marriage తెర సెల్లా, వెండి తెర

 ] వెండి తెర, బుల్లితెర ;  
వాకిలి తెర = కర్టెన్ ; 
తెరలు తెరలుగా నవ్వూతూ ; 
] దగ్గు తెరలు ; 
] సస్పెన్సుకు తెర దించి ; 
పలు తెరగులుగా = విధములుగా ; 
&
] డ్రామా :- తెర ఎత్తి = నాటకంలో తెర దించుట ;  
      తెర సెల్లా = పెళ్ళిలో తెర పట్టుట ;
] తెర వెనుక ఉండి వ్యవహారములు నడుపు ; 
     తెర చాటున ;
] పడవకు తెర చాప కట్టి ; & దించుట ; 
] తెర - వ్యవధి ;
             ఎడ తెరపి లేని వాన ; 
&
] "తెరచి రాజు ఆట కట్టు" = చదరంగం ఆటలో పదం ;
] కన్నీటి తెరలు ; అడ్డు తెరలు ;  
] తెర్లు నీళ్ళు = మరిగిన  water ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు