కపోల కల్పనలు

కపోల కల్పనలు - భావ, అర్ధములు ఏమిటి?
ఊహా జగత్తు - లేనిదానిని ఉన్నట్లుగా కల్పించి చెప్పుట ; 
not in bad line - angle. స్వార్ధం ఏమీ లేకున్నా, 
కొందరు - ఉత్తిగా/ ఊరికనె - కల్పనలు చేసుకుని, 
లేనిదానిని,నిజంగా జరిగింది - అనే భ్రమలు 
కల్పించగల సత్తా ఉన్న ఊహలే "కపోల కల్పనలు".

"కపోల కల్పనలు". చిత్రం ఏమిటంటే - కపోలం - LINK  లేదు. ........ 
ప్రాచీనకాలంలొ - స్త్రీలు - చెక్కిళ్ళపైన .రంగుల రేఖలు, 
బొమ్మలు చిత్రించుకునే వారు - 
ఆ ఆచారం నుండి ఈ word - వచ్చినది ఏమో!?

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?