పోస్ట్‌లు

సమాచారం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

'రసాలు' అంటే ఏమిటి?

మామిడి చెట్టు - సంబంధిత పదాలన్నిటికీ -  మన పండుగలలోనే కాదు,  సాహిత్యంలోనూ విశిష్ట  స్థానం ఉన్నది.  ఉదాహరణకు ;- మామిడి / మావి -  మావి చిగురు , కోయిల పాటలు ; ; మామిడి పూత, మావి చిగురు,  మావిడి కొమ్మ, మావిడాకులు, మామిడి కాయ, మావిడి పండు,  రసాలు = మామిడి పళ్ళు ; మామిడి పిందెలు ; మావి తోట; గున్న మామిడి చెట్టు ;  మామిడి ఆకు తోరణములు ; మామిడి + కాయ = మాగాయ  వడు మాంగో పచ్చడి ; మామిడి టెంకె ;   [ + ]  మామిడి సొన ;  [ + ]  మామిడి జీడి ;   [ + ]  & వగరు మామిడి ;- కొన్ని పళ్ళకు మాత్రమే 'వగరు రుచి ' వర్తిస్తుంది. మామిడి చెట్టు - భాగాలకు గల ప్రత్యేక నామాలు, ఏ ఏ సందర్భాలలో [ = mango] వాడుకగా వినిపిస్తుంది?  ఆ పైన చెప్పిన సంగతులు అవే, +    మామిడి పళ్ళలో ఉన్నన్ని రకములు ;- చెప్పాలంటే  కనీసం 99 పై మాటే ఔతూంటాయి. ఉదా : బంగినపల్లి ; సువర్ణ రేఖలు ; మొదలైనవి. "రసాలు" అనే పేరు మామిళ్ళకే సొంతం.  సినిమాపాటలు లెక్క లేనన్ని,  మరి అవి మరో సారి.  ; ;   -  పద సంప...

అక్కల కర్ర దేని పేరు!?

అక్కల కర్ర  అంటే ఏమిటి? అది ఒక మొక్క,  ఆయుర్వేద వైద్యానికి బహుళ ఉపయుక్తమౌతున్న చెట్టు   అక్కలకర్ర/ అక్కర కర్ర - ; ] నత్తి తగ్గడానికి - అక్కల కర్ర ;-  రోజు అక్కల కర్ర వేరు ముక్కను  కొద్దిగా గంధం తీసి నాలుక పైన కొద్దిగా రాస్తుంటే  నత్తి తగ్గుతుంది.  ఎక్కువ రాస్తే పుండు పడుతుంది జాగ్రత్త.  దీనిని సంస్కృతంలో అకాల కరభ అంటారు ,  ఇంగ్లీషులో స్పానీష్ పెల్లిటోరి అని అంటారు  ; पेड़ ;-  अकरकरा (Pyllitory root).  अकरकरा :-  అక్కల కర్ర  =  Akkala karra; అక్కల కర్ర  =  Akkala karra   ; Akkal-Kara in Hindi,  Akkal Kadha in Marati, Akkarakaaram (Tamil) ; evidence based information for           Anacyclus Pyrethrum (Akarkara) ;  ************************************, బొమ్మాళీ బుట్టబొమ్మ ; LINK ; G+ ; తెలుగు మాటల బాట ;  carpet designs on computer screen ; ;

దండం దశ గుణం భవేత్ ?

విశ్వామిత్రా హి పశుషు , కర్దమేషు, జలేషు చ| అంధే తమసి వార్ధక్యే ; దండం దశ గుణం భవేత్|| ; పక్షులనీ/ విహంగములనూ, శ్వానం [= కుక్కలను], శత్రువుల్ని,  అహి [= పాముల్ని   ] బెదిరించి అదిలించి   అదుపు చేయడానికి 'కర్ర ' కావాలి.  బురద [ = కర్దమం ]లో,  నీళ్ళలో, చీకటిలో,  వార్ధక్యే = ముదసలితనంలో  సాయంగా ఉండేది దండం = కర్ర. పది రకముల గుణములు కలిగినది దండం.  ===================;  # wiSwaamitraa hi paSushu , kardamEshu, jalEshu cha| amdhE tamasi waardhakyE :-  damDam daSa guNam BawEt|| pakshulanii/ wihamgamulanuu,  Swaanam = kukkalanu, Satruwulni, ahi= paamulni    bedirimchi adilimchi   adupu chEyaDAniki 'karra ' kaawaali.  kardamam = buradalO, nILLalO,  cheekaTilO, waardhakyE = mudasalitanamlO  saayamgaa umDEdi damDam = karra. padi rakamula guNamulu kaliginadi damDam.  ;

భాంగ్రా నృత్య - భక్త శబరి

నాగదా డాన్స్ ; గుజరాత్ లో భాంగ్రా నృత్య రీతి -  క్రమంగా  దేశ వ్యాప్తి గాంచింది, ప్రపంచానికి సుపరిచితమైన  భాంగ్రా నాట్య రీతిలో - "రామ్ లీలా" అనే హిందీ సినిమాలో  ఈ పాట, నాట్యాలు - ప్రేక్షకులకు మానసోల్లాసాన్ని కలిగిస్తూ,  ఆకర్షణీయతతో హిట్ ఐనది.  రామాయణంలో ప్రాంతాల వారీగా అనేక ఉపకథలు కల్పనలతో సృజించబడినవి. జానపదుల నుండి - నాటక, నాట్య రంగాలలో ఆయా గాధలు విస్తరించినవి. వాటిలో ఒకటి ;- భక్త శబరి - కథ. శ్రీరాముడు అరణ్యవాసానికి సీతా, లక్ష్మణ సమేతుడై వెళ్ళాడు. రావణుడు సీతాదేవిని అపహరించాడు. రామచంద్రుడు భార్యా వియోగం వలన దురపిల్లుతూ అన్వేషణ చేస్త్న్నాడు. ఆ క్రమంలో సోదరులు ఇద్దరు శబరి ఆశ్రమానికి వచ్చారు. ఆమె వారికి ఆతిథ్యాన్ని ఇచ్చింది.  భక్త శబరి - తీపి పళ్ళను ఇవ్వాలని,  ప్రతి పండునూ కొరికి చూస్తి, వారికి ఇచ్చింది. రామయ తండ్రి - సంతోషంతో ఆమె స మర్పిం చిన ఎంగిలి పళ్ళను తిన్నాడు.  ఇందులో - మాయ మర్మం తెలియని భక్తి భావం,  తత్ భావ స్వీకరణ, సమాదరణ - ప్రజల మన్ననలను పొందింది. శ్రీరామ వనవాసము లో  కొన్ని ఇట్లాంటి సంఘటనలు, ప్రక్షిప్త...

ఆంజనేయస్వామి , Mutthetharaya God

సీతారామ లక్ష్మణులు వన సంచారం చేస్తున్న తరుణంలో  ఒక సంఘటన సంభవించింది. సీతాదేవి నాసాభరణం కావేరీ నదిలో నదిలో పడిపోయింది. ముత్యాల ముక్కుపుడుక గురించి భర్తకు తెలిప ింది సీత. రామబంటు హనుమతుడు తన వాలముతో కావేరీనదిలో గాలించి,  సీతమ్మ ముక్కుపుడకను తెచ్చి, ఇచ్చాడు. కర్ణాటక జిల్లాలో ఉన్నఆ ఊరికి 'ముత్తాతి ' అని పేరు కలిగింది.  ఆంజనేయస్వామికి "ముత్తేతరాయ" అని పేరుతో ప్రజలు ఆరాధిస్తున్నారు. ఈ ఊరు మాండ్యా మండలము [ కర్ణాటక ] లో ఉన్నది. ; ; by - రామసుధ ; words ;-  'ముత్తాతి ;  ముత్తేతరాయ ; Mutthathi forest area of Halaguru Hobli in  Malavalli Taluk, Mandya District,  this is one among the famous Anjaneya temples in the state of Karnataka. ;  ]  Hanuman swirled the water got its name  as thiruganamadu. [ "తిరుగన మడుగు" ;  tirugana maDugu ] ;  ; LINK :-  Hanuman god, Mutthetharaya  ;- ;

పంచదార బొమ్మలు

ఈ క్రింద రాసిన పద బంధములలో             వేరే అర్ధాలు కలిగిన 'మాటలు' ఎన్ని? :- ] అకాడమీ దరి క్షార జనిత ;-          కాడ , మీ ; మీద, రిక్షా,  ] కుండలినీ విద్యాధర జనని ;-           కుండ, నీ, నీవి, ధర,              విద్యాధర, విద్యా, జన, జనని ;   ; ------ { మాటలలో మాటలు,  } ; ************************************, ; " పంచ " ఉన్న కొన్ని మాటలు ;-  } ] పంచవాద్యాలు :- కేరళ, తమిళనాడు మున్నగు రాష్ట్రాలలో -    దేవాలయ వేడుకలలో ఐదు రకముల వాయిద్యాలను వాయిస్తారు.  ] పంచభూతాలు = "భూమిరాపోనలో ఖమ్ వాయుః ||"                         1. ఉర్వి, 2. నీరు, 3. గాలి, 4. అగ్గి, 5. గగనము ; }   ] పంచవటి :- 5 చెట్లు ఉన్న ఆశ్రమము ;           అరణ్యవాసాన దండకారణ్యణ్యాన     ...

శంఖము -> सक्व

చిత్రం
ఖాట్మండు కు దగ్గరలో ఉన్న ప్రాంతం; శంఖం ఆకారములో ఉన్న పెద్ద గ్రామం "సఖ్వా"; సఖ్వా కు "శంకర పూర్ " పేరు కూడా ఉన్నది.  శంకరుడు గట్టిగా పూరించిన గవ్వ, " శంఖము " ఐనది. ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''  Sakhwa {Nepali language = सक्व}/ Sankar pur ;  Ancient town shape as CONCH = Samkham ; { సీమ వివరణ ;- శంఖము -> सक्व } **************************************, , వేణువినోది ,  

ఉలగం = లోకము

చిత్రం
పెరు- ఈ తమిళ పదానికి = పెద్ద; ఘనమైన; అని అర్ధం. 1) ఉలగం (తమిళ)= లోకము : కంచి పుణ్య క్షేత్రంలో వామన మూర్తి, త్రివిక్రమ  అవతార మూర్తి ;   ఉలగలాంద పెరుమాళ్;  2) పాండవదూత పెరుమాళ్:- 26 అడుగుల ఎత్తు ఉన్న ఆసీనుడైన  శ్రీ కృష్ణమూర్తి విగ్రహం కనులపండుగ చేస్తూ, రుక్మిణీదేవి సహితంగా కొలువు దీరినాడు. పాండవదూత - అంటూ భావిస్తూ ఆరాధించుట ఇక్కడి విశిష్టత.  ఏకాంబరేశ్వర స్వామి కోవెలకు దగ్గర ఉన్న గుడి, ఈ పాండవదూత పెరుమాళ్ళు ఆలయము. ***************************  wall, roof designs