"బొమ్మాళీ", బుట్ట బొమ్మ

బొమ్మ ;- బుట్ట బొమ్మ ; కీలుబొమ్మలు ; కొయ్యబొమ్మ ;  
రాతిబొమ్మ ; తోలుబొమ్మల ఆట ; బొమ్మలపెళ్ళి ; 
అందాలబొమ్మ ; తెరపైన బొమ్మ = సినిమా ; బొమ్మలాట ; 
కనుబొమ్మలు ; పాలరాతి బొమ్మ ;  చందనం బొమ్మ ; 
"కళ్ళకు బొమ్మ కట్టినట్లుగా వర్ణించారు/ చూపించారు ; 
బంగారు బొమ్మ:-
("బంగారుబొమ్మ  రావేమే! పందిట్లొ పెళ్ళి జరిగేనే!........." 
'రక్తసంబంధం' మూవీ పాట );  
"బొమ్మాళీ" (ఒక సినిమా డైలాగు) ; :::::: 
సాలభంజికలు (విక్రమార్కుని సింహాసనమును -
చేరేందుకు ఎక్కేటప్పుడు -  సోపానములకు ఇరు పక్కలా 
స్వాగతము పలికే భంగిమలో - నిలుచుని ఉన్న స్త్రీల బొమ్మలు -
ముప్ఫై / ముప్పది మూర్తులు; = 30 statues ), 
శిల్పములు, ప్రతిమ, విగ్రహ, మూర్తి; 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  

) < దేవుడే - ఆడేవు దేశ> :   
) < కాదు - పాదుకా వన> :  
) <మజా - రోజాలిలా - జామతోటతో > 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  

curtains designs 
















Same in English script:-

bomma ;- buTTa bomma ; kiilubommalu ; koyyabomma ;  
raatibomma ; tOlubommala aaTa ; bommalapeLLi ; 
amdaala bomma ; terapaina bomma = sinimaa ; 
bommalaaTa ; kanubommalu ; paalaraati bomma ;  
chamdanam bomma ;
 "kaLLaku bomma kaTTinaTlugaa warNimchaaru/ chuupimchaaru ; 
bamgaaru bomma ("bamgaarubomma  raawEmE! pamdiTlo peLLi jarigEnE!........." 
'raktasambamdham' muuwii paaTa );  
"bommaaLI" ("arundhati" sinimaa Dailaagu) ; :::::: 
saalabhamjikalu, Silpamulu, pratima, wigraha, muurti; 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦     ; 


) < dEwuDE - aaDEwu dESa> :  ) < samdESa - marudu - dESamuduru  > ;
) < kaadu - paadukaa wana> :  ) <majaa - rOjaalilaa - jaamatOTatO > 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦     ; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు