మాట పట్టింపులు, చెవిలో మాట

మాట ;- ఏ మాట కా మాటే చెప్పుకోవాలి ; 
మాటకారి - మాటల పోగు / మాటల ప్రోగులు ;
'నా మాటంటే మాటే!' ; మాటలాడుట - 
'మాట్లాడుతున్నాను కదా!' -
'ఓ మాట చేప్పేస్తే సరిపోతుంది ' - 
ఓ మాట నా చెవిని వేయి!
వస్తానని మాట ఇచ్చి - 
'ఇదిగో, ఓ చిన్న మాట ' -
మాట పట్టింపులు వచ్చి - 
'కాస్సేపు సరదాగా మాట్లాడితే నీ సొమ్మేమీ పోదు కదా!'
ముత్యాల మాటలు ; చెవిలో మాటలు ;
మాట తప్పకు - ఇచ్చిన మాట తప్పకూడదు =
ఆడి తప్పకు ; మాట పడని మనిషి = 
నింద వేస్తే ఊరుకొనని మనిషి  - అనుట ;
మాట వాడి, మనసు వెన్న ;
కరకు మాట ; పదునైన మాటలు ; 
;;;
 ============================;
maaTa ;- E maaTa kA maaTE cheppukOwAli ; 
maaTakaari - maaTala pOgu / 
maaTala prOgulu ;
'naa maaTamTE maaTE!' ; 
maaTalADuTa - 'maaTlaaDutunnaanu kadA!' -
'O maaTa chEppEstE saripOtumdi ' - 
O maaTa naa chewini wEyi!
wastaanani maaTa ichchi - 
'idigO, O chinna maaTa ' -
maaTa paTTimpulu wachchi - 
'kaassEpu saradaagaa maaTlaaDitE 
nii sommEmI pOdu kadA!'
mutyaala maaTalu ; chewilO maaTalu ;
maaTa tappaku - ichchina maaTa tappakUDadu =
aaDi tappaku ; mATa paDani manishi = nimda wEstE uurukonani manishi  - anuTa ;
mATa wADi, manasu wenna ;
karaku mATa ; padunaina mATalu ;
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు