పోస్ట్‌లు

అక్టోబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు పద మంజూష

చిత్రం
} <గరిట - వంటరిగ>: :  }  < నలుపులు - తలుపులు >:   } <తిమిర - భారతి>:   } <ఇనుప - కూపను ఇదిగా>:   } <లేగ - పగలే >:  } <దాసా! దాసీ, సీదా, సాదా>:   } <వేడి, కుటీరం - గ్యారంటీ, కుడి వేపు >:   } <శొంఠి, కంబు కంఠి శొంఠి>:   } <వగరు, చేలమా - తోమాల చేరు, గవ>:  } <పులు;; తగులు - పులుగు;;;   } <తుంపి - చూపి, తుంచు>:   } <నల - చలన>:  } < నలుగురు - సొరుగులున >: }} <కావి; అతివ - ధోవతి, - >:  } < వగను - కనుగవ >:  } <దా! కసరు, వగరుగ, సరు- వరుస కదా>:  } <నాకిదా -  మందాకినీ!? >:  } <నీ వయారి - సిరి యావనీ>:  } <లే తూనీగని గనీ తూలే >:  } <వాకిటికి - వాస్తు>:   } <మీనా - బినామీ>:  ) < విరాగ - గంగరావి >:  ) <కంగారుగా - కంత్రీ>:   *******************, ) పావు, కోళ్ళు~ పావుకోళ్ళు : ) అంబు, బుజము ~ అంబుజము  (= తామర పువ్వు/ కలువ పూవు/ నీటిలో పుట్టినది):  )  ~ : ) ~ : ) ~ : ) ~ :  ~ :   *******************, Engli

హంసల దీవి

 పిల్లలూ!చారిత్రక ,భౌగోళిక ప్రాధాన్యము కలిగిన అనేక ప్రదేశములు మన దేశములో ఉన్నాయి . ఆయా ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసు కుందామా!!!!!  "హంసల దీవి":-  కృష్ణా నది ,సముద్రములో కలియు చోట ఉన్న పుణ్య క్షేత్రము.  గంగా నది లో అనేక కలుషములు ఏర్పడ సాగెను.  ప్రజల పాపములను స్వీకరిస్తూన్న ,"గంగా మాత ",పాప ప్రక్షాళనము చేసుకొనుటకై పక్షి రూపము ధరించెను .  "గంగా దేవి " , కృష్ణాసాగర సంగమము ఉన్న సీమలో - కాకి రూపములోవచ్చి, స్నానము చేసేది.                    (గురుడు కన్యా రాశిలో ప్రవేశించే శుభ ఘడియలలో , వాయస రూపిణి ఐన గంగమ్మ ,ఓలలాడేది.) కాకి రూపంలో వచ్చిన ఆమె ," హంస"గా మారి పోయేది .  అందు వలననే ,ఆ సీమకు "హంసల దీవి" అనే నామ ధేయము కలిగినది .  'శ్రీ వేణు గోపాల క్షేత్రము ' ,సంగమేశ్వర ఆలయము ' ఇచ్చట ఉన్నవి. శ్రీ విష్ణు మూర్తి , పరమేశుడు, ఒకేచోట కొలువై ఉండుట ,ఇక్కడి ప్రత్యేకత .           హంసలదీవి , విజయ వాడకు 90 కీ మీ' దూరములో ఉన్నది . **************************, హంసల దీవి, hamsaladeevi, krishna river  (LINK, ఆం

శుభ దీపావళి

చిత్రం
వెలుగుల కూటమి;  తళుకుల కూటమి;   దీపావళి దివ్య పండుగ దీపావళి; శోభల పండుగ దీపావళి  || ప్రమిదల ప్రభలకు ప్రమోదము;  సమ్మోహనమౌ మేలిమి కాంతుల దీపావళి దివ్య పండుగ దీపావళి; శోభల పండుగ దీపావళి  ||  మగతనిదురలకు గుడ్ బై చెప్పి; చైతన్యాలకు మెలుకువ ఇచ్చే దీపావళి దివ్య పండుగ దీపావళి శోభల పండుగ దీపావళి ॥  శుభ దీపావళి! హ్యాపీ Diwali  శుభ దీపావళి! హ్యాపీ Diwali ; 

ఆంధ్ర పదవల్లరి

చిత్రం
&) క+ట్ట్:- కట్టడి; కట్టుబాటు; కట్టుడు పళ్ళు; కిట్టించుట;  కుట్టి; కుట్టి = child ; కుట్టుట = stitching ; చిన్న; కట్టించి; కొతిమేర కట్ట; కట్ట = దారి;  ] ఆకట్టుకుని; కొష్టం/ కొష్ఠము/ కొట్టం;  కొట్టార్కర గ్రామము; కెటిల్;  కిట్టమ్మ; కొట్టు = షాపు;  &) గొ+ట్ట్ : - గట్టు; గిట్టుబాటు; గుట్టు;  "లో గుట్టు పెరుమళ్ళుకు ఎఱుక!" ; ]  పిసినిగొట్టు; వాపిరిగొట్టు;  ] గొట్టం/ గొట్టము; రెక్కాట్టుకుని = చెయ్యి పట్టుకుని;  ****************,  (ఒకటి) ;  గుణిత చమత్కారములు :-  న్న :- కన్నతల్లి; అన్న మాట; అన్నగారు; అన్నయ్య; అన్నము; అన్నం కడి ; అన్నసత్రము; అన్నదానము;  మున్ను; మిన్ను; మొన్న;  మిన్న; అన్నులమిన్న;  వెన్న;  వెన్నముద్దలు; జున్నుముద్దలు'  చిన్న; చిన్నారి; పొన్న, పొన్నచెట్టు;  చిన్నారి పొన్నారి కిట్టయ్య! ;  ఎన్నదగిన; జున్ను; జన్నము = యజ్ఞము;  విన్నవి, కన్నవీ;; కొన్నాళ్ళు; ఇన్నాళ్ళు;   ఇన్నినాళ్ళుగా; తిన్నడు; తిన్నగా = నేరుగా;  తిన్నంత తిని; గున్నఏనుగు; గున్న మామిడి కొమ్మ;  తీసుకున్న; ఆకొన్న వేళలలో ;    ****************,  (రేండు) ;    ద్విరుక్త, సంయ

textile డిజైన్స్

చిత్రం
తెలుగు తిరగమోత :- } <హవా - ప్రవాహము>: } <నదీ బండారము - "బి"రడా బందీన? >: } <నేహ తహతహనే>: } <వత్స - ఉత్సవ>: } <పిడి - గడిపి>: } <సీసం, చీర తరువాత వారు - తరచీ సంసీ >: } < మారాకు - రామా! >: } < కనమే - మేనక >:   } సంత, వసంత, కాలము ~ వసంత కాలము : } సందు, పెట్టె ~ సందుగ పెట్టె: } దివా ~ దివాణం: } పులి, గోరు, పతకం ~ పులిగోరు పతకం : } పులి, త్రేన్పులు ~ పులి త్రేన్పులు : } పులి, హార, రన్న ~ పులిహార రన్నము: } ~ : మరపు మసకలలో ........... :- కొన్ని మంచి మాటలు వాడుకభాష నుండి జారిపోతూన్నవి ,,,,,,,,,,,  అట్లాంటివి గుర్తు చేసుకుని, మళ్ళీ మళ్ళీ వాక్య ప్రయోగాలకై ఆహ్వానిద్దాము! :- ఘాటు ప్రేమ (పాతాళ భైరవి- సినిమాలో): కండ:- కండలు తిరిగిన మొనగాడు; కండరము; కండ చక్కెర/ ఖండ శర్కర; ఖండవిల్లి street; ఖండములు = continents; అఖండ; కండబలము; కండ కావరము; / కండ్లకావరము; "ఖండోబా దేవ!" అఖండ భారతావని ;  } <నాయనా! >: } < గారంపు, నామాలుగా - మానాపురంగా > : } < majority > :-=  రోజా - majority;: *********************

తిరగమోతలు, ఎగ్జాంపులు

చిత్రం
Party - 1   1) <అలరు-కురులు>: )<కుల- పాలక>: ) <తోడనీ-నీ-నీడతో> : ) <కటి-నాటిక> :  ) <బాడీలో-మెలోడీ> : ) <కల-నులక> : ) <నది-చిందిన> :  ) <కండ-వాడకం> : ) <గాడీ-రెడీగా> : ) <రావా-ఆవారా!?> :  ) <రిమ్మ, దిశ-దేశదిమ్మరి> : ) <దూడ కూన-అనకూడదూ!?> :  ) <తొక్కులలో-లోలక్కుతొ> : ) <త్రి మందార-శారదా మంత్రి> :  ) <నల్ల అమల-చెలమ అల్లన> : ) <వైరు-బరువై> : ) <వైరు-తెరువై> :  ) <లక్షల వాసవీ మూవీ-సవా లక్షల> : ) <రాయు-ప్రియురాలు> :  ) <కోమలి-నీలిమకో> : ) <కంత - కృతకం> : } <నేరుగా - కంగారుగానే>:   &&&&&&&&&&&&&&& &&&&&&&&&&&&&&&& & 1)#kula- paalaka>: ) <tODanii-nii-niiDatO> : ) <kaTi-naaTika> :  ) <baaDIlO-melODI> : ) <kala-nulaka> : ) <nadi-chimdina> :  ) <kamDa-wADakam>: ) <gADI-reDiigA>: )