భజరే యదునాధం
భజరే యదునాధం,
మానస భజరే యదునాధం
||మానస భజరే యదునాధం||
గోపవధూ పరిరంభణలోలం;
గోపకిశోరకం, అద్భుతలీలం ;
||భజరే యదునాధం ;
మానస భజరే యదునాధం ||
కపటాంగీ కృత - మానుష వేషం;
కపట నాట్యకృత - కృష్ణ సువేషం
||భజరే యదునాధం,
మానస భజరే యదునాధం||
పరమహంస హృత్ - తత్వ స్వరూపం;
ప్రణవ పయోధర - ప్రణవస్వరూపం ||
||భజరే యదునాధం;
మానస భజరే యదునాధం ||
{సదాశివబ్రహ్మేంద్ర యతి రచించిన కీర్తన ఇది.
పీలూ రాగం , ఆదితాళం,
సంస్కృతపదభూషిత సుమధుర కృతి ఇది.
కొన్ని కచేరీలలో అదనంగా కొన్ని పంక్తులు వినిపిస్తున్నారు.
] గోపి ఖేలన గోవర్ధన ధృతి లీల లాలిత గోపాలం ;
] గోపీ మండల గోష్ఠీ భేదం'}
**********************************;
bhajarE yadunaadham,
mAnasa bhajarE yadunAdham ||
gOpawadhuu parirambhaNalOlam;
gOpakiSOrakam; adbhutaliilam;
||bhajarE yadunaadham,
mAnasa bhajarE yadunAdham ||
kapaTAmgii kRta maanusha wEsham;
kapaTa naaTyakRta kRshNa suwEsham
||bhajarE yadunaadham;
mAnasa bhajarE yadunAdham||
paramahamsa hRt tatwa swaruupam;
praNawa payOdhara praNawaswaruupam
|| bhajarE yadunaadham,
mAnasa bhajarE yadunAdham ||
**********************************;
సదాశివ బ్రహ్మేంద్ర యోగి కృతి ; ( పీలూ ) ;
( లింక్:- సంగీత సుధ )
మానస భజరే యదునాధం
||మానస భజరే యదునాధం||
గోపవధూ పరిరంభణలోలం;
గోపకిశోరకం, అద్భుతలీలం ;
||భజరే యదునాధం ;
మానస భజరే యదునాధం ||
కపటాంగీ కృత - మానుష వేషం;
కపట నాట్యకృత - కృష్ణ సువేషం
||భజరే యదునాధం,
మానస భజరే యదునాధం||
పరమహంస హృత్ - తత్వ స్వరూపం;
ప్రణవ పయోధర - ప్రణవస్వరూపం ||
||భజరే యదునాధం;
మానస భజరే యదునాధం ||
{సదాశివబ్రహ్మేంద్ర యతి రచించిన కీర్తన ఇది.
పీలూ రాగం , ఆదితాళం,
సంస్కృతపదభూషిత సుమధుర కృతి ఇది.
కొన్ని కచేరీలలో అదనంగా కొన్ని పంక్తులు వినిపిస్తున్నారు.
] గోపి ఖేలన గోవర్ధన ధృతి లీల లాలిత గోపాలం ;
] గోపీ మండల గోష్ఠీ భేదం'}
**********************************;
bhajarE yadunaadham,
mAnasa bhajarE yadunAdham ||
gOpawadhuu parirambhaNalOlam;
gOpakiSOrakam; adbhutaliilam;
||bhajarE yadunaadham,
mAnasa bhajarE yadunAdham ||
kapaTAmgii kRta maanusha wEsham;
kapaTa naaTyakRta kRshNa suwEsham
||bhajarE yadunaadham;
mAnasa bhajarE yadunAdham||
paramahamsa hRt tatwa swaruupam;
praNawa payOdhara praNawaswaruupam
|| bhajarE yadunaadham,
mAnasa bhajarE yadunAdham ||
![]() |
birds eat rice dhaanya |
sadaaSiwabrahmEmdra yati rachimchina kiirtana idi.
piiluu raagam , aaditaaLam, samskRtapadabhuuushita sumadhura kRti idi.
konni kachEriilalO adanamgaa konni pamktulu winipistunnaaru.
] gOpi KElana gOvardhana dhRti leela laalita gOpaalam ;
] gOpii mamDala gOshThI BEdam'
సదాశివ బ్రహ్మేంద్ర యోగి కృతి ; ( పీలూ ) ;
( లింక్:- సంగీత సుధ )
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి