ఆంజనేయస్వామి , Mutthetharaya God
సీతారామ లక్ష్మణులు వన సంచారం చేస్తున్న తరుణంలో ఒక సంఘటన సంభవించింది. సీతాదేవి నాసాభరణం కావేరీ నదిలో నదిలో పడిపోయింది. ముత్యాల ముక్కుపుడుక గురించి భర్తకు తెలిప ింది సీత. రామబంటు హనుమతుడు తన వాలముతో కావేరీనదిలో గాలించి, సీతమ్మ ముక్కుపుడకను తెచ్చి, ఇచ్చాడు. కర్ణాటక జిల్లాలో ఉన్నఆ ఊరికి 'ముత్తాతి ' అని పేరు కలిగింది. ఆంజనేయస్వామికి "ముత్తేతరాయ" అని పేరుతో ప్రజలు ఆరాధిస్తున్నారు. ఈ ఊరు మాండ్యా మండలము [ కర్ణాటక ] లో ఉన్నది. ; ; by - రామసుధ ; words ;- 'ముత్తాతి ; ముత్తేతరాయ ; Mutthathi forest area of Halaguru Hobli in Malavalli Taluk, Mandya District, this is one among the famous Anjaneya temples in the state of Karnataka. ; ] Hanuman swirled the water got its name as thiruganamadu. [ "తిరుగన మడుగు" ; tirugana maDugu ] ; ; LINK :- Hanuman god, Mutthetharaya ;- ;