చుక్క , బొట్టు

చుక్క , బొట్టు ;-  తాళిబొట్టు ; సింధూరం బొట్టు; 
నుదుట తిలకం బొట్టు ; కుంకుమ బొట్టు ; 
గడపకు పసుపు, కుంకుమ బొట్లు ; 
"బొట్టు పెట్టి, పిలిస్తే గానీ ......... " ;  
బొట్టు కాటుక ;  బొట్టు పెట్టుకుని ;
] పచ్చబొట్టు ; దిష్టి చుక్క / దృష్టి బొట్టు ; 
తిలకం ; వీర తిలకం ; 
] బొటాబొటిగా ;
] మిడతం భొట్లు [ noun] ; 
     భొట్ల గూడూరు [ village name & Sir name ] ; 
] కర్రకి సున్నం బొట్టు పెట్టి, కర్రసాము మొదలుపెట్టారు ;  
] వీర తిలకం దిద్దుకుని ;  ;
] సున్నం బొట్లు పెట్టి, గాడిద మీద ఊరేగించుట = శిక్ష ; 
] నీటి బొట్టు ; బొట్టు బొట్టుగా పంపులో నీళ్ళు ; 
చెమటబొట్టు ; 
చుక్క = తార/ నక్షత్రం ; ద్రవ బిందువు ; 
& నీటి చుక్క ;గంజి చుక్క ; తేనె చుక్క ; నూనె చుక్క ;
;
=================================, 
;
] tALiboTTu ; simdhuuram boTTu; nuduTa tilakam boTTu ; 
kumkuma boTTu ; gaDapaku pasupu, kumkuma boTlu ; 
"boTTu peTTi, pilistE gaanii ......... " ; 
boTTu kaaTuka ; kumkuma boTTu peTTukuni ; 
pachchaboTTu ; dishTi chukka / dRshTi boTTu ; 
] miDatam bhoTlu ; boTaaboTigaa ; 
bhoTla guuDUru ; ;  
] karraki sunnam boTTu peTTi, karrasaamu modalupeTTAru ; 
sunnam boTlu peTTi, gaaDida meeda uurEgimchuTa = Siksha ; 
] niiTi boTTu ; boTTu boTTugaa pampulO niiLLu ; chemaTaboTTu ;
 chukka = taara/ nakshatram ; drawa bimduwu ; 
gamji chukka ; nITi chukka ; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు