కాందిశీకులు
కాందిశీకులు:-
కాందహార్, ఆఫ్ఘనిస్థాన్ ముఖ్యపట్టణం.
అక్కడినుండి భారతదేశానికి వచ్చినవాళ్ళు,
క్రమంగా - విదేశాలనుండి, ఇతరదేశాల నుండి ఇక్కడికి వచ్చినవాళ్ళు
అనే అర్ధం లో ఈ మాట స్థిరపడినది.
ఇతర సమానార్ధక పదములు కొన్ని ఉన్నవి.
1.కాందిశీకులు
2.వలస: వలసలు పోవుట
3. immigration
4. migration;
ఌౡ ఌౡ వఌ (waLi) ; ళ ళ ళ ళ (ళ = La ) :
ఆముదాలవలస, తగరపువలస, కొత్తవలస,
నాతవలస - మున్నగు అనేక ఊళ్ళ పేర్లు ఆంధ్రదేశాన, త్రిలింగదేశాన కలవు.
ఇతర ప్రాంతాలనుండి వలస వచ్చిన ప్రజలు
కొత్తగా నిర్మించుకున్న ప్రాంతాలు - అని సారాంశము.
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
ఌౡ ఌౡ వఌ (waLi) ; ళ ళ ళ ళ (ళ = La ) :
1. జీవితకథ:- ఇతరుల జీవితకథలను వ్రాయుట:
2. ఆత్మకథ:- స్వంత (తన) బ్రతుకుచిత్రణ, స్వీయకథాకథనం
3. మోనోగ్రాఫ్:-
అంటే ఒకే వ్యక్తి, లేక విషయం మీద రాయబడిన చిన్న పుస్తకం, లేక
సుదీర్ఘ వ్యాసం. ఈ పుస్తకం కవిరాజు గారి జీవితం, సాహిత్యం, సామాజిక, రాజకీయ కృషిపై ఒక
సమగ్ర, సంక్షిప్త వివరణ.
(మాటకు అర్ధము)
Sree gurubhyO nama@h
సామెత :-
1. A constant guest is never welcome.
( తరుచుగా వచ్చే అతిధిని ఎవరు ఆహ్వానించరు )
2. When an ass kicks you, never tell.
గాడిద తంతే ఎవరికీ చెప్పకు.
kaamdahaar, aaphghanisthaan mukhyapaTTaNam.
akkaDinumDi bhaaratadESAniki wachchinawaaLLu,
kramamgaa - widESAlanumDi, itaradESAla numDi ikka1.Diki wachchinawaaLLu anE ardham lO I mATa sthirapaDinadi.
walasa: walasalu pOwuTa,
itara samaanaardhaka padamulu konni unnawi.
kaamdiSIkulu#
2. immigration
3. migration;
aamudaalawalasa, tagarapuwalasa, kottawalasa,
naatawalasa - munnagu anEka ULLa pErlu aamdhradESaana, trilimgadESAna kalawu.
itara praamtaalanumDi walasa wachchina prajalu kottagaa nirmimchukunna praamtaalu - ani saaraamSamu.
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
1. jiiwitakatha:- itarula jiiwitakathalanu wraayuTa:
2. aatmakatha:- swamta (tana) bratukuchitraNa,
swiiyakathaakathanam
3. Monograph
proverb:-
mUDO rOju muriki chuTTam.
[pOpulapeTTe:-:- పోపులపెట్టె:- సామెత, సూక్తి, దీవెన]
{- కుసుమాంబ 1955}

![]() |
12 Flowery, carpet design |
ఌౡ ఌౡ వఌ (waLi) ; ళ ళ ళ ళ (ళ = La ) :
1. జీవితకథ:- ఇతరుల జీవితకథలను వ్రాయుట:
2. ఆత్మకథ:- స్వంత (తన) బ్రతుకుచిత్రణ, స్వీయకథాకథనం
3. మోనోగ్రాఫ్:-
అంటే ఒకే వ్యక్తి, లేక విషయం మీద రాయబడిన చిన్న పుస్తకం, లేక
సుదీర్ఘ వ్యాసం. ఈ పుస్తకం కవిరాజు గారి జీవితం, సాహిత్యం, సామాజిక, రాజకీయ కృషిపై ఒక
సమగ్ర, సంక్షిప్త వివరణ.
(మాటకు అర్ధము)
పోపులపెట్టె:-
శ్రీ గురుభ్యో నమః Sree gurubhyO nama@h
సామెత :-
1. A constant guest is never welcome.
( తరుచుగా వచ్చే అతిధిని ఎవరు ఆహ్వానించరు )
2. When an ass kicks you, never tell.
గాడిద తంతే ఎవరికీ చెప్పకు.
kaamdahaar, aaphghanisthaan mukhyapaTTaNam.
akkaDinumDi bhaaratadESAniki wachchinawaaLLu,
kramamgaa - widESAlanumDi, itaradESAla numDi ikka1.Diki wachchinawaaLLu anE ardham lO I mATa sthirapaDinadi.
walasa: walasalu pOwuTa,
itara samaanaardhaka padamulu konni unnawi.
kaamdiSIkulu#
2. immigration
3. migration;
aamudaalawalasa, tagarapuwalasa, kottawalasa,
naatawalasa - munnagu anEka ULLa pErlu aamdhradESaana, trilimgadESAna kalawu.
itara praamtaalanumDi walasa wachchina prajalu kottagaa nirmimchukunna praamtaalu - ani saaraamSamu.
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
1. jiiwitakatha:- itarula jiiwitakathalanu wraayuTa:
2. aatmakatha:- swamta (tana) bratukuchitraNa,
swiiyakathaakathanam
3. Monograph
proverb:-
mUDO rOju muriki chuTTam.
[pOpulapeTTe:-:- పోపులపెట్టె:- సామెత, సూక్తి, దీవెన]
{- కుసుమాంబ 1955}
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి