"క" గుణింతం చెప్పాలా?

కురవై - = సముద్రము   
***********************
"క" -  సాగదీస్తే "కా" : 
దిగేస్తే "కి" - దిగేసి లాగేతే "కీ" ; 
కుదేస్తే "కు" : కుదేసి పీకితే "కూ" ; 
ఒంగోబెడితే "కొ": 
(ఆటలో కూత బెడితే "కో" ;
వంగోబెట్టి పరిగెత్తిస్తే కూడా "కో" నే!:  
ఔ ఔ అంటే "కౌ": 
పున్నమి జాబిల్లి బింబాన్ని పక్కన పెడ్తే "కం": 
హాఛ్ హాఛ్ అని తుమ్మితే "కః":)  

ఈ గుణింతాల భట్టీయ మార్గం నాది కాదు, లెండి,
ఏదో తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు విలను వేసిన అడ్డగోలు బాట.
దర్శకుడు E.V.V.  - : ఇంకా నాకు మూవీ పేరు జ్ఞాపకం రావట్లేదు..............
["క" గుణింతం చెప్పాలా? ]
ఌౡ ఌౡ   వఌ (waL)  ; ళ  ళ ళ (ళ = La ) :  ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ 

image 












చెన్నుగ = అందమైన, పొందిక ఐన: అని అర్ధం.
చెన్నకేశవస్వామి - ఇందుకు ఉదాహరణ. ఈ తెలుగుపద సంబంధి చెన్నై.
1500 లో పరిపాలించిన "చెన్నప్ప నాయకర్" (చెన్నప్ప నాయకుడు) 
పేరు మీద నగరానికి కలిగిన నామమిది.
నేటి తమిళనాడు రాష్ట్ర రాజధాని "చెన్నై":
[చెన్నపట్టణం: చెన్నపట్నం: చెన్నై]

*******************************

ప్రాచీన ద్రావిడ భాషలలో కురవై - = సముద్రము  
సాగరతీర సమీపాన కల / [ మలబారు తీర గ్రామము - ]
అను భావన కలిగిన పుణ్యక్షేత్ర నామం "గురువాయూరు".
kurawai - = samudramu 
#=:~ Kuruvai means sea,#

****************************

~) are, ape ~ square shaped ; 
~)  in, rest ~ interest ;
~) are, pill, art, ear, ill ~ pillar earth: 
~)  pen ~ : happen
~)  chin, volve, in ~ which involves 
~)  form, for, per, man, swan, ant ~ performances want;
~) now, ant - no want; 
~) hit, whit, cock ~   low hitchcock

ఱ ఱ ఱ ఱ   ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ 

 - (కుసుమాంబ 1955  kusumaamba 1955)
ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) : 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

కపోల కల్పనలు