బద్ద, బద్ధ , భద్ర

1] ముక్క, 2] బద్ద     
ఈ మాటల వాడుక ; -
;
Answers :-   పార్ట్ -  1 ;-
;
కావడి బద్ద ; కొలబద్ద= స్కేలు ;
మాగాయి బద్ద ; 
తాళిబద్ద [ ch bala]
;"ఏమిటో ఒక్క ముక్క అర్ధమయి చావదు" [som M]
పెసరబద్ద ; కంది బద్ద [ = కందిపప్పులో సగం రేకు ] ; 
] నాలుకబద్ద [ Tongue cleaner ] ; 
] తాటిబద్ద ; వెదురుబద్ద ; 
] విల్లు/ వింటిబద్ద ; 
] రోళ్ళు బద్దలయ్యేటంతగా రోహిణికార్తె ఎండలు ;
] బద్దలైన రాయి ;
] భూమిబద్దలై, సీతమ్మవారిని తన ఒడిని ... ;   
] గుండెబద్దలగుట ; 
;
పార్ట్ - 2  :- "ధ" :- 
;
బద్ధ శత్రువు ; 
బద్ధకం ; అబద్ధం ;
;
పార్ట్ - 3 ;-
;
భద్ర ;-
భద్రత ; 
భద్రుడు ; చంద్రగుప్తుడి గురువు - "భద్రబాహు" ;
భద్ర నాయకి ; 
సౌభద్రుడు ; భద్రవాణి ; 
భద్ర కాళి ; 
సుభద్ర ; వీరభద్రుడు ;
బలభద్రుడు ;
పారిభద్రుడు ; 
భద్రాచలం ; భద్రాద్రి ; భద్రగిరి ;
భద్ర గజము ; భద్ర పరచుట ; అభద్రతా భావం ;

భద్రావతి డ్యాము ; భద్ర స్థలము ;
"తామెల్లరు భద్రమా!?" అని కుశలములు అడిగి ;
+ భాద్రపద మాసం ; 
by -  పద సంపద
========================;
;
bhadra ;-
bhadrata ;  bhadruDu ;  bhadra naayaki ; 
saubhadruDu ; bhadrawANi ;  bhadra kaaLi ;  
subhadra ; weerabhadruDu ; balabhadruDu ;
paaribhadruDu ; bhadraachalam ; bhadraadri ; bhadragiri ;
"taamellaru bhadramA!?" ani kuSalamulu aDigi ;
 ;
+ bhaadrapada maasam ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు