మడత కుర్చీ, మండలి

కొమ్మలు, మామిడి మండలు ; 
మండపము ;- పూజా మండపము ; 
నాలుగు కాళ్ళ మండపం ; 
పాదం పై భాగం - చీల మండ ;
మండలి, పరిషత్తు ;; 
మండలము = కొన్ని జిల్లాల పరిధి ;
మండల కాలము = నలభై రోజులు ;
గ్రహ మండలము ; 
& మ కారం + డ కారం ;-
మండోదరి [ రావణుని ధర్మపత్ని ] ;; 
మండూకము = కప్ప [ = frog ] ;
మాండలికము = మాండలిక భాష [ స్థానికమైన యాస ] ;;
మాండవి [ దశరధుని కోడలు ] ; &

మాండవి ;- కుశధ్వజుని కుమార్తె, భరతుని ఇల్లాలు ; ;
&
మాండూ దేశం ;
మాండూకోపనిషత్ ; [ మాండూక్యోపనిషత్తు ] ;
;
ఌౡ ఌౡ వఌ  (waLi)  ; ళ (ళ = La) ఱ ( ~ra )
;
మడత ;- మడత కుర్చీ ; మడత పేచీ ;
చలువ మడత /; చలవ మడతలు ;
చీర మడత పెట్టి ;
ముడుత ; ముడుతలు ;-
నుదుటి ముడుతలు ;
ముడుతలు పడిన చర్మం ;
ముడుకులు = కాలి ముడుకులు = చీల మండ ; 
;-
ఉడుత / ఉడత ; బుడత ; మడత ; LINK ;
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు