ఇరావంతుడు
ఇరావంతుడు :- పంచపాండవులు ఐదుగురిలోఒక్కడు భీముడు.
పాండవవనవాసం సమయములో రాక్షసుడైన హిడింబుని అణచి, ఆతని సోదరి హిడింబిని పెళ్ళాడాడు భీముడు.
హిడింబీ, భీమసేనుల పుత్రుడు ఘటోత్కచుడు.
ఘటోత్కచుని కుమారుడు ఇరావంతుడు, భీమసేనుని మనుమడు,
ఘటోత్కచుని కుమారుడైనట్టి ఇరావంతుడు నివసించిన ప్రదేశము అని వాసికెక్కిన ప్రదేశము
కేరళలో ఉన్నది. .ఇరావన్ కర ( Eravankara) అనే ఆ ఊరులో మహాభారతగాధలను అనుసరించిన పండుగలను ప్రతి ఏటా ప్రజలు చేస్తారు.
[इरा ఇరా - అనే పదము అనేక అర్ధములు కలవు.
సరస్వతీదేవి, భూమి, ఉత్సాహజిజ్ఞాసవంత, ఆహారము, సారధ్య, ఒక నది పేరు - ఇత్యాదులు]
**********************
<లోతు గంతులో>: <లేమ శ్యామలే>: <మా-రాస్తా-రామా>:
#<lOtu gamtulO>: <lEma SyaamalE>: <maa-raastaa-raamaa>:
************************;
గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 533 పేజీవీక్షణలు - 47 పోస్ట్‌లు, చివరగా Feb 14, 2015న ప్రచురించబడింది

![]() |
krish paints |
గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 533 పేజీవీక్షణలు - 47 పోస్ట్‌లు, చివరగా Feb 14, 2015న ప్రచురించబడింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి