సంక్రాంతికి "పొంగల్" అనే పేరు?

భారతదేశము వ్యవసాయ ప్రధాన వృత్తి, కనుక పంటలు చేతికి వచ్చే ఋతువులలో, 
పైరు పండుగలు వివిధ నామాలతో ప్రజలు జరుపుకుంటారు.
మన తెలుగునాట "సంక్రాంతి" పండుగ ముఖ్యమైనది.
భారతదేశము వ్యవసాయ ప్రధాన వృత్తి, 
కనుక పంటలు చేతికి వచ్చే ఋతువులలో, 
పైరు పండుగలు వివిధ నామాలతో ప్రజలు జరుపుకుంటారు.

 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 

చాంద్రమాన నెలలు: - ప్రకారం సంస్కృతభాష పునాదిగా, 
చాంద్రమానము,  పంచాంగ అంశములు మన దేశములో అనుసరణీయత కలిగినవి.
ద్వాదశ మాస నామ పట్టిక:- 
- చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము,  
శ్రావణము, భాద్రపదము. ఆశ్వీజము, కార్తీకము, 
మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గుణము 
************************* 
 చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ,  
శ్రావణ, భాద్రపద. ఆశ్వీజ, కార్తీక, 
మార్గశీర్ష.పుష్య, మాఘ, 
ఫాల్గుణ మాసములు - ఇతరస్థానిక నామాలను పొందినవి.

************************* 

] తమిళ నెలల పేర్లు:-
1. చిత్తిరై; 2. వైకాసి; 3. ఆణి; 4. ఆతి; 5. ఆవణి; 6. పురత్తాసి;
7. ఐప్పసి; 8. కార్తికై; 9. మార్గజి; 10. తై; 11. మాసి; 12.పాన్కుని  ;  
సంక్రాంతికి "పొంగల్" అనే పేరు ఎట్లా వచ్చింది?
#1. chittirai; 2. waikaasi; 3. ANi; 4. aati; 5. aawaNi; 6. purattaasi;
7. aippasi; 8. kaartikai; 9. maarkajhi; 10. tai; 11. maasi; 12. paankuni @

(10వ నెల పేరు - తాయ్; తమిళనాట జనవరి మధ్య వస్తుంది)
"పొంగల్ పండుగ" సంబరములను ఉత్సాహభరితంగా చేసుకుంటారు.
తమిళులు "పొంగల్" అని సంక్రాంతిని పిలుస్తున్నారు.
ప్రసాదము, ఆహారపదార్ధము పేరుతో 
ఒక పండుగ యొక్క పేరును స్థిరపరచుట ఇక్కడ మాత్రమే జరిగిన గొప్ప సంఘటన.

************************* 

సంక్రాంతి   శుభాకాంకాంక్షలు   

PONGAL Subhaakaamkshalu 


 HAPPY NEW YEAR 2015

(Happy pongal, Happy sankraanti +
                                new year wishes)

bhaaratadESamu wyawasaaya pradhaana wRtti, kanuja pamTalu chEtiki wachchE RtuwulalO, pairu pamDugalu wiwidha naamaalatO prajalu jarupukumTAru.
mana telugunaaTa "samkraamti" pamDuga mukhyamainadi.

************************* 

pomgalini naiwEdya prasaadam gaa janulu swiikaristunnaaru.
tamiLulu "pomgal" ani samkraamtini pilustunnaaru.
prasaadamu, aahaarapadaardhamu pErutO 
oka pamDuga yokka pErunu sthiraparachuTa 
ikkaDa maatramE jarigina goppa samghaTana.

************************* 
చాంద్రమాన నెలలు: - prakaaram samskRtabhaasha punaadigaa, chaamdramaanamu,  pamchaamga amSamulu mana dESamulO anusaraNIyata kaliginawi.
dwaadaSa maasa naama paTTika:- 
- chaitramu, waiSAKamu, jyEshThamu, aashaaDhamu,  SraawaNamu, BAdrapadamu. ASwIjamu, kArtIkamu, mArgaSIrshamu, pushyamu, maaghamu, phaalguNamu 

chaitra, waiSAKa, jyEshTha, aashaaDha,  SraawaNa, BAdrapada. ASwIja, kArtIka, 
mArgaSIrsha.pushya, maagha, phaalgu maasamulu - itarasthaanika naamaalanu pomdinawi.

తెలుగు మాటలలోని తమాషాలు: కంప్యూటర్ తెర బొమ్మలు;
కుసుమాంబ 1955  kusumaamba 1955
ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు