వర్ణ & నవీలు

ఈ క్రింది వాక్యాన - అంతర్లీన పదాలు 
ఎన్ని ఉన్నవో కనుక్కోండి చూద్దాం! ;- 

Q ;-  రిమానాలు కలిపి నా కినిసి రాత్రి
                   వర్ణ, నవీలు - అభోజనంగా  
                       'పర్వతం బొమ్మ ' గీస్తూ ఉండగలిగారు . 

; @@@@@@@@@@ 

ఆన్సర్ ;- 

] జరి - మా - నాలుక - లిపి - నా - నాకి - 
పినాకిని - నిసి - రాత్రి  - "రా!" - 
త్రి  - నిసి రాత్రి - వర్ణ న -
త్రి - వర్ణ - 
వీలు  - వీలు - భోజ [ king Bhoja] ;
జనం ; 
భోజనం  - నంగా పర్వతం - ;
బొమ్మ ' గీస్తూ -  ;
ఉండ -గలి - గారు  ;
'పర్వతం బొమ్మ ' గీస్తూ ;
ఉండగలిగారు 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు