ఖారవేల , హాథి గుంఫ

హాథి గుంఫ ;-  हाथीगुम्फा ;-
హాథి = ఏనుగు & గుంఫ = గుహ ;
ఒడిసా రాష్ట్రంలో భువనేశ్వర్ దగ్గర ఉన్న 
ఉదయ గిరి కొండలలో ఉన్నది. 
;
] ఖారవేలుడు =  మౌర్య సామ్రాట్ అశోకుని తర్వాతి వ్యక్తి, 
"మహా మేఘవాహన" నామముతో కీర్తి పొందెను.
ఏల వంశ/ చేతి రాజు/ చేది వంశస్థుడు
హాథి గుంఫ శాసనం మూలాన - లోకానికి వెల్లడి ఐ, 
ప్రఖ్యాతి గాంచిన చక్రవర్తి. 
"Kharavela" as a name of Dravidian origin,
खारवेल (193 ईसापूर्व) कलिंग (वर्तमान ओडिशा)  ; 
'ऐल वंश' के चेति या चेदि क्षत्रिय ; 
;
ఖార -> కార - కరకు, కారం రుచి ; / 
కార్/ కారు = నలుపు ;
నలుపు, భీకరం + బల్లెం ;
ఉదా:-  కారు నలుపు, 
కారుమేఘాలు/ కారు మబ్బులు/ కారుమొయిళ్ళు ; 
కార్వేటి నగరం = నల్లని నేల ఉన్న నగరం.
వేల్ = బల్లెం 
;
]  ఆర్య :- గౌరవ సంబోధన "ఆర్యా!" ; 
   ఆర్యామహాదేవి = పార్వతీ దేవి ; 
   ఆర్యాణి ; ఆర్య జాతి ;
;
] ఆర్య -> ఐరా ->  ఐరావతం - చక్రవర్తి, 
             ఇంద్రుడు అధివసించే వాహనం ; 
;
===============================;
;
] haathigumpha ;- oDisaa raashTramlO 
bhuwanESwar daggara unna 
udayagiri komDalalO unnadi. ;
] Enugu, guha ; Hathigumpha Inscription 
("Elephant Cave" inscription), from 
Udayagiri, near Bhubaneswar in Odisha, 
2]  "Kharavela" as a name of Dravidian origin,
khaarawEluDu = 
maurya saamrAT aSOkuni tarwaati wyakti, 
chEdi raaju, mahaa mEGa waahana wamSasthuDu. 
"haaathi gumpha SAsanam" muulaana -
lOkaaniki wellaDi ai, prakhyaati gaamchina chakrawarti. 
;
] Khaara + wEl  :-
-> kaara - karaku, 
kaaram ruchi ; /nalupu,  
bhiikaram 
+  wEl = ballem ;
;
kaar/ kaaru = nalupu  ;
udaa:- kaaru nalupu, kaarumEGAlu/ 
kaaru mabbulu/ kaarumoyiLLu ; 
kaarwETi nagaram = nallani nEla unna nagaram.
;
] aarya :- gaurawa sambOdhana "AryA!" ; 
aaryaamahaadEwi = paarwatii dEwi ; 
AryANi ; aarya jaati ; 
;
खारवेल (193 ईसापूर्व) कलिंग (वर्तमान ओडिशा) ;
షట్పది, గంగడోలు

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు