అను & అనూ & అన్న

అను, అనూ - లతో ప్రారంభమౌతున్న పదావళి ;-
అనుమతి - అనుశృతి ;
అనుపమ - అనుజ్ఞ - 
అనువాదం - అనుగ్రహం - 
అనుసరణ ; అనుసరించు ;
అనురాగం - అనుబంధం -
అనురాగం, అనురాగాలు ;

అనురాగము ; అనుభవము ;
'అనుభవించు రాజా! అనుభవించు!" ;
అనుంగు సోదరులు - 
అనుములు - అనుజులు 
అనుంగు సోదరులు - 
అనుజులు - అనుయాయి - 
అనుసరణ ; అనుసరించుట - 
శాలివాహనుడు అను చక్రవర్తి ;
అనుట - అనుకొని ;
అనుకున్నది ఒక్కటి - అనుకుని - 
అనుమానం ; 
అనుములు ;
అనుస్వారము / అనుస్వారం ;
అనుపమానము / అనుపమానం ;
అనుగ్రహము ; అనుగ్రహించు ;
అనుల్లంఘన ; 
అనుట ; అనుకుని ;
అనుకొనుట ; 
ఛత్రపతి అను బిరుదు 
                    వీర శివాజీకి కలదు.  
శ్రీలంక అను దేశము - ఒక ద్వీపము.  

అ + న్న ;- అన్నులమిన్న ; అన్న ;
అన్నయ్య ; అన్న గారు ;
అన్నం ; అన్నదాత ;
అన్నపు రాశి ; అన్నమ్మ గారు ;
అన్నవరం ; 
&
అనూ :-
అనూరాధ ; 
అనూహ్య - అనూదితం - అనూర -;;;;;;;;;;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు