ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

ఆర్యా! ; మహారాజశ్రీ, అయ్యా,
ఉభయకుశలోపరి ; 
ఇచ్చట అంతా క్షేమం, అంతా క్షేమం అని తలుస్తాను ;
మ.ల.సౌ. = మహా లక్ష్మీ సమానురాలైన ;
మాతృమూర్తికి, 
పితృ దేవులకు / నాన్న గారికి ; 
ఆచార్య దేవులకు/ గురుదేవులకు 
బ్రాతృ సమానులైన ; పాదాభివందనములతో - 
ఇట్లు , భవదీయుడు ;
ఇట్లు , మీ చరణదాసి ; ఇట్లు , మీ పాదదాసి ; 
మీ పాదములకు నమస్సులతో ; 
గం. భా. స. = గంగాభగీరథి సమానురాలైన  ;
మీకు విన్నవించునది ఏమనగా ; 
చిరంజీవికి ; చిరంజీవులకు ఆశీస్సులు 
పెద్దలకు నమస్సులు, పిన్నలకు ఆశీస్సులు ;
అధ్యాపకులకు ; శిష్యా! ; 
దైవసమానులైన అత్తగారికి/ 
దైవ సమానులైనమామగారికి ; 
ఇంతే సంగతులు... చిత్తగించవలెను
మీ క్షేమసమాచారములను తెలుపగోరుతూ ;
అడిగానని  చెప్ప గోరుతూ
యావన్మందినీ అడిగానని  చెప్ప గోరుతూ ; 
హామీ పత్రమును జత చేస్తూ ;
ఇట్లు ; చేవ్రాలు [ వీలునామా, దస్త్రములలో] ;
చిన్న సవరణ ;
తాజా ; తాజా లేఖనములు ;
;
ఉభయ కుశలోపరి ;- పద సంపద ;
; సందర్భ words  ;
*******************************, 
] చిన్న సవరణ ; పోస్టాఫీసు లో వస్తువులకు , 
ఉద్యోగులు వగైరా లకు గల పేర్లు ?  ;-
;
ఉత్తర ప్రత్యుత్తరములు ; ప్రేమలేఖ ;  లేఖావళి ; పావురాయి టపా :
తిరుగు టపాలో జవాబు ; తపాలా ;  
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు