అలప్పు

అలప్పు = దక్షిణ భారత దేశభాషలలో - అలసట, ఆయాసం, అనే భావస్ఫోరకత కలిగినవి.
లంపటము- మున్నగు పదాలకు మూలమైన ద్రవిడ మౌలికత గల మాట  "అలప్పు".

అలమట బెట్టుట - అని తెలుగు పదానికి, కన్ ఫ్యూజన్, తికమక చేసిన, అని భావం ఉన్నది.

ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :  
అలప్పుఝ - కేరళ రాష్ట్రములోని పెద్ద జిల్లా.

(పద వాహిని - 6  జనవరి 2015 :-
By:- కుసుమాంబ 1955)


ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :  

పద వాహిని - 6 Tuesday  kusumaamba 1955 జనవరి 2015

@) alappu = dakshiNa bhaarata dESabhaashalalO - 
alasaTa, aayaasam, anE bhaawasphOrakata kaliginawi.
@) lampaTamu- munnagu padaalaku muulamaina 
drawiDa mailikata gala maaTa "alappu".

alamaTa beTTuTa - ani telugu padaaniki, 
kan phyuujan, tikamaka chEsina, ani bhaawam unnadi.

@)  alappujha - kEraLa raashTramulOni pedda jillaa.

ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :  

 నూతన సంవత్సర శుభాకాంక్షలు 2015 ; కుసుమాంబ 1955  












గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 361 పేజీవీక్షణలు - 36 పోస్ట్‌లు, చివరగా Dec 25, 2014న ప్రచురించబడింది

                 పద వాహిని - 1 జనవరి 2015 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు