నీ పని పడతాను

పని బడి వచ్చుట ; పని దొరికింది ; 
పని ధ్యాస మీద ; 
పని మళ్ళా వచ్చి ;  
పనికి మాలిన పని ; 
అదే పని గా ;  పనిలో పని;  పనిలో పనిగా ; 
ఏదో పనిమీద వచ్చినట్లున్నారు; 
పని గంటలు;  పని వేళలు ;  
పనిదొరికింది = ఉద్యోగం దొరికింది/ లభించింది ;  
పని ధ్యాసలో పడి, తిండి తిప్పలు మరచి; 
పనివాళ్ళు ;  పని మనిషి,  పని మనుషులు; 
"వేరే ఏ పనిని పెట్టుకోకుండా మీ పని  మీదే తిరుగుతున్నాను" ; 
"హమ్మయ్య! ఈ పని ఓ కొలిక్కి 
వచ్చింది." ; పని హక్కు ప్రాధమిక హక్కు! పనికి రాని చవట; 
] 'పనికొచ్చే పని ఏదైనా చేసి, చూపించు!'; 
'ఏం పని మీద వచ్చారు?' ; 
] కుట్టుపని ; కమ్మరి పని ; 
వ్రాత పని ; రాత పని ; 
'పని లేని మంగలి.... '; 
గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని = పని చేయని 
వ్యక్తి ; ఈగలు తోలుకుంటూ కూచుని = " ;
] రేపనీ, మాపనీ బాకీ ఇవ్వకుండా, త్రిప్పిస్తూ ; 
] "నీ పని సరి!" ; 
"నీ పని ఇంతటితో సరి!" 
"నీ పని పడతాను." = నీ భరతం పడతా, చూడు" ;
ఓ పని = ఒక పని ;
] ఓపని = ఓర్పు లేని / ఓర్వ లేని ; 
"మీతో మాట్లాడే పని ఉన్నది." ; పని చెడగొట్టి ; 
ఆఫీసు పని ; 
] నా చేతికి పని చెప్పి = నిన్ను కొడ్తాను ; 
కాలికి పని చెప్పి = కాలికి బుద్ధి చెప్పి = పిక్కబలం చూపి ; 
వెన్ను చూపు ; పిక్కబలం చూపి = 
పారిపోవుట ;] పనిమంతుడు ; 
] 'ఆ పనీ ఈ పనీ అంటూ పని మీద పని చెబుతూ విసిగించి ';
] 'పని, పని, పని! ఒకటే పని, 
అలసిపోయి, చతికిలబడి .......' ;
 ] ఏ పనీ చేతకాదని ;  

Humour wording ;-

కలపని ముక్కలు ; తెలుపని కథ ; 
ఏ పనీ చేతకాదని ; 
పని పని పని
;
====;
;
పని బడి వచ్చుట ; పని దొరికింది ; పని ధ్యాస మీద ; పని మళ్ళా వచ్చి ;  పని ki maalina 
pani ; adE పని gaa ;  పనిlO పని;  పనిlO పనిgaa ; EdO పనిmeeda wachchinaTlunnaaru; 
పని gamTalu;  పని wELalu ;  పనిdorikimdi = udyOgam dorikimdi/ labhimchimdi ;  
పని dhyaasalO paDi, timDi tippalu marachi; పనిwaaLLu ;  పని manishi,  పని manushulu; 
"wErE E పనిని peTTukOkuMDA mI పని  mIdE tirugutunnaanu" ; "hammayya! ii పని O kolikki 
wachchimdi." ; పని hakku praadhamika hakku! పనిki raani chawaTa; పనిkochchE పని 
Edainaa chEsi, chuupimchu!; Em పని meeda wachchaaru? ; kuTTuపని ; kammari పని ; wraata
 పని ; raata పని ; ' పని lEni mamgali.... '; 
gOLLu gillukumTU kuurchuni = పని chEyani 
wyakti ; iigalu tOlukumTU kuuchuni = " ;
] rEpanii, maaపnii baakii iwwakumDA, trippistuu ; 
"nii paని sari!" ; 
"nii paని imtaTitO sari!" 
"nii పని paDataanu." = nii bharatam paDataa, chuuDu" ;
O పని = oka pani ;
] Oపని = Orpu lEni / Orwa lEni ; 
"mItO mATlADE పని unnadi." ; పని chEdagoTTi ; 
aaphiisu పని ;  naa chEtiki pani cheppi = ninnu koDtaanu ; 
kaaliki pani cheppi / 
kaaliki buddhi cheppi = pikkabalam chuupi ; 
wennu chuupu ; pikkabalam chuupi = 
paaripOwuTa ;] panimamtuDu ; 
] 'aa panii ii panii amTU pani meeda pani chebutuu wisigimchi ';
] 'pani, pani, pani! okaTE pani, alasipOyi, chatikilabaDi .......' ;
 pani pani pani 
E panii chEtakaadani ; 
kalapani mukkalu ; telupani katha ; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు