ఉభయతారకం, భవనములకు రంగులు

ఉభయ  ;- ఉభయ తారకం ; 
ఉభయతారకంగా ఉంటుంది ; 
ఉభయత్రా మంచిది ; 
ఉభయ రాజ్యాలు ; ఉభయ దేశాలు ; 
ఉభయ కుశలోపరి ; 
ఉభయులు కూర్చుని ; 
ఉభయ భారతి - మండన మిశ్రుని భార్య
ఉభయ పాదాంగుష్ఠాసనము ; 
ఉభయ వేదాంత చర్చ ;  
ఉభయం [ యాయవారం వంటి తిరిపెము ]   
&
'ఉభయ' - ద్వారా వచ్చిన తమిళ పదమే "ఉడయ".

"ఉడయవర్ సన్నిధి", తిరుచిరాపల్లి లో ఉన్నది. 
శ్రీరామానుజాచార్యులకు "ఉడయవర్" అని భక్తులు ఇచ్చిన గౌరవ సంబోధన,
ఉడయవర్ అనగా 'రెండు ప్రపంచముల స్వంతదారు/ యజమాని '
('OWNER of TWO WORLDS ') అని అర్ధం. 

గంగరావి చెట్ట ;- 24, డిసెంబర్ 2014, బుధవారం ;- ఉడయవర్ ;
;
========================= ;

ubhaya  ;- ubhayataarakam ; 

ubhayataarakamgaa umTumdi ; 
ubhayatraa mamchidi ; 
ubhaya raajyaalu ; ubhaya  dESAlu ; 
ubhaya kuSalOpari ; 
ubhayulu kuurchuni ; 
ubhaya bhaarati - manDana miSruni bhaarya ; 
ubhaya paadaangushThaasanamu ; 
ubhaya limga swaami ; 
ubhaya wEdaamta charcha ;  
ubhayam [ yaayawaaram wamTi tiripemu ]    
;
('OWNER of TWO WORLDS ') ;-

గంగరావి చెట్ట ;- 24, డిసెంబర్ 2014, బుధవారం ;- ఉడయవర్ ;
********************************;; 

"భవనములకు రంగులు" ;- 

ఈ మాటలలోని అక్షరమును దీర్ఘంగా మార్చి, 
తర్వాతి అక్షరముతో కలిపుతూ - 
కొంగ్రొత్త పదములను సృజన చేయగలరా!?
;
ప్రశ్నకు విడుపు ;- 

భవనములకు రంగులు వేయుట [ + దీర్ఘం ] ;-   
భావం ; వాన ; నాము; మూల ; మూలకు ; 
లాకు ; కూర ;  రాగులు  ; రంగులు వేయుట ;- 
;**************************************;
-   ఒకే మాట నుండి అనేక words, 
           మళ్ళీ మళ్ళీ అవే అక్షరమాలలు ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు