లాభం - ఒకటి, రెండు, మూడు

వ్యాపారపరంగా ఉపయోగిత పదావళి ;- 
] లావాదేవీలు ; కొనుగోళ్ళు, 
అమ్మకములు ;
ఎగుమతి - దిగుమతి ; 
ఎగుమతులు , దిగుమతులు ; 
క్రయవిక్రయాలు ;
ఆదాన ప్రదానములు ; 
"లాభం - ఒకటి, రెండు, మూడు ..........." ;
లాభాలు, లాభాలబాట ; 
లాభాలబాట పట్టిన షేర్ మార్కెట్టు ; 
చిట్ఠా పద్దులు ; చిట్ఠా ఆవర్జా
అసలు ; - = మూలధనం ; 
అసలు - వడ్డీ ;
అసలు వడ్డీ తో సహా ముక్కు పిండి వసూలు చేసి ; 
వడ్డీ ; వడ్డీ  లెక్కలు ; వడ్డీ వసూలు ;
;
&&&&&&
;
అంగడి ;- 
షాపు [ shop ] ; అంగడి ; మడిగె ; కొట్టు ; 
కిరాణా షాపు ; వెచ్చాల షాపు ;
కిళ్ళీ కొట్టు ; దుకాణం ; విపణివీధి ; 
మార్కెట్టు ; కిరాణం కొట్టు -  
బడ్డీ ; బడ్డీ కొట్టు ;
షేరు మార్కెట్టు ; ఆన్ లైన్ షాపింగ్ ; 
;
====================================,
;
wyaapaaraparamgaa upayOgita padaawaLi ;- 
] laawaadEwiilu ; konugOLLu, 
ammakamulu ;
egumati - digumati ; 
egumatulu , digumatulu ; 
krayawikrayamulu ;
aadaana pradaanamulu ; 
laabham - okaTi, remDu, muuDu ........... ;
laabhaalu, laabhaalabATa ; .\ paTTina shEr maarkeTTu ; 
chiTThaa paddulu ; chiTThaa aawarjaa ; 
asalu ; muuladhanam ; asalu - waDDii ;
asalu waDDii tO sahaa mukku pimDi wasuulu chEsi ; 
waDDii ; waDDii  lekkalu ; waDDii wasuulu ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు