కారుకూతలు

'కూత' ఈ పదం ఉన్న తెలుగు మాటలు  ;- ; 
పిట్ట కొంచెము, కూత ఘనము." [సామెత] ; 
కూతకొచ్చిన పిట్ట [ = కూతకు+ వచ్చిన ] ; 
కారుకూతలు కూస్తున్నాడు = నోటికి వచ్చినట్లు మాట్లాడుట / 
వదరుట = తిట్లు ;
పిల్లి కూతలు ; 
కుక్కరు కూత / ఈల/ సౌండు ; 
కుంటి కూతలు కూయకు = 
చాడీలు, వ్యంగ్యార్ధాలు మాట్లాడకు.
=
kuuta ;- ii padam unna telugu mATalu ;-
pilli kuutalu ; kukkaru kuuta / iila/ saumDu ; 
kuutakochchina piTTa [ = kuutaku+ wachchina ] ; 
kaarukuutalu = nOTiki wachchinaTlu maaTlADuTa / wadaruTa = tiTlu ;
kumTi kuutalu kuuyaku = chADIlu, wyamgyaardhaalu mATlADaku.;
;
అమర కోశం - ;-

గంధర్వాః = గానము ధర్మముగా గలవారు ; 
నైరృతః = నిరృతి అను దిక్పాలకుని కొడుకు ;
అశ్వినౌః = ఆశ్వరూపమున ఉన్న సంజ్ఞా దేవికి పుట్టినవారు ; 
అశ్వినీ నక్షత్రమున బుట్టిన వారు; అశ్వములు గలవారు;

హాహాహూహూశ్చైవ మాద్యా గంధర్వాస్త్రి దివౌకసం||

హాహాహూహూ = గానము చేయునపుడు 
'హా! ... ' యనీ 'హూ! .....' యనీ శబ్దమును పలికెడు వాడు ; 
హాహాహూహూ మొదలగువారు దేవగంధర్వులు ; 
(గంధర్వాః = గానము ధర్మముగా గలవారు);
;
అమర కోశ్  - अमरकोशः | AVG-Sanskrit
avg-sanskrit.org/texts/अमरकोशः/
||अमरकोश एवं नामलिङ्गाऽनुशासनं काण्ड १ ||. श्रीः|| 
नामलिङ्गानुऽशासनं नाम अमरकोषः | 
प्रथमं काण्डम्| मङ्गलाचरणम्| ( १. ०. १) 
यस्य ज्ञानदयासिन्धोरगाधस्यानघा गुणाः 
;
&&&&&&
;
స్వర్గవర్గము ;-
"అమరం చదవని వారికి నేనమరను" 
అన్నది దేవి సరస్వతి మాత వాక్కుగా ప్రతీతి. 
అమరకోశము అనేది ఒక ప్రాచీన సంస్కృత నిఘంటువు. 
ఒకనాటి జాతీయ పాఠ్యపుస్తకం. 
అమరాన్ని రచించినది అమరసింహుడనే నిఘంటుకారుడు.
;
అమరకోశము ; LINK :

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు