శుభ దీపావళి
వెలుగుల కూటమి;
తళుకుల కూటమి; దీపావళి
దివ్య పండుగ దీపావళి; శోభల పండుగ దీపావళి ||
ప్రమిదల ప్రభలకు ప్రమోదము;
సమ్మోహనమౌ మేలిమి కాంతుల దీపావళి
దివ్య పండుగ దీపావళి; శోభల పండుగ దీపావళి ||
మగతనిదురలకు గుడ్ బై చెప్పి;
చైతన్యాలకు మెలుకువ ఇచ్చే దీపావళి
దివ్య పండుగ దీపావళి శోభల పండుగ దీపావళి ॥
![]() |
శుభ దీపావళి! హ్యాపీ Diwali |
శుభ దీపావళి! హ్యాపీ Diwali ;
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి