మాండవి, జానకి


కుశధ్వజుడు ఎవరు? తక్షశిల", "పుష్కలావతి" పట్టణాల 
ప్రాధాన్యత ఏమిటి?:- 
A] కుశధ్వజుడు :- 
ప్రభువు, మిధిలాధిపతి ఐన జనకుని సోదరుడు.
ఇతని భార్య చంద్రభాగ.
కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తి.
దశరధుని పుత్రులు భరతునికి 'మాండవి ' ని ,
శత్రుఘ్నునికి 'శృతకీర్తి'ని ఇచ్చి పెళ్ళి చేసెను.
కనుక దశరధునికి వియ్యంకుడు ఐనాడు కుశధ్వజుడు.
B] ] మాండవి , భరతుల ;- కొడుకులు తక్షుడు, పుష్కలుడు.
వీరి రాజ్యాలకు ;- "తక్షశిల", "పుష్కలావతి" - లు.
[ Takshasila/ Taxila and Pushkalavathi ] .
సింధూనది పడమటి దిక్కున ఈ సామ్రాజ్యాలు వైభోగంగా అలరారినవి.
6th BC, ; Gandhaara , capital ;- 
1902 లో జాన్ మార్షల్, సర్ మార్తిమెర్ వీలర్ 
[ John Marshal, Sir Mortimer Wheeler ] 
ఆర్కియాలజీ పరిశోధనలతో 
ఈ రామాయణ కాలం నాటి ప్రాచీన సామ్రాజ్యాల ఉనికి 
ప్రపంచమునకు విదితమైనది. 
;
==============================;

kuSadhwajuDu :- prabhuwu, midhilaadhipati aina janakuni sOdaruDu.
itani bhaarya candrabhaaga.
kuSadhwajuni kumaartelu maamDawi, SRtakeerti.
daSaradhuni putrulu bharatuniki 'maamDawi ' ni ,
Satrughnunuki 'SRtakeerti 'ni icci peLLi cEsenu.

kanuka daSaradhuniki wiyyamkuDu ainADu kuSadhwajuDu.

#6th BC, ; Gandhaara , capital# ;- 
1902 lO jaan maarshal, sar maartimer weelar 
[ #John Marshal, Sir Mortimer Wheeler #] 
aarkiyaalajii pariSOdhanalatO 
ii raamaayaNa kaalam nATi 
praaceena saamraajyaala uniki prapamcamunaku widitamainadi. 

***************************************;
C] మిధిలాధీశుడైన జనకుని కుమార్తె సీతాదేవి.

సీత ఇతర పేర్లు ;- 
మైధిలి ; అవనిజ ; భూమిజ ; అయోనిజ ;
జానకి [ జనకుని పుత్రిక]; జానకీదేవి ; 
లోక పావని 
=

siita itara pErlu ;- 
maidhili ; awanija ; 
bhuumija ; ayOnija ;
jaanaki [ janakuni putrika]  ; 
jaanakiidEwi ; lOka paawani ;


*******************************;
Q1] కుశధ్వజుడు ఎవరు? తక్షశిల", "పుష్కలావతి" 
పట్టణాల ప్రాధాన్యత ఏమిటి?:- 
Q2] సీతాదేవి ఇతర పేర్లు, వాని మూల పదాలు?

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు