శ ష స - లు ఒకే పదంలో

య ర ల శ ష స హ - వీనిలోని - 
శ ష స  - లకు ఉచ్ఛారణా భేదం ఉన్నదని, కనిపెట్టి, 
ఆ మూడిటి ధ్వని స్థానములను 
కనిపెట్టిన ఘనత మన భారతీయులది. 
అతి ప్రాచీన కాలమున "పాణిని" మున్నగు మహానుభావులు అచ్చులకు, హల్లులకు, 
సున్న, అరసున్న, విసర్గలకు, అనునాసికములకు కల ప్రత్యేకతలను భారతీయులకు అందించినారు.
ఇట్టి ఘనతను సాధించిన వ్యాకరణకర్తలు 
మన ప్రాచీన భారతీయులు అవడం 
మనకు గర్వ కారణం.
కంఠ్యములు - హ [ అ, ఆ]; తాలవ్యాలు - య, శ [ ఇ, ఈ ] ; మూర్ధన్యాలు - ష, ఱ, ర  [ ఋ ౠ ]; దంత్యాలు :- ర, ల, స ; దంత్యోష్ఠములు :- వ ;
శ ష స - లు ఒకే పదంలో పక్క పక్కనే 
ఏ రెండు ఐనా వస్తే వాటిని ఉచ్ఛరించడం క్లిష్టమే కదా! 
వీనిని స్పష్టంగా పలుక గలవారు 
"మన తెలుగు వారే నని!"
కితాబు కూడా లభించింది మరి! 
[గత దశాబ్దం దాకా - అన్న మాట.] 
ఇప్పుడు అట్లాంటి కొన్ని పదాలను గమనిద్దామా!? 
;
 శ్రీ సాయిదేవ మహరాజ్ ;   
శ్రీ సత్యసాయి : శ్రీశైలం ; ;
శ్రావస్తి ;  శేషశైలవాస! ; శేషప్రశ్న ; 
శ్రీశాతవాహన : శ్యామసుందరుడు ; 
శేషగిరి రావు ; శేషాద్రి ; శేషమాంబ ;
శేషమ్మ ; శేషు ; 
శుభాకాంక్షలు ; శుభసంకల్పం ; 
శ్రావణ మాసం ; శ్రావణ సమీరములు ; 
శ్యామశాస్త్రి ; శ్యామకృష్ణుడు ; శుకసంహిత ;  
శిశు సంక్షణ ; శాసనము ; శాసించి ; శ్వాస ; 
సహస్రాంశము ; శోధనాంశము ; శోష వచ్చి ; శైలూషి ; శైలూషిక ;     సుశ్రుత సంహిత ; శింశుపా తరువు ; శేష పాన్పు ; శిశుపాలుడు ; శీర్షం ; 
శోష వచ్చి ; శైవశాఖ ;  ; ఆశావహులు ;
శశి బింబం ; శిశిర ఋతువు ; శశిరేఖ ; శశికళ ; 
శశాంకుడు ; సుశాంత్ ; సోషల్ స్టడీస్ ; 
శాస్త్రి ; సుశీల ; శైవాలము ; 
శుశ్రూష ; శాశ్వత నిధి ; 
శిస్తు, పన్ను కట్టుట; శాస్తి జరిగింది ; 
ససేమిరా కాదు - అని ; సీసా ; సాస్;
'సేసలు , 'తలంబ్రాలు ;
సుస్థిరత ; 
==================,
;
ya ra la శ ష స హ - wiinilOni - శ ష స  - laku uchCAraNA BEdam unnadani, kanipeTTi, aa muuDiTi dhwani sthaanamulanu kanipeTTina ghanata mana bhaaratiiyuladi. ati praacheena kaalamuna "pANini" munnagu mahaanubhaawulu achchulaku, hallulaku, sunna, arasunna, wisargalaku, anunaasikamulaku kala pratyEkatalanu bhaaratiiyulaku amdimchinaaru.
iTTi ghanatanu saadhimchina wyaakaraNakartalu mana praacheena bhaaratiiyulu awaDam manaku garwa kaaraNam.
kamThyamulu - ha [ a, aa]; taalawyaalu - ya, Sa [ i, ii ] ;
 muurdhanyaalu - sha, ~ra, ra  [ R Ru ]; damtyaalu :- ra, la, sa ; 
damtyOshThamulu :- wa;
శ ష స - lu okE padamlO pakka pakkanE E remDu ainaa wastE waaTini uchCarimchaDam klishTamE kadA! 
weenini spashTamgaa paluka galawaaru mana telugu wArE nani kitaabu kUDA labhimchimdi mari! [gata daSAbdam dAAkaa - anna mATa.] 
ippuDu aTlaamTi konni padaalanu gamaniddAmA!?
;
&&&&&&&&&&&&&&&
;
Sree saayidEwa maharaaj ;   
Sree satyasaayi : Saiwa SAKa; 
SaiSawa daSa ; SEshaSailawaasa! ; SEshapraSna ;
SuBAkAmkshalu ; Subhasamkalpam ; SyaamaSaastri ; SyaamakRshNuDu ;
SyaamasumdaruDu ;  ;Sree SAtawaahana :
 suSruta samhita ; SimSupaa taruwu ; 
samrakshaNa ; 
 SrAwaNa mAsam ; SrAwaNa samIraamulu ; 
SOsha wachchi ; ; Sailuushika ;    
SEshagiri raawu ; Sailuushi ; 
Sraawasti ; SimSumaaruDu ;  Sukasam hita
SiSupaaluDu ; SIrsham ; 
 aaSaawahulu ; sahasraamSamu ; 
SOdhanAmSamu ; 
SAsanamu ; SAsimchi ; Swaasa ; 
SAKA chamkramaNamu / samkramaNam ; 
;
SaSi bimbam ; SiSira Rtuwu ; 
SaSirEKa ; SaSikaLa ; 
SaSAmkuDu ; suSAmt ; sOshal sTaDees ; 
suSIla ; Saiwaalamu ; 
susthirata ; SuSrUsha ; siisaa ; saas ;
'sEsalu, talambraalu ;
Sistu, pannu kaTTuTa; SAsti jarigimdi ; 
sasEmirA kaadu - ani ; SaaSwata nidhi ;
;

కామెంట్‌లు

My Pen

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు