పోస్ట్‌లు

ముత్యాల మాటలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మాండవి, జానకి

కుశధ్వజుడు ఎవరు? తక్షశిల", "పుష్కలావతి" పట్టణాల  ప్రాధాన్యత ఏమిటి?:-  A] కుశధ్వజుడు :-  ప్రభువు, మిధిలాధిపతి ఐన జనకుని సోదరుడు. ఇతని భార్య చంద్రభాగ. కుశధ్వజుని కుమార్తెలు మాండవి , శృతకీర్తి . దశరధుని పుత్రులు భరతునికి 'మాండవి ' ని , శత్రుఘ్ను ని కి 'శృతకీర్తి'ని ఇచ్చి పెళ్ళి చేసెను. కనుక దశరధునికి వియ్యంకుడు ఐనాడు కుశధ్వజుడు. B] ] మాండవి , భరతుల ;- కొడుకులు తక్షుడు, పుష్కలుడు. వీరి రాజ్యాలకు ;- " తక్షశిల ", " పుష్కలావతి " - లు. [ Takshasila/ Taxila and Pushkalavathi ] . సింధూనది పడమటి దిక్కున ఈ సామ్రాజ్యాలు వైభోగంగా అలరారినవి. 6th BC, ; Gandhaara , capital ;-  1902 లో జాన్ మార్షల్, సర్ మార్తిమెర్ వీలర్  [ John Marshal, Sir Mortimer Wheeler ]  ఆర్కియాలజీ పరిశోధనలతో  ఈ రామాయణ కాలం నాటి ప్రాచీన సామ్రాజ్యాల ఉనికి  ప్రపంచమునకు విదితమైనది.  ; ==============================; kuSadhwajuDu :- prabhuwu, midhilaadhipati aina janakuni sOdaruDu. itani bhaarya candrabhaaga. kuSadhwajuni kumaartelu maamDawi, SRtakeerti. ...

అవినాభావ సంబంధం, సోపానమో!?

1] అవినాభావ సంబంధం -  1] అవి - వినా - నాభ -  భావ - బంధం ;  సంబంధం - నా భావ ; నా ;  = awinaaBAwa sambamdham -  awi - winaa - naabha - BAwa -  bandham ;sambamdham  -  naa bhaawa ; naa ; ; ఌౡ ఌౡ వఌ (waLi)  ; ళ (ళ = La) ఱ ( ~ra ) ; 2]  సుధ - వసుధ - ధర ; వసుంధర ;;; ============= ;  2] sudha - wasudha - dhara ; wasumdhara ;; ఌౡ ఌౡ వఌ (waLi)  ; ళ (ళ = La) ఱ ( ~ra ) ;  ;; 3] సుగంధ నవ సుమంగా దేవీ వనవాసాగమనం ;-  గంధ - ధన - నవ ;; సుమం - నవసుమం ;; "మంగా!" ; "మంగా దేవీ!" వన - "దేవీ!" -  వీవన -  వాసా - గమనం ;-  సుగంధ - గాదే! -   సాగమ [ సంగీత స్వర ] ;; మనం ;-   =; sugandha nawa sumamgaa                  dEwee wanawaasaagamanam ;-  ; gandha - dhana - nawa ;; sumam - "mamgaa!" ; wana - "dEwee!" - waasaa - gamanam ;-  sugandha - gaadE! ;; weewana -  saagama [ samgeeta swara ] ;; manam ; ; ఌౡ ఌౡ   వఌ (wa...

కళాకోవిదులు ; మీనా వదిన

మీనా వదిన చర్య లందు విశేషమేమున్నది!?   ;- మీనా -  మీ - నావ - వదిన - దిన చర్య ; నా వదిన ;   నా ;  శేషం ;మేము ; ఏమున్నది!? ===================;  meenaa wadina charya ;- meenaa -  mee - naawa - wadina - dinacharya ; naa wadina ;   naa ;  SEsham ;mEmu ; Emunnadi!?     & 2]  ఇటీవల పులిగోరు పతకాలు కానరావడము లేదు ;-   టీ [ Tea ] - వల -పులి -  గోరు - కాలు - పతకాలు ;  కాన - 'రా!' - వడ - లేదు - వడలే!  ===========;  2] iTIwala puligOru patakaalu                          kaanaraawaDamu lEdu  ;-   TI - wala -puli -  gOru - kaalu - patakaalu ;  & 3]  ఈ నెలలో వంకలు పెట్టని వాళ్ళు ;-  ఈనె - ఈ - నెల -  నెలలో - లోవ -  నెలవంక - వంకలు -  పెట్ట [= కోడి పెట్ట ] ;;  నివాళ్ళు [ నివాళి + లు ] ;; ; ======================; ] ii nelalO wamkalu peTTani waaLLu ;-  iin...

ముత్యాల మాటలు

అనుభవైక వేద్యం ;-  కేవలం అనుభవం ద్వారా తెలుసుకొనదగినది ; ;- [  ముత్యాల మాటలు   ]   = anubhawaika wEdyam ;-  kEwalam anubhawam dwaaraa telusukonadaginadi ; ; ; ********************************; డత ; అనే రెండు అక్షరములు కొసన వచ్చే తెలుగు పదాలు ;-  "డత" ;-   విడత ; మిడత ; చిడతలు ; ఉడత ; బుడత ; మడత ;  ముడత / ముడుతలు ; ; జడ తత్వం ; ఆడ తనము ; ;==========; Data ; wiData ; ; miData ; ; ciDatalu ;uData ; buData ; jaDa tatwam ; aaDa tanamu ;

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

ఆర్యా! ; మహారాజశ్రీ, అయ్యా, ఉభయకుశలోపరి ;  ఇచ్చట అంతా క్షేమం, అంతా క్షేమం అని తలుస్తాను ; మ.ల.సౌ. = మహా లక్ష్మీ సమానురాలైన ; మాతృమూర్తికి,  పితృ దేవులకు / నాన్న గారికి ;  ఆచార్య దేవులకు/ గురుదేవులకు  బ్రాతృ సమానులైన ; పాదాభివందనములతో -  ఇట్లు , భవదీయుడు ; ఇట్లు , మీ చరణదాసి ; ఇట్లు , మీ పాదదాసి ;  మీ పాదములకు నమస్సులతో ;  గం. భా. స. = గంగాభగీరథి సమానురాలైన  ; మీకు విన్నవించునది ఏమనగా ;  చిరంజీవికి ; చిరంజీవులకు ఆశీస్సులు  పెద్దలకు నమస్సులు, పిన్నలకు ఆశీస్సులు ; అధ్యాపకులకు ; శిష్యా! ;  దైవసమానులైన అత్తగారికి/  దైవ సమానులైనమామగారికి ;  ఇంతే సంగతులు... చిత్తగించవలెను మీ క్షేమసమాచారములను తెలుపగోరుతూ ; అడిగానని  చెప్ప గోరుతూ యావన్మందినీ అడిగానని  చెప్ప గోరుతూ ;  హామీ పత్రమును జత చేస్తూ ; ఇట్లు ; చేవ్రాలు [ వీలునామా, దస్త్రములలో] ; చిన్న సవరణ ; తాజా ; తాజా లేఖనములు ; ; ఉభయ కుశలోపరి ;-  పద సంపద ; ; సందర్భ words  ; *******************************,  ] చిన్న సవరణ ; పోస్టా...

'రసాలు' అంటే ఏమిటి?

మామిడి చెట్టు - సంబంధిత పదాలన్నిటికీ -  మన పండుగలలోనే కాదు,  సాహిత్యంలోనూ విశిష్ట  స్థానం ఉన్నది.  ఉదాహరణకు ;- మామిడి / మావి -  మావి చిగురు , కోయిల పాటలు ; ; మామిడి పూత, మావి చిగురు,  మావిడి కొమ్మ, మావిడాకులు, మామిడి కాయ, మావిడి పండు,  రసాలు = మామిడి పళ్ళు ; మామిడి పిందెలు ; మావి తోట; గున్న మామిడి చెట్టు ;  మామిడి ఆకు తోరణములు ; మామిడి + కాయ = మాగాయ  వడు మాంగో పచ్చడి ; మామిడి టెంకె ;   [ + ]  మామిడి సొన ;  [ + ]  మామిడి జీడి ;   [ + ]  & వగరు మామిడి ;- కొన్ని పళ్ళకు మాత్రమే 'వగరు రుచి ' వర్తిస్తుంది. మామిడి చెట్టు - భాగాలకు గల ప్రత్యేక నామాలు, ఏ ఏ సందర్భాలలో [ = mango] వాడుకగా వినిపిస్తుంది?  ఆ పైన చెప్పిన సంగతులు అవే, +    మామిడి పళ్ళలో ఉన్నన్ని రకములు ;- చెప్పాలంటే  కనీసం 99 పై మాటే ఔతూంటాయి. ఉదా : బంగినపల్లి ; సువర్ణ రేఖలు ; మొదలైనవి. "రసాలు" అనే పేరు మామిళ్ళకే సొంతం.  సినిమాపాటలు లెక్క లేనన్ని,  మరి అవి మరో సారి.  ; ;   -  పద సంప...

ఆది వ్యాపార భాగస్వామి

ఈ వాక్య - పద బంధాలలో ఇతర అర్ధాలతో మాటలు ఎన్ని ఉన్నవి? ;- 1] ఆది వ్యాపార భాగస్వామి నీరజను -           ఆ దివ్యా, పార, భాగ, స్వామి, స్వామినీ,                 మినీ, నీ , నీరజ, రజను ,  ; ; 2] విమాన సంజీవనీ నికరాదాయం -           విమాన ; మానసం ; జీవనీ ; సంజీవ ; సంజీవని ;                      వని ; కరా ; రాదా? ; దాయం ;          [ దాయం = = పచ్చీసులో ఎత్తు, పందెం] ; ; wimaana samjeewanii nikaraadaayam -             wimaana ; maanasam ; jeewanii ;                   samjeewa ; samjeewani ; wani ;                       karaa ; raadaa? ; daayam ; [ daayam = = pachcheesulO ettu, pamdem] ;  *****************************************; ...

"డబ్బు" ; సంబంధ పదాలు

"డబ్బు" ; సంబంధిత పదాలు ;-  ఉదా; ధనం ; మనీ ; Answer ;- డబ్బు, ధనము, ద్రవ్యం ;  ద్రవ్యం, ద్రవ్య రూపేణా ;  [ డబ్బు - డాంబికం, డాబు,        డాబూ దర్పం, డాబుసరిగ కూర్చుంటే ...... ] ; ]  ద్రవ్యం, ద్రవ్య రూపేణా ; ] పణము ; పణం ; సొమ్ము, సొత్తు,  ; ] పైకము, రొక్కము          [ రొక్కించి - రొక్కాయించి - క్రియ ]  ] దుడ్డు, రూక,  విత్తము, నగదు ;  డబ్బు దస్కం ;  }  డబ్బు [ ->  ] నాణెము ; నాణాలు ;[ నాణ్యత ] నాణెమైన -  బంగారు/ స్వర్ణ నాణాలు ;  వెండి/ రజత రాగి నాణాలు ; నిధి ; లంకెబిందెలు ;  కాసులు, కాసుల పేరు నగ ;  దమ్మిడీలు= కాణీలు ; పైసలు ; కాసులు ;  ] రూప్యము [ <- రౌప్యం ] ;;;  రూపాయి , రూపాయలు ; రుపీ ;  ] పచ్చనోటు ;  ] ముద్రలు [ -> ముద్రశుద్ధిగ డబ్బు ఇచ్చుట] ; ; ] సిరి - సిరులు ; సిరి సంపదలు ; ] సంపద ; [ -> సంపాదన ] సంపత్తి ; ; ] [ శాతవాహనుల 'కార్షాపణములు ';  ] గవ్వలు [ చిల్లి గవ్వక...

కపోల కల్పనలు

కపోల కల్పనలు - భావ, అర్ధములు ఏమిటి? ఊహా జగత్తు - లేనిదానిని ఉన్నట్లుగా కల్పించి చెప్పుట ;  not in bad line - angle. స్వార్ధం ఏమీ లేకున్నా,  కొందరు - ఉత్తిగా/ ఊరికనె - కల్పనలు చేసుకుని,  లేనిదానిని,నిజంగా జరిగింది - అనే భ్రమలు  కల్పించగల సత్తా ఉన్న ఊహలే "కపోల కల్పనలు". "కపోల కల్పనలు". చిత్రం ఏమిటంటే - కపోలం - LINK  లేదు. ........  ప్రాచీనకాలంలొ - స్త్రీలు - చెక్కిళ్ళపైన .రంగుల రేఖలు,  బొమ్మలు చిత్రించుకునే వారు -  ఆ ఆచారం నుండి ఈ word - వచ్చినది ఏమో!?

ప్రతి, ప్రతిజ్ఞ

ప్రతి ;- "ప్రతి" - ఈ మాటతో కొన్ని పద మాలికలు - అల్లగలరా!!!!! ; ] ప్రతిజ్ఞ ; ప్రతిజ్ఞా పాలన ;  ] ప్రతీక ;  ] వ్రాత ప్రతి/ రాతప్రతి ; విప్రతిపత్తి లేకుండా :  సంప్రతింపులు ; / సంప్రదింపులు ; ప్రతిస్పందన ; ప్రతిస్పందించుట ; ] ప్రతిబింబము ;  ] ప్రతిఫలనం, ప్రతిఫలించుట ;  ప్రతి బంధకము, ప్రతికూలము,  ప్రతిలోమము, ప్రతిరూపము, ] ప్రతి మనిషికి ; ప్రతి పౌరునికీ ఓటు హక్కు ; ] ప్రతివాడూ చెప్పే వాడే!   ] ప్రతీ క్షణము, ప్రతి రోజూ,ప్రతి దినము,  ప్రతి మాసము, ప్రతీ ఏడు,  ప్రతి సంవత్సరము,  ] ప్రతివేదము, ప్రతివాది, ప్రతి సంవత్సరము,  ప్రతికక్షి, ప్రతిపక్షము, ప్రతిపదార్థము, ప్రతీచోటు ; ]ప్రతిష్ఠ ; ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ;

డబ్బు దస్కం

"డబ్బు" ; సంబంధిత పదాలు ;- -  ఉదా; ధనం ; మనీ ; @@@@@@@@ ధనమేరా అన్నిటికీ మూలం ; ధనమూల మిదం జగత్ లక్ష్మీదేవి మా ఇంటి తలుపు తట్టింది. పైసాలో పరమాత్మ ; ; ] సొత్తు ; కాసులు; కాసుల మూట ;       కాసుల గలగలలు ; ]  సొమ్ము, సొమ్ములు, పైకము, రొక్కము, దుడ్డు, దుడ్లు ;   రూకలు, రూక, విత్తము, విత్తు,  ] నగదు ; నగదు రూపేణా ; ] ద్రవ్యం, ద్రవ్య చలామణీ, నోట్లు చెలామణీ అగుట ;  ] డబ్బు దస్కం ;  ]  అణా ,  అణాలు,  'అణా పైసలతో బాకీ తీరుస్తా.'                                        అణా కాణీ రకాలు ;  కాణి పాకం వినాయక కోవెల, పుణ్యక్షేత్రం ; ] కాణ్డబ్బు/ కాణులు, పైసలు; ] గవ్వలు, - 'గుడ్డిగవ్వకు కొరగాడు ." ] ధన ధాన్యాలు ;  ] సిరి ; సిరి సంపదలు ;  ] సంపత్తు , సంపత్తి ; ఆస్థి, ఆస్థిపాస్తులు ;  ] సొత్తు ; {స్థానికత - ఆవులు = ధనం ; డబ్బుల మూటలు, డబ్బు కట్టలు, నోట్ల కట్టలు ; ;  ధన లక్ష్మి, ఐశ్వర్యం ; అష్ట ఐశ్వ...

డబ్బు దస్కం - 1

"డబ్బు" ; సంబంధిత పదాలు ;- -  ఉదా; ధనం ; మనీ ; @@@@@@@@ ధనమేరా అన్నిటికీ మూలం ; ధనమూల మిదం జగత్ లక్ష్మీదేవి మా ఇంటి తలుపు తట్టింది. పైసాలో పరమాత్మ ; ; ] సొత్తు ; కాసులు; కాసుల మూట ;       కాసుల గలగలలు ; ] ద్రవ్యం, ద్రవ్య చలామణీ, నోట్లు చెలామణీ అగుట ;  ] డబ్బు దస్కం ;  ]  అణా ,  అణాలు,  'అణా పైసలతో బాకీ తీరుస్తా.'                                        అణా కాణీ రకాలు ;  కాణి పాకం వినాయక కోవెల, పుణ్యక్షేత్రం ; ] కాణ్డబ్బు/ కాణులు, పైసలు; ] గవ్వలు, - 'గుడ్డిగవ్వకు కొరగాడు ." ] ధన ధాన్యాలు ;  ] సిరి ; సిరి సంపదలు ;  ] సంపత్తు , సంపత్తి ; ఆస్థి, ఆస్థిపాస్తులు ;  ] సొత్తు ; {స్థానికత - ఆవులు = ధనం ; డబ్బుల మూటలు, డబ్బు కట్టలు, నోట్ల కట్టలు ; ;  ధన లక్ష్మి, ఐశ్వర్యం ; అష్ట ఐశ్వర్య; అష్ట లక్ష్మీ ;  అష్ట లక్ష్మీ వైభవము ; = 'dhanamEraa anniTikii muulam ; dhanamuula midam jagat paisaalO paramaatma...

కచ్ఛపీ అవతారము- ?

శ్రీ గణనాధుని వీణ పేరు ఏమిటి?' -  Ans ;- లకుమి " లకుమి " :- శ్రీ విఘ్న వినాయకుని వీణ పేరు 'లకుమి'.  పురందరదాసు కృతులలో తెలిపిన పద విశేషాలు ఇవి. "లంబోదర! లకుమికరా!  అంబాసుత, అమరవినుత! .........." లకుమికరా = లక్ష్మీ కరుడు , అని కొందరి ఉవాచ. ; ] సరస్వతీ దేవి వీణీయ - "కచ్ఛపి". సరస్వతీ దేవి వీణీయ - "కచ్ఛపి". కచ్ఛపి, కచ్ఛపం - అనగా -తాబేలు ;  శ్రీకూర్మావతారము = కచ్ఛపీ అవతారము , దశ అవతారములలో రెండవది - "కఛువా అవతార్". ; कूर्म अवतार को 'कच्छप अवतार' (कछुआ अवतार) = ;శ్రీ gaNanaadhuni వీణ పేరు EmiTi?  = 'lakumi ' "lakumi" :- SrI wiGna winaayakuni weeNa pEru 'lakumi '.  పురందరదాసు kRtulalO telipina pada wiSEshaalu iwi. "lambOdara! lakumikarA!  ambaasuta, amarawinuta! .........." lakumikarA = lakshmii karuDu , ani komdari uwaacha. saraswatii dEwi weeNiaya - "kachCapi". kachCapi, kachCapam - anagaa -taabElu ;  SreekuurmAwataaramu = kachCapii awataaramu, daS...

కారుకూతలు

'కూత' ఈ పదం ఉన్న తెలుగు మాటలు  ;- ;  పిట్ట కొంచెము, కూత ఘనము." [సామెత] ;  కూతకొచ్చిన పిట్ట [ = కూతకు+ వచ్చిన ] ;  కారుకూతలు కూస్తున్నాడు = నోటికి వచ్చినట్లు మాట్లాడుట /  వదరుట = తిట్లు ; పిల్లి కూతలు ;  కుక్కరు కూత / ఈల/ సౌండు ;  కుంటి కూతలు కూయకు =  చాడీలు, వ్యంగ్యార్ధాలు మాట్లాడకు. = kuuta ;- ii padam unna telugu mATalu ;- pilli kuutalu ; kukkaru kuuta / iila/ saumDu ;  kuutakochchina piTTa [ = kuutaku+ wachchina ] ;  kaarukuutalu = nOTiki wachchinaTlu maaTlADuTa / wadaruTa = tiTlu ; kumTi kuutalu kuuyaku = chADIlu, wyamgyaardhaalu mATlADaku.; ; అమర కోశం - ;- గంధర్వాః = గానము ధర్మముగా గలవారు ;  నైరృతః = నిరృతి అను దిక్పాలకుని కొడుకు ; అశ్వినౌః = ఆశ్వరూపమున ఉన్న సంజ్ఞా దేవికి పుట్టినవారు ;  అశ్వినీ నక్షత్రమున బుట్టిన వారు; అశ్వములు గలవారు; హాహాహూహూశ్చైవ మాద్యా గంధర్వాస్త్రి దివౌకసం|| హాహాహూహూ = గానము చేయునపుడు  'హా! ... ' యనీ 'హూ! .....' యనీ శబ్దమును పలికెడు వాడు ;  హాహాహూహూ మొదలగువా...

మల్లె పూలు, కుందలత

एते समुल्लसद्भासो रोजन्ते कुन्दकोरकाः। शीतभीता लताकुन्दमाश्रिता इव तारकाः॥  ; ఏతే  సముల్లసత్ భాసో రాజన్ తే కుంద కోరకా| శీతభీతా లతా కుందం ఆశ్రితా ఇవ తారకాః||  ; =  EtE  samullasat bhaasO raajan tE kumda kOrakaa|    SItaBItaa lataa kundam ASritA iwa taarakA@h||  ; తాత్పర్య :- ప్రభూ! మల్లెలు jasmin creeper పై శోభతో అలరారుతున్నవి. శీత కాలంలో చలికి భీతిలిన నక్షత్ర సమూహాలు ,  కుంద లతను చేరినట్లుగా భాసిల్లుతున్నవి .  ; ] కుందములు = మల్లె పూలు ; మల్లె మొగ్గలు - కుంద కోరకములు ; మల్లె తీగ గురించి చక్కని వర్ణన ఇది. *************************************, ; మల్లియలతో మహేశుని అర్చించు శుభ పర్వం పేరు "కుంద చతుర్ధి". ;  కుందమాల - అను గ్రామం -  మహారాష్ట్ర లోని మార్వల్ తాలూకాలో ఉన్నది. ;

ఖారవేల , హాథి గుంఫ

హాథి గుంఫ ;-  हाथीगुम्फा ;- హాథి = ఏనుగు & గుంఫ = గుహ ; ఒడిసా రాష్ట్రంలో భువనేశ్వర్ దగ్గర ఉన్న  ఉదయ గిరి కొండలలో ఉన్నది.  ; ] ఖారవేలుడు =  మౌర్య సామ్రాట్ అశోకుని తర్వాతి వ్యక్తి,  " మహా మేఘవాహన " నామముతో కీర్తి పొందెను. ఏల వంశ/ చేతి  రాజు/  చేది వంశస్థుడు హాథి గుంఫ శాసనం మూలాన - లోకానికి వెల్లడి ఐ,  ప్రఖ్యాతి గాంచిన చక్రవర్తి.  "Kharavela" as a name of Dravidian origin, खारवेल (193 ईसापूर्व) कलिंग (वर्तमान ओडिशा)  ;  'ऐल वंश' के चेति या चेदि क्षत्रिय ;  ; ఖార -> కార - కరకు, కారం రుచి ; /  కార్/ కారు = నలుపు ; నలుపు, భీకరం + బల్లెం ; ఉదా:-  కారు నలుపు,  కారుమేఘాలు/ కారు మబ్బులు/ కారుమొయిళ్ళు ;  కార్వేటి నగరం = నల్లని నేల ఉన్న నగరం. వేల్ = బల్లెం  ; ]  ఆర్య :- గౌరవ సంబోధన "ఆర్యా!" ;     ఆర్యామహాదేవి = పార్వతీ దేవి ;     ఆర్యాణి ; ఆర్య జాతి ; ; ] ఆర్య -> ఐరా ->  ఐరావతం - చక్రవర్తి,   ...

ఆంజనేయస్వామి , Mutthetharaya God

సీతారామ లక్ష్మణులు వన సంచారం చేస్తున్న తరుణంలో  ఒక సంఘటన సంభవించింది. సీతాదేవి నాసాభరణం కావేరీ నదిలో నదిలో పడిపోయింది. ముత్యాల ముక్కుపుడుక గురించి భర్తకు తెలిప ింది సీత. రామబంటు హనుమతుడు తన వాలముతో కావేరీనదిలో గాలించి,  సీతమ్మ ముక్కుపుడకను తెచ్చి, ఇచ్చాడు. కర్ణాటక జిల్లాలో ఉన్నఆ ఊరికి 'ముత్తాతి ' అని పేరు కలిగింది.  ఆంజనేయస్వామికి "ముత్తేతరాయ" అని పేరుతో ప్రజలు ఆరాధిస్తున్నారు. ఈ ఊరు మాండ్యా మండలము [ కర్ణాటక ] లో ఉన్నది. ; ; by - రామసుధ ; words ;-  'ముత్తాతి ;  ముత్తేతరాయ ; Mutthathi forest area of Halaguru Hobli in  Malavalli Taluk, Mandya District,  this is one among the famous Anjaneya temples in the state of Karnataka. ;  ]  Hanuman swirled the water got its name  as thiruganamadu. [ "తిరుగన మడుగు" ;  tirugana maDugu ] ;  ; LINK :-  Hanuman god, Mutthetharaya  ;- ;

పంచ సార క్షేత్రం

] పంచ సార క్షేత్రం ;- తిరు కుండతై - పుణ్య స్థలమునకు పేరు.  సారవంతమైన - మట్టి ఉన్న నేల - 5 సారములు కూడి ఉన్న                                                                  పుణ్యక్షేత్రం తిరు కుండతై.  ] పంచ సార క్షేత్రం ;-   1] మూలవరులు ;- సారనాథ స్వామి ; 2] సార నాయకి = శ్రీ మహా లక్ష్మీ దేవి ; 3] సార పుష్కరిణి ; 4] సార విమానం ; 5] సార పుష్కరిణి ; క్షేత్రము = సీమ, ప్రాంతం ;   ] శ్రీ సారంగపాణి ( ఆరావముదన్ ) కోవెల వెలసిన సీమ Thirukkudanthai .   1] కృత యుగంలో -  బ్రహ్మ దేవుడు ; 2] త్రేతా యుగం లో - మహర్షులు ; 3] ద్వాపర యుగంలో - పక్షిరాజా గరుత్మంతుడు ; 4] కలియుగం లో - కావేరీ మాత -   "ఆరావముదన్ స్వామి"ని వరుసగా పూజిస్తున్నారు ;  ] తిరు కుండతై / నుండి కుంభకోణము 1 1/2 మైళ్ళు దూరము.  ] కుంభము భగ్నమైన చోటు –కనుక - కుండతై (Kundatai) అని పేరు. ; ref ;-...

లాభం - ఒకటి, రెండు, మూడు

వ్యాపారపరంగా ఉపయోగిత పదావళి ;-  ] లావాదేవీలు ; కొనుగోళ్ళు,  అమ్మకములు ; ఎగుమతి - దిగుమతి ;  ఎగుమతులు , దిగుమతులు ;  క్రయవిక్రయాలు ; ఆదాన ప్రదానములు ;  "లాభం - ఒకటి, రెండు, మూడు ........... " ; లాభాలు, లాభాలబాట ;  లాభాలబాట పట్టిన షేర్ మార్కెట్టు ;  చిట్ఠా పద్దులు ; చిట్ఠా ఆవర్జా ;  అసలు ; - = మూలధనం ;  అసలు - వడ్డీ ; అసలు వడ్డీ తో సహా ముక్కు పిండి వసూలు చేసి ;  వడ్డీ ; వడ్డీ  లెక్కలు ; వడ్డీ వసూలు ; ; &&&&&& ; అంగడి ;-  షాపు [ shop ] ; అంగడి ; మడిగె ; కొట్టు ;  కిరాణా షాపు ; వెచ్చాల షాపు ; కిళ్ళీ కొట్టు ; దుకాణం ; విపణివీధి ;  మార్కెట్టు ; కిరాణం కొట్టు -   బడ్డీ ; బడ్డీ కొట్టు ; షేరు మార్కెట్టు ; ఆన్ లైన్ షాపింగ్ ;  ; ====================================, ; wyaapaaraparamgaa upayOgita padaawaLi ;-  ] laawaadEwiilu ; konugOLLu,  ammakamulu ; egumati - digumati ;  egumatulu , digumatulu ;  ...

చుక్క , బొట్టు

చుక్క , బొట్టు ;-  తాళిబొట్టు ; సింధూరం బొట్టు;  నుదుట తిలకం బొట్టు ; కుంకుమ బొట్టు ;  గడపకు పసుపు, కుంకుమ బొట్లు ;  "బొట్టు పెట్టి, పిలిస్తే గానీ ......... " ;   బొట్టు కాటుక ;  బొట్టు పెట్టుకుని ; ] పచ్చబొట్టు ; దిష్టి చుక్క / దృష్టి బొట్టు ;  తిలకం ; వీర తిలకం ;  ] బొటాబొటిగా ; ] మిడతం భొట్లు [ noun] ;       భొట్ల గూడూరు [ village name & Sir name ] ;  ] కర్రకి సున్నం బొట్టు పెట్టి, కర్రసాము మొదలుపెట్టారు ;   ] వీర తిలకం దిద్దుకుని ;  ; ] సున్నం బొట్లు పెట్టి, గాడిద మీద ఊరేగించుట = శిక్ష ;  ] నీటి బొట్టు ; బొట్టు బొట్టుగా పంపులో నీళ్ళు ;  చెమటబొట్టు ;  చుక్క = తార/ నక్షత్రం ; ద్రవ బిందువు ;  & నీటి చుక్క ;గంజి చుక్క ; తేనె చుక్క ; నూనె చుక్క ; ; =================================,  ; ] tALiboTTu ; simdhuuram boTTu; nuduTa tilakam boTTu ;  kumkuma boTTu ; gaDapaku pasupu, kumkuma boTlu ;  "boTTu peTTi, pilistE gaanii ........