికన్యకాపరమేశ్వరి దేవాలయాలు  ఎన్నో ఊర్లలో శోభిల్లుతూ ఉన్నవి. కన్యాకుమారి సుప్రసిద్ధ పుణ్య క్సేత్రము. మన భారతావని కి దక్షిణాగ్రమునందు నెలకొని ఉన్నది.   @@@@@@@@@@@@@ 1] చెట్టియార్లు :- తమిళనాడు వాసులు.  శెట్టి - తెలుగు పదానికి పరిణామరూపపదం ఇది.  చెట్టినాడ్ / చెట్టినాడు = తమిళనాడులోని  దక్షిణసీమలో అధికుల నివాసం.  74 గ్రామాలకూటమి - కరైకుడి, దేవకోటై నగరములు కేంద్రాలు.  బర్మా (నేటి మియన్ మార్), శ్రీలంకలతో ఎక్కువగా వాణిజ్యం చేసారు. 2]  సేఠ్ - सेठ -  అని హిందీ పదం. @@@@@@@@@@@@@ SeTTi = aamdhrapradES lO 'wyaapaaram chEsE waaru" -  "kOmaTi, kOmaTlu" ku  paryaayapadamulugaa sthirapaDinawi.  SrEshThi

కల్లు = రాయి

చెట్టినాడువారి భోజనం, ఘాటైన మసాలాలకు ప్రసిద్ధి.  కల్పసి (a Lichen);, ఆనసిపూ (అనాస పువ్వు),  మసాలాలలో  కొన్ని.   కల్ పసి :- కల్లు = రాయి . 1] "ఓరుగల్లు" :- నేటి వరంగల్. ఒకే రాతితో కట్టారు ;  "ఏక శిలా నగరం" అని సంస్కృత నామం. 'ఇంకొల్లు', 'చాగల్లు' ఇత్యాది ఊళ్ళు, వాని పేర్లు  తత్సంబందహములు.       2] కల్లుప్పు = రాతి ఉప్పు. 3]  తిరుగలి, రోకలి - కల్లు - చివరన కలిగిన - రూపాంతరములు.    @@@@@@@@@@@ చెట్టినాడు వాసులు ఉపయోగిస్తున్న 'కల్ పసీ:-  పత్థర్ కే ఫూల్/ पत्थर का फूल ;  దగద్ ఫూల్ [హిందీ] ;  బ్లాక్ స్టోన్ [Black Stone} ;  కల్లు పువ్వు; కల్లు హూవు - కన్నడ ;  *********************************, kallu, uppukallu - modalaina pada muulaalu :-  cheTTinADu waari bhOjanam, GATaina masaalaalaku prasiddhi.  kalpasi, aanasipuu (anAsa puwwu), masaalaalalO  konni. kal pasi :- kallu = raayi. "Orugallu" :- nETi waramgal. okE raatitO kaTTAru ;  "Eka SilA nagaram" ani samskRta naamam. tirugali, rOkali - kallu - chiwarana k

రసప్లావితం

భక్తి కరుణ రస ప్లావితమైన;  భక్తి రస ప్లావితమైన  :- plaawitam ప్లావితం = తడియుట; భక్తిభావములో పారవశ్యులు అవుతున్న; కరుణ, దయా భావాలలో మనసు చేమ్మగిల్లినది - అని అర్ధం. ********************* బడి - school   ఈ రెండు అక్షరములతో వివిధ అర్ధాలు కలిగిన మాటలను చదవండి.   బడి = స్కూలు, పాఠశాల :- మా బడి; బడిగంట; నిలబడి, ; రోజులతరబడి ; దిగుబడి; రాబడి; చొరబడి/ జొరబడి; పదంబడి; వెంబడి; బడిత పూజ చేసి = బెత్తంతో కొట్టుట; బడిత పూజ/ బడితె పూజ; ********************* ఈ క్రింది మాటలు వచ్చే విధంగా -  "పదబంధములు" తయారుచేయగలరా?  టెండరు; జవరాలు; దివి; దేహ ; వాది; హాలు  ; {17 అక్షరములు} ఆన్సరు :- 1] మండుటెండ రుజువా? దివిజ, వరాలు సందేహాలు ->  టెండరు; జవరాలు; దివి; వాది; హాలు;  @@@@@@@@@@@  ఈ క్రింది మాటలు వచ్చే విధంగా - 'పదబంధములు' వ్రాయడానికి ట్రై చేయండి:-   గ్రంధ; సమ; వాదాలు; ధన్య; దాలువా ;    సమాధానం :- 2]   సమగ్రం;ధన్యవాదాలు వారు :-       గ్రంధ; సమ; వాదాలు; ధన్య; దాలువా;   *********************  ఈ  'మాటలు ' తెలుసా?  1)  ఉంగరం :- అ) 'అభిజ్ఞా

పంచకళ్యాణి

శ్రావణాల పూర్ణిమ :- ఈ రోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు.    అనేక పండుగల విలాసం, శ్రావణాల పూర్ణిమ.   శ్రావణ పౌర్ణిమ నాడు :-  రాఖీ పండుగ : జంధ్యాల పూర్ణిమ: వైఖానసజయంతి  మొదలైన పండుగలు వేడుకగా జరుగుతున్నవి. అంతే కాదు! ఇవాళ " జాతీయక్రీడాదినోత్సవం "                                 ( National Sports Day ) కూడా! &&&&&&&&&& ఆగస్ట్ 29, 2015 - హయగ్రీవ జయంతి.  హయము = గుర్రము; గ్రీవము = కంఠము; హయవదనుడు :- గుఱ్ఱము ముఖముగా కలిగినస్వామి - హయగ్రీవుడు &&&&&&&&&& అశ్వము, తురగము, హయము, వారువము, వాజి, తురంగము -  ఇట్లాగ అనేక పదములు ఉన్నవి. పంచకళ్యాణి జాతి - ఉత్తమ అశ్వాలు - అని ప్రసిద్ధి.  కీలుగుర్రం - అంటే "మర గుర్రం". యంత్రముచే నడిచేదే 'కీలుగుర్రం.  "కీలుగుర్రం" - అనే సినిమా బాక్సాఫీసు హిట్ ఐన తెలుగు సినిమా.  &&&&&&&&&& "పంచకళ్యాణి " :-  "పదవే! పదవే! పద పద పదవే కళ్యాణీ! పదవే! పంచ కళ్యాణీ! ఉదయించిన సూర్యునిలా ; ప్

భారతమాత కీర్తి

"మాతాభూమిః పుత్రోహం పృధివ్యాః"||   భావము:- ఈ భూమి నా తల్లి, నేను ఆమెకు పుత్రుడను,  పవిత్రభూమి ఐన మన భారతమాత కీర్తిని గానం చేద్దాము.   "గాయంతి దేవాః కిలగీతకాని| ధన్యాస్తు తే భారతభూమి భాగే| స్వర్గాపవర్గస్య హేతు భూతే| భవంతి భూయః పురుషాః సురత్వాత్||" "mAtABUmi@h putrOham pRdhiwyA@h"||   bhaawamu:- I BUmi naa talli, nEnu aameku putruDanu,  pawitrabhuumi aina bhaaratamaata kiirtini gaanam chEddaamu.  "gaayanti dEwA@h kilagiitakaani|  dhanyaastu tE BArataBUmi BAgE| swargApawargasya hEtu BUtE|   Bawanti BUya@h purushA@h suratwAt||" గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 643 పేజీవీక్షణలు - 57 పోస్ట్‌లు, చివరగా Jun 27, 2015న ప్రచురించబడింది    

సొన్నలిగె = Solapur

1] "నా షోలాపూరు చెప్పులు ఎక్కడొ పోయాయి......" అని ఏదో సినిమలో పాట ఉన్నది.  షోలాపూర్ ప్రాచీన నామం ఏమిటో తెలుసా? నేటి షోలాపురం యొక్క మునుపటి పేరు"సొన్నలిగె".   సిద్ధరామయ్య వీరశైవుడు, - 68 వేలు - వచనములు చెప్పాడు. వానిలో1379- మాత్రమే నేడు లభిస్తున్నవి. త్రిపది - ముచ్చటగా మూడు పాదములు ఉన్న ఛందస్సు  2] సొన్నలిగె సిద్ధరాముని सिद्धि స్థానము.  సొన్నలిగె - ఊరు పేరు నేడు 'షోలాపుర్ ' గా మారింది. ****************************, 3] ముద్దన్న, సుగ్గలాదేవి ఆతని (Muddanna and Suggaladevi) తల్లిదండ్రులు.   4] శ్రీశైల మల్లన్నను దర్శించుకుని, సొన్నలిగెకు తిరిగివచ్చాడు సిద్ధరామయ్య.  5] ప్రభువైన నన్నప్ప, అతని పత్ని "రాణీ చామలదేవి" లు 5 కోసముల సీమను దానం చేసారు. మహారాజు "స్వామీ! ఈ సీమలో నీరు పుష్కలంగా ఉండేటట్లు అనుగ్రహించండి." అని విజ్ఞప్తి చేసాడు.  రాజు మాటను శిలాశాసనము వోలె ఆచరణలోనికి తీసుకువచ్చాడు సిద్ధరామయ్య. శిష్యులు - మందితో కలిసి లోకకళ్యాణార్ధమై, ఎన్నో మంచి కార్యాలను దీక్షతో ప్రారంభించారు సిద్ధరామయ్య   చేయడానికి పూనుకున్నారు. జగద్గురు కపిలసిద

ఇరావతీనది, మింజర్ festival

నదులను, నదీ జలమార్గాలను తమ మేధాశక్తితో ప్రయోజనకరముగా మలిచిన మహాఋషులు కలరు.సర్వజనహితము వారి ధ్యేయము. సమాజహితాభిలాష ఫలితముగా  భారతావనిలో గొప్ప నదుల ప్రవాహాలు, జలాశయాలు పురాతనకాలము నాటినుండీ ఏర్పడినవి. భగీరధుడు, కశ్యపుడు మున్నగు అనేకమంది ఋషిసత్తములు అలనాటి గొప్ప ఇంజనీర్లు.  **********************,   రాజా సాహిల్ వర్మన్(राजा  साहिल वर्मा ) ఇరావతీనది ఉన్న చంబా దేశ పాలకుడు. ఆయన పుత్రిక చంపావతి పేరుతో చంబా దేశము ఏర్పడినది.  హిమాచల్ ప్రదేశ్ లో ఇరావతీనదిని దేశమునందు పంటలు పుష్కలముగా పండుతూ, సిరిసంపదలు వర్ధిల్లుటకు కారణమై,  జనుల పూజలను అందుకుంటూన్నది.   రాజా సాహిల్ వర్మను ఆయన కుమార్తె చంపావతి  "తండ్రీ! ఈ ఇరావతీనదీతీరము  రమణీయత కన్నులపండుగగా ఉన్నది. ఇక్కడ ఒక భవనమును ఏదైనా కట్టించండి!" అడిగింది.  కుమార్తె పలుకులను జ్ఞాపకము ఉంచుకుని వర్మ మంత్రులతో సమాలోచనలు జరిపాడు.  వారు "కోవెలను నిర్మిస్తే ప్రజలందరికి ఉపయోగము ఔతుంది ప్రభూ!" అని చెప్పారు. చంపావతీ కోవెల నిర్మాణాన కృషికి ఆవిష్కారణ జరిగినది.  రాజా సాహిల్ వర్మ దీక్షతో ఏర్పడిన కట్టడము వెలసినది.  రా

కుసుమ లత

చిత్రం
భగవాన్ శ్రీ కుసుమ హరనాధ్ :-  ॐ - జూలై 1 వ తేదీ , 1865 లో సోనాముఖి (బంకూరా జిల్లా, పశ్చిమ బెంగాల్) లో             భగవాన్ శ్రీ కుసుమ హరనాధ్ జన్మించారు.  1) కుసుమపురం = పాటలీపుత్రమునకు కల మొదటి పేరు. 2) కుసుమశ్రేష్ఠి = వాసవీ దేవి యొక్క తండ్రి; 3) కుసుమాస్త్రుడు = మన్మధుడు;  4) కుసుమ లతలు = పూలు పూసిన తీగెలు;  color pieces shower  1) kusumapuram = paaTaliiputramunaku kala modaTi pEru. 2) kusumaSrEshThi = waasawii dEwi yokka tamDri; 3) kusumaastruDu = manmadhuDu;  4) kusuma latalu = puulu puusina tiigelu;                   (  kaadambari kusuma 1955 )                       ( -    - కాదంబరి కుసుమ 1955) గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 606 పేజీవీక్షణలు - 54 పోస్ట్‌లు, చివరగా Jun 22, 2015న ప్రచురించబడింది

మహర్షి గాలబ్ , జల రక్షణ

చిత్రం
"శిశోడియా రాణి బావి (Sisodia Rani-ka Bagh) సుప్రసిద్ధమైనది, ఆగ్రా రోడ్ రూటులో ఉన్నది. ఆ రాణీ  కూపమునకు కూతవేటు దూరంలో - "గల్టా కోవెల" ఉన్నది. మహర్షి గాలబ్ ఆశ్రమము కల జాగా ఇది.                                         రాజస్థాన్ (నేటి)రాజధాని   Jaipur.                                                                   జైపూరు (Pink City) -  దీవాన్ ( 18వ శతాబ్దం లో ) - రావ్  కృపారామ్,      సంస్థాన ఉద్యోగి - (రెండవ) సవాయ్ జై సింగ్ ఈ గుళ్ళుగోపురములు, హవేలీలను నిర్మించినారు. 18వ శతాబ్దం లో పూనుకొనిన వీరి కార్యదక్షత ప్రతిబింబాలు ఈ మహళ్ళు, భవంతులు. గల్టా sage - మహర్షి  గాలబ్   ఇక్కడ ధ్యాన, యోగ, తపస్సులను చేసాడు. ఆ ప్రాంతాలు నీటి ఎద్దడి వలన తీవ్ర దుర్భిక్షంతో బాధపడ్తూండేవి. గల్ టా యతీంద్రులు పాలకులకు సలహాలు, సూచనలు ఇచ్చి, చెరువులను త్రవ్వించారు. ఆ సీమప్రజలకు  గల్టా ఋషి అన్న మెండు భక్తి.  (Gaumukh or an apperture shaped like a bovine mouth)  కుండ్స్/ కుండములు - అనగా సహజ ఊటమడుగులు. అనేక జలకుండములు ప్రజలకు జలవనరులను అందిస్తున్నవి.   హనుమాన్లు ఆలయం, సూర్యదేవుని గుడితో పాటు అనేక ఆలయ

ఉలగం = లోకము

చిత్రం
పెరు- ఈ తమిళ పదానికి = పెద్ద; ఘనమైన; అని అర్ధం. 1) ఉలగం (తమిళ)= లోకము : కంచి పుణ్య క్షేత్రంలో వామన మూర్తి, త్రివిక్రమ  అవతార మూర్తి ;   ఉలగలాంద పెరుమాళ్;  2) పాండవదూత పెరుమాళ్:- 26 అడుగుల ఎత్తు ఉన్న ఆసీనుడైన  శ్రీ కృష్ణమూర్తి విగ్రహం కనులపండుగ చేస్తూ, రుక్మిణీదేవి సహితంగా కొలువు దీరినాడు. పాండవదూత - అంటూ భావిస్తూ ఆరాధించుట ఇక్కడి విశిష్టత.  ఏకాంబరేశ్వర స్వామి కోవెలకు దగ్గర ఉన్న గుడి, ఈ పాండవదూత పెరుమాళ్ళు ఆలయము. ***************************  wall, roof designs 

జైనులు, మా

చిత్రం
1) కంచి/ కాంచీపురము :- తమిళ ప్రాచీన నామము కంచి, కంచిపేడు ;  2) హస్తి శైలము/ హస్తి గిరి; Elephant Hill 3) అత్తి చెట్టు/ ఉదుంబర తరువు ; (Fig tree);  4) దారు శిల్పమూర్తి, చెక్కతో మూర్తి - అత్తి వరద స్వామి  &&&&&&&&& నూరు కాళ్ళ మంటపము  :-  hundred pillars ; వంద స్తంభముల మండపము :-  మొత్తం సంఖ్యగా చెప్పుట ఆనవాయితీ. కానీ, చివర సున్నాలు ఉన్న అంకెను ఆచారములలో అనుమతించరు.  Hundred / శత - సంఖ్య కు రెండు సున్నలు ఉన్నందున  96 స్తంభములను మాత్రమే కట్టుట, సాధారణంగా కోవెల వాస్తు సాంప్రదాయాదులు. వాచికముగా, "నూరు కంబముల మందిరము" -  అనుట వాడుకలో మాత్రమే!  ************************* ] <తీగ - నావ నలుగురు చెమ్కీ, చెరుగులు నవ నా గతీ>:  ]  జైనులు, మా ~  మాగజైనులు ;    wall, tiles designs  ]  cap, it, all, on, do, done, astro, log ~          capital London East role:  ] stand, do. door, ~ : list and o or గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 564 పేజీవీక్షణలు - 51 పోస్ట్‌లు, చివరగా Jun 14, 2015న

గిల్లీ దండ

పళ్ళు, పాలు - పాలపళ్ళు;  దండ, గిల్లి - గిల్లిదండ;  కొట్టు, చిల్లర - చిల్లరకొట్టు;  షాపు, రాణ కి - కిరాణ షాపు; కథలు, పిట్ట - పిట్ట కథలు;  పదబంధాలు ఇట్లుంటవి,  కనిపెట్టండి కొత్త కొత్త మాటలు;  బాలలూ! పెద్దలూ!  [పదబంధాలు ] ************************* బొమ్మల బ్లాగు :- KRISH June 14 2015 http://paintings2010krish.blogspot.in/ 

లతాగ్రాలు అక్క నవ్వులు

చిత్రం
అక్కా! చక్కని మెరుపుల తీగ; తానేమో మెరుపుల తీగ;  నాటి పెంచెను పూవులతీగ,  కాశీరత్నం, సంపెంగ; సన్నజాజి,  మరి -మాలతి మాధవం; ఘుమ ఘుమ పూలు గుత్తులు గుత్తులు;  పువ్వుల తావుల షికార్లు చేయగ; దిగివచ్చినవీ తారకలు;  అక్క నవ్వుల ధగధగ కనుగొని  విస్తుపోవడం;-  చుక్కల వంతు ఇప్పుడాయెను :                  ( రచన : కోణమానిని ) ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  ==================================  akkaa! chakkani merupula tiiga; tiiga; taanEmO merupula tiiga;  naaTi pemchenu puuwulateega,  kaaSIratnam, sampemga;  sannajaaji, mari -maalati maadhawam; ghuma ghuma puulu  guttulu guttulu;  puwwula taawula  shikArlu chEyaga; digiwachchinawii tArakalu;  akka nawwula dhagadhaga kanugoni  wistupOwaDam; c chukkala wamtu ippuDAyenu :                        ( rachana : kONamaanini ) ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 547 పేజీవీక్షణలు - 48 పోస్ట్‌లు, చివరగా May 14, 2015న ప్రచురించబడింది

ఇరావంతుడు

చిత్రం
 ఇరావంతుడు :- పంచపాండవులు ఐదుగురిలోఒక్కడు భీముడు.  పాండవవనవాసం సమయములో రాక్షసుడైన హిడింబుని అణచి, ఆతని సోదరి హిడింబిని పెళ్ళాడాడు భీముడు.  హిడింబీ, భీమసేనుల పుత్రుడు  ఘటోత్కచుడు.  ఘటోత్కచుని కుమారుడు ఇరావంతుడు, భీమసేనుని మనుమడు,  ఘటోత్కచుని కుమారుడైనట్టి ఇరావంతుడు నివసించిన ప్రదేశము అని వాసికెక్కిన ప్రదేశము  కేరళలో ఉన్నది. .ఇరావన్ కర ( Eravankara) అనే ఆ ఊరులో మహాభారతగాధలను అనుసరించిన పండుగలను ప్రతి ఏటా ప్రజలు చేస్తారు. [ इरा ఇరా - అనే పదము అనేక అర్ధములు కలవు.  సరస్వతీదేవి, భూమి, ఉత్సాహజిజ్ఞాసవంత, ఆహారము,  సారధ్య, ఒక నది పేరు - ఇత్యాదులు ] ********************** <లోతు గంతులో>: <లేమ శ్యామలే>: <మా-రాస్తా-రామా>:      #<lOtu gamtulO>: <lEma SyaamalE>: <maa-raastaa-raamaa>:  ************************;    krish paints  గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 533 పేజీవీక్షణలు - 47 పోస్ట్‌లు, చివరగా Feb 14, 2015న ప్రచురించబడింది 

తెలుగు మాటల పోహళింపు

చిత్రం
] కోవ, వచ్చు, నే ~ నేర్చుకోవచ్చు : ] మూత, మాత్ర, గాదా? ~ in - ఎంత మాత్రమూ తగాదా; ] బలాక (= కొంగ), కత, అనే ~ అనేక తబలా కనే   } <కోల, తావి - జీవితాలకో>: } <చింది చిందించి >: } <లోకంలో>: } <లంక\లోకంలో - లంకలో  :>: }దురద - కుదరదు >: } <గాత్రం మాత - అంత మాత్రంగానే>: } < మేరు, వాన, సిరి - కురిసిన వారు - మే >:  } < నది - 'చింది 'న>:    } <కన ఆనక >:  ********************, ] దించి, చింది, చిందించి ~  చిందించింది: ] ఖరం, రంగ, ముఖ, స్థల ~ ప్రముఖ రంగస్థల ; [ నడి, చిన, నది, నడిచి, ~ సినిమా నడిచినది  :    ] త్రీ, తోక ~ ఎంతో కంత్రీ  :  ] రతీ, తీయని, మది, వన, గమక :- ~ నిగమ కావన ~ భారతీయ నిగమ కవనమది :  ] గతం, ~ వ్యక్తి గతంగా , ;   ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ  ;   Doll Dejains  కాదంబరి కుసుమాంబ తెలుగు మాటల పోహళింపు:- ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ  ఌౡ ఌౡ రోమన్ సంఖ్యలు ఇవి:-   Roman Numerals :- I, II, III, IV, V, VI, VII, VIII, IX, X By:- కాదంబరి కుసుమాంబ :

త్రి = three = 3

చిత్రం
ముల్లోకముల మూలపుటమ్మలు   వారి పక్కన ఉన్నది ఎవరో చెప్పండి! బ్రహ్మ, విష్ణు, మహేశులు; త్రిమాతల నామావళిని మరువక నుడువగ, వాణి, లక్ష్మి, హిమగిరితనయ శ్రీపార్వతి! త్రికూట గిరులు; త్రిమాతలు; [three = 3 : మూడు] ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ఏకాక్షర హేల :- కాక (సెగ): గోంగూర; చెంచా; టాటా!: తాత; పాపాయి; యాయవారం; రారమ్మా!; లీలావతి; వావివరుసలు; షం షాబాద్ ; శాశ్వతమైన; సాసరు, కప్పులు; సంసారం; ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ } <వినతనా? - సనాతన వినోద >: } <నీత - తాతనీ>: } <నాగి సాన - కొన సాగినా >: } <హార తరహా>: } <>:  } <హే రవి!  - సావిరహే>:    ) ఆ సనాతన - తన, ఆస ;  BLOCKS