పరి పరి విధాల పరిభాష

పరి ;- ఈ రెండు కలిగి ఉన్న మాటలను పాఠకులకు అందిస్తారా!? ;- 
"పరి" ;- పరి పరి విధాలుగా ;
పరిభాష - పరిహాసం - పరిస్థితి - 
పరిణామము ; పరిమాణము ;
పరిధి - పరిపుష్టి - పరిపుష్ఠిగా ;
పరివారం - సపరివారంగా ; పరికరం ; 
పరిమళం ; పిత్త పరిగలు ; చూపరి ;
పరిశోధన ; పరిగ్రహించు ; పరిపాటి ; పరిహాసము ;
పరిక్రమించి ; పరిమితంగా ; పరిమితి - 
పరిహారం - పరికీత చిలుక ; పరిణీత ; ;
పరిష్కారం - పరిశ్రమించి ; పరిపాలన ; 
పరికించి ; పశువుల కాపరి ;
పరిశ్రమలు - పరిగ్రహించి - పరిదానము [ = లంచం ] ;
దాపరికం ; పరిటాల పల్లె ; 
ఉపరి సన్యాసం ;    
ఉప్పరి పని ; ఆవుల కాపరి ; 
తెంపరి ; తెంపరితనము - పొదుపరి - 
ఉపరితలం ; పరిశుద్ధ ; పరిశుద్ధత - 
పరివ్రాజకులు - పరికరములు - నేర్పరి ;

పరికోల - పరిక్రమించి - పరిభ్రమణం ;
"పరిత్రాణాయ సాధూనాం ........... "
;
=========================;
;
pari ;-ee remDu kaligi unna mATalanu 
paaThakulaku amdistaarA!? ;- 
;
pariNAmamu ; parimANamu ;
pariwaaram - parimaLam ; 
pitta parigalu ; chuupari ;
pariSOdhana ; parigrahimcu ; 
paripATi ; parihaasamu ;
parikramimchi ; parimitamgaa ; 
parimiti -  daaparikam ; sapariwaaramgaa ; 
parihaaram - parikeeta chiluka ; pariNIta  ;  
pariTAla palle ; parishkaaram - 
pariSramimchi ; paripaalana ; 
parikimci ; pasula kaapari ;

pariSramalu - parigrahimchi - 
paridaanamu [ = lamcham ] ;;;
pari pari widhaalugaa ; 
paristhiti ; upari sanyaasam ;    
uppari pani ; aawula kaapari ;  
tempari ; temparitanamu - podupari - 
uparitalam ; pariSuddha ; pariSuddhata - 
pariwraajakulu - parikaramulu - nErpari ;

parikOla - parikramimchi - paribhramaNam -
;
- lables ;- ఒకే lettar పదే పదే, 
మళ్ళీ మళ్ళీ అవే అక్షరమాలలు, 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు