పారావతము

పారావతము ;- ఈ అక్షరముల నుండి -
వివిధ గుణింతాలు వాడుతూ, కొత్త మాటలను సూచించండి. 
=
పార ; పర ; పారు ; 
పేరు ; పౌర ;
పైరు ;పేరాల ; పేర్మి ; 
పోరు ;రేవు ; రావు ; 
వంతు ; వత్తి ; విత్తు ;
వ్రతము ; 
రేవతి ; రవి ; రైవత-  పర్వతం ; 
రవ్వ ; రావి - చెట్టు ; రౌతు ;
తమ ; తాము ; తమ్ములు ;
ముల్లు ; మేలు ; మైలు ; 
తమల [ +తమలపాకులు ] ; 
;
=========================;
;

paaraawatamu ;- ii akshramula numDi -
wiwidha guNimtaalu waaDutuu, kotta mATalanu suuchimchamDi. 
paara ; para ; paaru ; 
pEru ; paura ; pEraala ; pErmi ; 
pairu ; pOru ;rEwu ; raawu ; 
wamtu ; watti ; wittu ;
wratamu ; 
rEwati ; rawi ; raiwata-  parwatam ; 
rawwa ; raawi - cheTTu ; rautu ;
tama ; taamu ; tammulu ;
mullu ; mElu ; mailu ; 
tamala [ +tamalapaakulu ] ; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు