పోస్ట్‌లు

నవంబర్, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

నడి ఝాము, నగరం నడి బొడ్డున

కాలమానంలో ప్రత్యూష ;-    &  పొద్దు ;- తెలి పొద్దు ; తొలి పొద్దు; మలి పొద్దు;  నడి పొద్దు;పొద్దు పొద్దున ; సందె పొద్దు ;  పొద్దున్నే ; పొద్దుటేల/ పొద్దుటి వేళ ; ఝాము పొద్దు ;  ---  ఆపొద్దు [ = ఆపుట + వద్దు ] ; :)  ;;; చేయి చాపొద్దు [ చెయ్యి చాచుట వద్దు ] ; ; ] నడి ;- నడి ఝాము ;  ;  = = kaalamaanamlO pratyuusha ;-    & ] poddu ;- teli poddu ; toli poddu; mali poddu;  naDi poddu;poddu podduna ; samde poddu ; poddunnE ;  podduTEla/ podduTi wELa ;jhaamu poddu ;  ---  aapoddu [ = aapuTa + waddu ] ; :)  ;;; chEyi chaapoddu [ cheyyi chaachuTa waddu ] ; ; ] naDi ;- naDijhaamu ; naDi poddu ; @@@@@@@@  ;  "న" + "డ కారం" ;- నడి ;- నడిఝాము ; నడి పొద్దు ;  నడిమి వేలు ; నడి మధ్య ;  నడి మధ్యన నాకెందుకు? ;  నడిమి వ్రేలు ;  నగరం నడి బొడ్డున ; నడి పాత చీరలు, దుస్తులు ;  నడిచే చరిత్ర ; &  నడుమ ;- నడుము ;- నెన్నడుము వడ్డాణం ;  నడ మంత్రం ;  నడమంత్రపు సిరి ;  నడ బావి ; నడ  కొండ వలె ; "ముందుకు నడవాలి!" ;

ఆది వ్యాపార భాగస్వామి

ఈ వాక్య - పద బంధాలలో ఇతర అర్ధాలతో మాటలు ఎన్ని ఉన్నవి? ;- 1] ఆది వ్యాపార భాగస్వామి నీరజను -           ఆ దివ్యా, పార, భాగ, స్వామి, స్వామినీ,                 మినీ, నీ , నీరజ, రజను ,  ; ; 2] విమాన సంజీవనీ నికరాదాయం -           విమాన ; మానసం ; జీవనీ ; సంజీవ ; సంజీవని ;                      వని ; కరా ; రాదా? ; దాయం ;          [ దాయం = = పచ్చీసులో ఎత్తు, పందెం] ; ; wimaana samjeewanii nikaraadaayam -             wimaana ; maanasam ; jeewanii ;                   samjeewa ; samjeewani ; wani ;                       karaa ; raadaa? ; daayam ; [ daayam = = pachcheesulO ettu, pamdem] ;  *****************************************; 'వెలు' ;- అక్షర ఆధార పదాల కూటమి ;-   ] వెలు ;- వెలుగు ; వెలుగుల రేడు / రాజు =    సూర్యుడు ; వెలుతురు ; వెలుపల ;                    వెలిగించు దీపాలను ;  వెలిసిన దుస్తులు ; వెలా తలా బోవు ; వెల్లకిలా పడి ;  వెల్లూరు ; వెల్లంకి పల్లె ; వెలి వేసి ;  మనసులో వెలితి ;  వెలిగారము లోహం ;  గోడలకు సున్నం = వెల్ల వేయుట ; 

అక్కల కర్ర దేని పేరు!?

అక్కల కర్ర  అంటే ఏమిటి? అది ఒక మొక్క,  ఆయుర్వేద వైద్యానికి బహుళ ఉపయుక్తమౌతున్న చెట్టు   అక్కలకర్ర/ అక్కర కర్ర - ; ] నత్తి తగ్గడానికి - అక్కల కర్ర ;-  రోజు అక్కల కర్ర వేరు ముక్కను  కొద్దిగా గంధం తీసి నాలుక పైన కొద్దిగా రాస్తుంటే  నత్తి తగ్గుతుంది.  ఎక్కువ రాస్తే పుండు పడుతుంది జాగ్రత్త.  దీనిని సంస్కృతంలో అకాల కరభ అంటారు ,  ఇంగ్లీషులో స్పానీష్ పెల్లిటోరి అని అంటారు  ; पेड़ ;-  अकरकरा (Pyllitory root).  अकरकरा :-  అక్కల కర్ర  =  Akkala karra; అక్కల కర్ర  =  Akkala karra   ; Akkal-Kara in Hindi,  Akkal Kadha in Marati, Akkarakaaram (Tamil) ; evidence based information for           Anacyclus Pyrethrum (Akarkara) ;  ************************************, బొమ్మాళీ బుట్టబొమ్మ ; LINK ; G+ ; తెలుగు మాటల బాట ;  carpet designs on computer screen ; ;

చూపండి తునికాకులక్క సీలు

] అక్కడ అన్నప్రసాదమ్ములు -            అక్క, అన్న, ప్రసాదమ్ములు, దమ్ము, దమ్ములు ;   ]  విఠోబా గున్న ఏనుగు అంబారీ -             గున్న , ఏనుగు, గున్న ఏనుగు,                అంబా!, అంబారీ; బాగు ; ] నీకూ పేజీ పునాది -           కూపే, జీపు, నాది, నీ ;  ] అమరికలు పుదీనా నాధునివని అనిపిస్తూ ఉన్నది -                    అమరి , కలుపు, దీనానాధుని, వని, అనిపిస్తూ,                           నా నాధుని వని, ఉన్న, ఉన్నది, ధుని ;   ] వీరా స్వామీ సంబంధించిన కోడు -               మీసం, బంధించిన, చిన, కోడు, 'రా!', స్వామీ ;  ; ] చూపండి తునికాకులక్క సీలు -            పండితుని,  పండి, చూపండి, తుని,             కాకుల, లక్క, సీలు, లక్క సీలు ;  ; ] బ్యానరు డుమ్మా - నరుడు, డుమ్మా ;  ] పొర - పొరపొచ్చాలు ;  ] పొగ బండి - పొగ, బండి ;  ] దారి భత్యం - దారి, భత్యం ;  ] పొగమంచు - పొగ, మంచు ;   ] పంచదార - పంచ, దార;  ] పంచ పాళీ - పంచ , పాళీ ;  ;   [ పదంలోని పదం!, మాటలలో మాటలు  ] ;

పొడుపు కథ , ప్రశ్న చాటువు

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ. ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు.  ఎనిమిది ప్రశ్నలు?  వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు. “ రాముడెవ్వానితో రావణు మర్దించె? పర వాసు దేవుని పట్నమేది ? రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? వెలయ నిమ్మ పండు విత్తునేది? అల రంభ కొప్పులో అలరు పూదండేది? సభవారి నవ్వించు జాణ యెవడు? సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?  అన్నిటను జూడ ఐదేసి యక్షరములు ఈవ లావాల జూచిన నేక విధము   చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”   లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !” పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు.  తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్)     మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని  “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని,  నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన. ఇక జవాబుల సూచికలు- ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,  ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె );- 1.రాముడు ఎవరి సహాయంతో రావణుని చంపాడు? 2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి? 3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఏమిటి?(శరము=బాణము) 4.

"డబ్బు" ; సంబంధ పదాలు

"డబ్బు" ; సంబంధిత పదాలు ;-  ఉదా; ధనం ; మనీ ; Answer ;- డబ్బు, ధనము, ద్రవ్యం ;  ద్రవ్యం, ద్రవ్య రూపేణా ;  [ డబ్బు - డాంబికం, డాబు,        డాబూ దర్పం, డాబుసరిగ కూర్చుంటే ...... ] ; ]  ద్రవ్యం, ద్రవ్య రూపేణా ; ] పణము ; పణం ; సొమ్ము, సొత్తు,  ; ] పైకము, రొక్కము          [ రొక్కించి - రొక్కాయించి - క్రియ ]  ] దుడ్డు, రూక,  విత్తము, నగదు ;  డబ్బు దస్కం ;  }  డబ్బు [ ->  ] నాణెము ; నాణాలు ;[ నాణ్యత ] నాణెమైన -  బంగారు/ స్వర్ణ నాణాలు ;  వెండి/ రజత రాగి నాణాలు ; నిధి ; లంకెబిందెలు ;  కాసులు, కాసుల పేరు నగ ;  దమ్మిడీలు= కాణీలు ; పైసలు ; కాసులు ;  ] రూప్యము [ <- రౌప్యం ] ;;;  రూపాయి , రూపాయలు ; రుపీ ;  ] పచ్చనోటు ;  ] ముద్రలు [ -> ముద్రశుద్ధిగ డబ్బు ఇచ్చుట] ; ; ] సిరి - సిరులు ; సిరి సంపదలు ; ] సంపద ; [ -> సంపాదన ] సంపత్తి ; ; ] [ శాతవాహనుల 'కార్షాపణములు ';  ] గవ్వలు [ చిల్లి గవ్వకు కొరగాడు ] ; ] రూకలు ; [ రూకలుఇస్తా! ] ; ] దీనార టంకాలు ; = దీనారములు ; టంకములు ;  ] డాలర్లు ; పౌండ్లు ; రూకలు ఇస్తా

కపోల కల్పనలు

కపోల కల్పనలు - భావ, అర్ధములు ఏమిటి? ఊహా జగత్తు - లేనిదానిని ఉన్నట్లుగా కల్పించి చెప్పుట ;  not in bad line - angle. స్వార్ధం ఏమీ లేకున్నా,  కొందరు - ఉత్తిగా/ ఊరికనె - కల్పనలు చేసుకుని,  లేనిదానిని,నిజంగా జరిగింది - అనే భ్రమలు  కల్పించగల సత్తా ఉన్న ఊహలే "కపోల కల్పనలు". "కపోల కల్పనలు". చిత్రం ఏమిటంటే - కపోలం - LINK  లేదు. ........  ప్రాచీనకాలంలొ - స్త్రీలు - చెక్కిళ్ళపైన .రంగుల రేఖలు,  బొమ్మలు చిత్రించుకునే వారు -  ఆ ఆచారం నుండి ఈ word - వచ్చినది ఏమో!?

ప్రతి, ప్రతిజ్ఞ

ప్రతి ;- "ప్రతి" - ఈ మాటతో కొన్ని పద మాలికలు - అల్లగలరా!!!!! ; ] ప్రతిజ్ఞ ; ప్రతిజ్ఞా పాలన ;  ] ప్రతీక ;  ] వ్రాత ప్రతి/ రాతప్రతి ; విప్రతిపత్తి లేకుండా :  సంప్రతింపులు ; / సంప్రదింపులు ; ప్రతిస్పందన ; ప్రతిస్పందించుట ; ] ప్రతిబింబము ;  ] ప్రతిఫలనం, ప్రతిఫలించుట ;  ప్రతి బంధకము, ప్రతికూలము,  ప్రతిలోమము, ప్రతిరూపము, ] ప్రతి మనిషికి ; ప్రతి పౌరునికీ ఓటు హక్కు ; ] ప్రతివాడూ చెప్పే వాడే!   ] ప్రతీ క్షణము, ప్రతి రోజూ,ప్రతి దినము,  ప్రతి మాసము, ప్రతీ ఏడు,  ప్రతి సంవత్సరము,  ] ప్రతివేదము, ప్రతివాది, ప్రతి సంవత్సరము,  ప్రతికక్షి, ప్రతిపక్షము, ప్రతిపదార్థము, ప్రతీచోటు ; ]ప్రతిష్ఠ ; ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ;

డబ్బు దస్కం

"డబ్బు" ; సంబంధిత పదాలు ;- -  ఉదా; ధనం ; మనీ ; @@@@@@@@ ధనమేరా అన్నిటికీ మూలం ; ధనమూల మిదం జగత్ లక్ష్మీదేవి మా ఇంటి తలుపు తట్టింది. పైసాలో పరమాత్మ ; ; ] సొత్తు ; కాసులు; కాసుల మూట ;       కాసుల గలగలలు ; ]  సొమ్ము, సొమ్ములు, పైకము, రొక్కము, దుడ్డు, దుడ్లు ;   రూకలు, రూక, విత్తము, విత్తు,  ] నగదు ; నగదు రూపేణా ; ] ద్రవ్యం, ద్రవ్య చలామణీ, నోట్లు చెలామణీ అగుట ;  ] డబ్బు దస్కం ;  ]  అణా ,  అణాలు,  'అణా పైసలతో బాకీ తీరుస్తా.'                                        అణా కాణీ రకాలు ;  కాణి పాకం వినాయక కోవెల, పుణ్యక్షేత్రం ; ] కాణ్డబ్బు/ కాణులు, పైసలు; ] గవ్వలు, - 'గుడ్డిగవ్వకు కొరగాడు ." ] ధన ధాన్యాలు ;  ] సిరి ; సిరి సంపదలు ;  ] సంపత్తు , సంపత్తి ; ఆస్థి, ఆస్థిపాస్తులు ;  ] సొత్తు ; {స్థానికత - ఆవులు = ధనం ; డబ్బుల మూటలు, డబ్బు కట్టలు, నోట్ల కట్టలు ; ;  ధన లక్ష్మి, ఐశ్వర్యం ; అష్ట ఐశ్వర్య; అష్ట లక్ష్మీ ;  అష్ట లక్ష్మీ వైభవము ; ==============================; 'dhanamEraa anniTikii muulam ; dhanamuula midam jagat paisaalO paramaat

డబ్బు దస్కం - 1

"డబ్బు" ; సంబంధిత పదాలు ;- -  ఉదా; ధనం ; మనీ ; @@@@@@@@ ధనమేరా అన్నిటికీ మూలం ; ధనమూల మిదం జగత్ లక్ష్మీదేవి మా ఇంటి తలుపు తట్టింది. పైసాలో పరమాత్మ ; ; ] సొత్తు ; కాసులు; కాసుల మూట ;       కాసుల గలగలలు ; ] ద్రవ్యం, ద్రవ్య చలామణీ, నోట్లు చెలామణీ అగుట ;  ] డబ్బు దస్కం ;  ]  అణా ,  అణాలు,  'అణా పైసలతో బాకీ తీరుస్తా.'                                        అణా కాణీ రకాలు ;  కాణి పాకం వినాయక కోవెల, పుణ్యక్షేత్రం ; ] కాణ్డబ్బు/ కాణులు, పైసలు; ] గవ్వలు, - 'గుడ్డిగవ్వకు కొరగాడు ." ] ధన ధాన్యాలు ;  ] సిరి ; సిరి సంపదలు ;  ] సంపత్తు , సంపత్తి ; ఆస్థి, ఆస్థిపాస్తులు ;  ] సొత్తు ; {స్థానికత - ఆవులు = ధనం ; డబ్బుల మూటలు, డబ్బు కట్టలు, నోట్ల కట్టలు ; ;  ధన లక్ష్మి, ఐశ్వర్యం ; అష్ట ఐశ్వర్య; అష్ట లక్ష్మీ ;  అష్ట లక్ష్మీ వైభవము ; = 'dhanamEraa anniTikii muulam ; dhanamuula midam jagat paisaalO paramaatma ; sottu ; kaasulu; kaasula mUTa ; kaasula galagalalu ; lakshmiidEwi maa imTi talupu taTTimdi. ] drawyam, drawya chalAmaNI, nOTlu chelaama

చిన్నమెత్తు బంగారం

చిన, చిన్న, చిన్నా - పదం నుండి కొత్త పదాలు - ? సమాధానాలు ;-  చిన, చిన్న, చిన్నా - పదం నుండి కొత్త పదాలు - ? ; Answer ;-  చిన్నా ; చిన్నారి ; చిన్నా చితక ; చిన్న పెద్దా ;  ] చిన్నం = చిన్నమెత్తు బంగారం [ కొలత/ తూకం విలువ] ; ] చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర దేవుళ్ళు ... [ శ్రీనాధ కవి] ; ] చిన గంజాం [ ఇత్యాదులు ; ఊరు - పేరులు] ;  ; ] చిన్న పాప ; చిన్న బాబు ; చిన్నీ! ; చిన్నా! చిన్నోడు, పెద్దోడు ;  చిన్నమ్మ ; చిన్నయ్య; చిన్నమ్మ = పిన్ని ; చిన్నాయన = చిన్న నాయన = బాబాయి ; ] చిన్న దొర గారు ; చిన రాజా వారు = యువరాజు ;  ; ] చిన్నంతరం పెద్దంతరం తెలీకుండా ; చిన్నం, చిన్నాయి-పిన్ని,  ] చిన్నిల్లు - పెద్దిల్లు ;  ; ] చిన్నకన్నుపడు,  చిన్నగడ్డ, చిన్నంగి చెట్టు,  చిన్నకొత్త, చిన్నకారు రైతు ; చిన్నగా నవ్వి ;  చిరు నాలుక = చిన్న నాలుక = చిన్నాలుక ;  చిన్నగా మొట్టి చెప్పిన ;  ఇదిగో!చిన్న మాట! ;  rice చిన్నాలు, చిన్నా చితక, చిన్నంగి చెట్టు ; ]  చిన్న వయసులో పెళ్ళి [ = పిన్న వయసు .....]  ] ముఖం చిన్నబుచ్చుకుని ;  ] చిన్నిల్లు, పెద్దిల్లు ; ] రాజుగారి చిన్న భార్య ;  -

దండం దశ గుణం భవేత్ ?

విశ్వామిత్రా హి పశుషు , కర్దమేషు, జలేషు చ| అంధే తమసి వార్ధక్యే ; దండం దశ గుణం భవేత్|| ; పక్షులనీ/ విహంగములనూ, శ్వానం [= కుక్కలను], శత్రువుల్ని,  అహి [= పాముల్ని   ] బెదిరించి అదిలించి   అదుపు చేయడానికి 'కర్ర ' కావాలి.  బురద [ = కర్దమం ]లో,  నీళ్ళలో, చీకటిలో,  వార్ధక్యే = ముదసలితనంలో  సాయంగా ఉండేది దండం = కర్ర. పది రకముల గుణములు కలిగినది దండం.  ===================;  # wiSwaamitraa hi paSushu , kardamEshu, jalEshu cha| amdhE tamasi waardhakyE :-  damDam daSa guNam BawEt|| pakshulanii/ wihamgamulanuu,  Swaanam = kukkalanu, Satruwulni, ahi= paamulni    bedirimchi adilimchi   adupu chEyaDAniki 'karra ' kaawaali.  kardamam = buradalO, nILLalO,  cheekaTilO, waardhakyE = mudasalitanamlO  saayamgaa umDEdi damDam = karra. padi rakamula guNamulu kaliginadi damDam.  ;

పాదరక్షలు, సుందరా!

ద & ర :-  ] మందర పర్వతం;  ] సుందరాకాండ ; ] అందరం; ] చదరంగం; ] సుందర;   దరహాసం; ] దరహాసిని;  ] తొందర; ] చిందరవందర;  ] ఆదరాబాదరా ;  ] ముదరా = అడ్వాన్స్ ; ] 'పదవే పోదాము గౌరీ!' ] పదరా! ;  "పదరా ముందుకు!" ] గందరగోళం;] చదర, చాప; ] నీటివాదర; ] ] దూరదర్శన్; ] దురద; ] బురద;  ] అరదము = రధం;  ] పాదరక్షలు ;  ] అదరగొట్టి ; ] చెదర గొట్టి ; ] బెదరగొట్టి ; ] ముందర బెట్టి ;  ] "సుందరా!"  ] సరదా; ] దార = భార్య ;  ; ర & ద ;- ] శారద = సరస్వతి ; ] శారద రాత్రులు ;  ] నీరదము = మబ్బు/ నీరు ఇచ్చునది ;] నీరద ;  ] మకరందము ; మరందము ;  ] వరదహస్తము ; ] వరదహస్తుడు ; ] వరదరాజులు;  ;   దా & ర ; ర & దా :- ] దారకుడు = శ్రీకృష్ణుని రధ సారధి ;  ] సూరదాసు ; ] వీరదాసు ;   ] పంచదార ; ] మందారం;  దారం ఉండ / దారపు ఉండ ;  ; ద - ర ;-  ] సోదర సోదరీమణులు ; ] ఊదరగొట్టుట ;  ] బూదర బూదరగా =  మసక మసకగా కనిపించుట ;  ] చీదర ; ] సహోదర ;   ; ద & రా ;- ] బాదరాయణుడు ; ] బాదరాయణసంబంధం ;  ] మదరాసు = చెన్నై ;  =======

భాంగ్రా నృత్య - భక్త శబరి

నాగదా డాన్స్ ; గుజరాత్ లో భాంగ్రా నృత్య రీతి -  క్రమంగా  దేశ వ్యాప్తి గాంచింది, ప్రపంచానికి సుపరిచితమైన  భాంగ్రా నాట్య రీతిలో - "రామ్ లీలా" అనే హిందీ సినిమాలో  ఈ పాట, నాట్యాలు - ప్రేక్షకులకు మానసోల్లాసాన్ని కలిగిస్తూ,  ఆకర్షణీయతతో హిట్ ఐనది.  రామాయణంలో ప్రాంతాల వారీగా అనేక ఉపకథలు కల్పనలతో సృజించబడినవి. జానపదుల నుండి - నాటక, నాట్య రంగాలలో ఆయా గాధలు విస్తరించినవి. వాటిలో ఒకటి ;- భక్త శబరి - కథ. శ్రీరాముడు అరణ్యవాసానికి సీతా, లక్ష్మణ సమేతుడై వెళ్ళాడు. రావణుడు సీతాదేవిని అపహరించాడు. రామచంద్రుడు భార్యా వియోగం వలన దురపిల్లుతూ అన్వేషణ చేస్త్న్నాడు. ఆ క్రమంలో సోదరులు ఇద్దరు శబరి ఆశ్రమానికి వచ్చారు. ఆమె వారికి ఆతిథ్యాన్ని ఇచ్చింది.  భక్త శబరి - తీపి పళ్ళను ఇవ్వాలని,  ప్రతి పండునూ కొరికి చూస్తి, వారికి ఇచ్చింది. రామయ తండ్రి - సంతోషంతో ఆమె స మర్పిం చిన ఎంగిలి పళ్ళను తిన్నాడు.  ఇందులో - మాయ మర్మం తెలియని భక్తి భావం,  తత్ భావ స్వీకరణ, సమాదరణ - ప్రజల మన్ననలను పొందింది. శ్రీరామ వనవాసము లో  కొన్ని ఇట్లాంటి సంఘటనలు, ప్రక్షిప్తాలు -  దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొంది కళ కళ

షట్పది, గంగడోలు

 షట్పది ;-   పది ; దత్తపది ; ద్రౌపది ;   డోలు  ;-  రామ్  డోలు ; - ] గంగ ; డోలు ;  గంగ డోలు ; డోలు ; డోల్,  ; డ్రమ్ము ;  డోల్ బజావో! ; డోలు వాయించు ;  డోల్ దెబ్బ ; ఢోలక్ ;  డోలారే డోలారే! ; రాం డోలు ;  ] బార్డోలీ , గాంధీజీ ; :)  డోల్ ధమాల్ ; ఢోల్  ] బాజారే! డోలీ = చిన్న పల్లకి లాంటిది ;  ] డోలాయమాన పరిస్థితి ; డోలిక ;  ఆందోళిక ; గండోలి = తుమ్మెద ; & డొల్ల ;  ; =================================; ;               gamga dolu, padi ;- ;  ] padi ; dattapadi ; draupadi ;  ] gamga ; DOlu ; DOl, Drammu ; DOl bajaawO! ;  DOlu waayimchu ; DOl debba ; DhOlak  ; DOlaarE DOlaarE! ; raam DOlu ;  baarDOlii , gaamdheejii ; DOl dhamaal ; DhOl  baajaarE! DOlii = chinna pallaki laamTidi ;  DOlaayamaana paristhiti ; DOlika ;  aamdOLika ; gamDOli = tummeda ; & Dolla ;  ; *************************************; షట్పది,  గంగడోలు