పోస్ట్‌లు

మధుర పాటలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భజరే యదునాధం

చిత్రం
భజరే యదునాధం,  మానస భజరే యదునాధం  ||మానస భజరే యదునాధం|| గోపవధూ పరిరంభణలోలం;  గోపకిశోరకం, అద్భుతలీలం ; ||భజరే యదునాధం ; మానస భజరే యదునాధం || కపటాంగీ కృత - మానుష వేషం;  కపట నాట్యకృత - కృష్ణ సువేషం ||భజరే యదునాధం,       మానస భజరే యదునాధం||  పరమహంస హృత్ - తత్వ స్వరూపం;  ప్రణవ పయోధర - ప్రణవస్వరూపం ||  ||భజరే యదునాధం;       మానస భజరే యదునాధం || {సదాశివబ్రహ్మేంద్ర యతి రచించిన కీర్తన ఇది.    పీలూ రాగం , ఆదితాళం,      సంస్కృతపదభూషిత సుమధుర కృతి ఇది.        కొన్ని కచేరీలలో అదనంగా కొన్ని పంక్తులు వినిపిస్తున్నారు.   ] గోపి ఖేలన గోవర్ధన ధృతి లీల లాలిత గోపాలం ;      ] గోపీ మండల గోష్ఠీ భేదం'} **********************************;  bhajarE yadunaadham,   mAnasa bhajarE yadunAdham || gOpawadhuu parirambhaNalOlam;  gOpakiSOrakam; adbhutaliilam; ||bhajarE yadunaadham,   mAnasa bhajarE yadunAdham || kap...