పోస్ట్‌లు

జులై, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

బడికి వస్తావా? బాలా! బరులు దిద్దావా?

బడి ,   పాల - పాదాలతో అనేక వైవిధ్య అర్ధాలతో మాటలు ఇవి :- "బడికి వస్తావా?  బాలా! బరులు దిద్దావా? ఓమ్ నమశ్శివాయః! సిద్ధం నమః, అంటూ || బడికి రావాలి, బాలలు బరులు దిద్దాలి ......." నా చిన్నప్పుడు రేడియోలో ఇష్టంగా ఈ పాటను వినేదాన్ని. న్యాయపతి కామేశ్వరరావు, న్యాయపతి కామేశ్వరి -  రేడియో అన్నయ్య, అక్కయ్యలు. రేడోయో "బాల వినోదం" కార్యక్రమంలో ఎన్నెన్నో బాల గీతాలు, ఈ పై పాట ఒకటి ఆ ఆణిముత్యాలలోనిది.  {బడి = అక్షరములు, ఒత్తులు, దీర్ఘాలు, గుణింతాలు}   ******************* పాల పళ్ళు; పాల సముద్రం, కొబ్బరిపాల;  పాలమ్మి, పాలవాడు, పాలగిన్నె, పాలబువ్వ   పాలపిట్ట, పాలకంకి, పాలన, పరిపాలన, ఉయ్యాల-జంపాల, గోపాల!, చెట్టు / ఆకు పాల (రబ్బరుచెట్టు మున్నగునవి)  పాల కొండలు; పాల కొల్లు, పాల్వచ. పాలధారలు;     పాల వెన్నెల;  "పాలు ఒలికితే తీసుకోవచ్చు - అన్నంత శుభ్రంగా నేలను కడిగారు."  పాలకులు, పాలక వర్గం;   *******************  బడి = పాఠశాల, స్కూలు:- బడి ; మా బడి ;  పలుకుబడి ; రాబడి ; దిగుబడి ; వెంబడి ;  సాంబడి పెత్తనం; వరు

స్వామీ! స్వామీ! स्वामी

" స్వామీ! స్వామీ! " "ఈ మారేమి?" అని   బాలసరస్వతి, అల్లురామలింగయ్య ల డ్యూయెట్,  "శ్రీకృష్ణార్జున యుద్ధం" సినిమాలోనిది.      స్వామి - అనే పదం సంస్కృతభాషలో అద్భుత ప్రయోగము.   ప్రస్తుతం ' స్వామి' అనే పద సంచారాన్ని చూద్దాము.  బెంగాలీ ప్రజలలో - స్వామి అను పదాన్ని భర్త అనే భావములో వ్యవహృతము.  భర్తను  స్వామీ! అని సంబోధిస్తారు.   సంస్కృత భాషలో నాటకములలో  పెద్దలను, భర్తను, రాజును, భగవంతుని "స్వామి" అని  విస్తృత వాడుకలతో ఉన్నది.     మలయ్ - "SUAMI" - అని లిపితో - స్వామి - పదోచ్ఛారణ ఉన్నది,  భర్త - అనే భావమున  వాడుక.  మలయ్ భాషలో "స్వామి" అంటే "భర్త" అని అర్ధంలో వాడుతారు.  "గురు స్వామి", "గురు స్వా ములు" =  అయ్యప్ప దీక్షను పట్టిన వ్రతసంకల్ప వ్యక్తులు,  వీరు  బ్రహ్మచర్య, భూశయనం నియమాదులను పాటించాలి. ఇరుముడిధారణ, నల్ల దుస్తులు, పరిమిత శాకాహారాది నిబంధనలు ఉన్నవి. వ్రతం చేసేవారు మాలధారణ ప్రత్యేక ఆహార్య పద్ధతులు అనుసరణీయాలు.  *************************** "swaamii! swaamii!" &

శెట్టి, శ్రేష్ఠి

1)  శ్రేష్ఠమైన, = అధిక నాణ్యత కలిగిన,     "సర్వ సర్వశ్రేష్ఠం, శ్రేష్ఠత"  2) శెట్టి = ఆంధ్రప్రదేశ్ లో 'వ్యాపారం చేసే వారు" -      "కోమటి, కోమట్లు" కు  పర్యాయపదములుగా స్థిరపడినవి.  3) శ్రేష్ఠి - అనే సంస్కృతపదం ఈ మాటకు మూలం. 4) వైశ్యులు, అనగా కోమట్లు పూజించు కులదేవత వాసవీదేవి. 5) కుసుమశ్రేష్ఠి = వాసవీ దేవి యొక్క తండ్రి ; వాసవికన్యకాపరమేశ్వరి దేవాలయాలు  ఎన్నో ఊర్లలో శోభిల్లుతూ ఉన్నవి. కన్యాకుమారి సుప్రసిద్ధ పుణ్య క్సేత్రము. మన భారతావని కి దక్షిణాగ్రమునందు నెలకొని ఉన్నది.   @@@@@@@@@@@@@ 1] చెట్టియార్లు :- తమిళనాడు వాసులు.  శెట్టి - తెలుగు పదానికి పరిణామరూపపదం ఇది.  చెట్టినాడ్ / చెట్టినాడు = తమిళనాడులోని  దక్షిణసీమలో అధికుల నివాసం.  74 గ్రామాలకూటమి - కరైకుడి, దేవకోటై నగరములు కేంద్రాలు.  బర్మా (నేటి మియన్ మార్), శ్రీలంకలతో ఎక్కువగా వాణిజ్యం చేసారు. 2]  సేఠ్ - सेठ -  అని హిందీ పదం. @@@@@@@@@@@@@ SeTTi = aamdhrapradES lO 'wyaapaaram chEsE waaru" -  "kOmaTi, kOmaTlu" ku  paryaayapadamulugaa sthirapaDinawi.  SrEshThi

కల్లు = రాయి

చెట్టినాడువారి భోజనం, ఘాటైన మసాలాలకు ప్రసిద్ధి.  కల్పసి (a Lichen);, ఆనసిపూ (అనాస పువ్వు),  మసాలాలలో  కొన్ని.   కల్ పసి :- కల్లు = రాయి . 1] "ఓరుగల్లు" :- నేటి వరంగల్. ఒకే రాతితో కట్టారు ;  "ఏక శిలా నగరం" అని సంస్కృత నామం. 'ఇంకొల్లు', 'చాగల్లు' ఇత్యాది ఊళ్ళు, వాని పేర్లు  తత్సంబందహములు.       2] కల్లుప్పు = రాతి ఉప్పు. 3]  తిరుగలి, రోకలి - కల్లు - చివరన కలిగిన - రూపాంతరములు.    @@@@@@@@@@@ చెట్టినాడు వాసులు ఉపయోగిస్తున్న 'కల్ పసీ:-  పత్థర్ కే ఫూల్/ पत्थर का फूल ;  దగద్ ఫూల్ [హిందీ] ;  బ్లాక్ స్టోన్ [Black Stone} ;  కల్లు పువ్వు; కల్లు హూవు - కన్నడ ;  *********************************, kallu, uppukallu - modalaina pada muulaalu :-  cheTTinADu waari bhOjanam, GATaina masaalaalaku prasiddhi.  kalpasi, aanasipuu (anAsa puwwu), masaalaalalO  konni. kal pasi :- kallu = raayi. "Orugallu" :- nETi waramgal. okE raatitO kaTTAru ;  "Eka SilA nagaram" ani samskRta naamam. tirugali, rOkali - kallu - chiwarana k

రసప్లావితం

భక్తి కరుణ రస ప్లావితమైన;  భక్తి రస ప్లావితమైన  :- plaawitam ప్లావితం = తడియుట; భక్తిభావములో పారవశ్యులు అవుతున్న; కరుణ, దయా భావాలలో మనసు చేమ్మగిల్లినది - అని అర్ధం. ********************* బడి - school   ఈ రెండు అక్షరములతో వివిధ అర్ధాలు కలిగిన మాటలను చదవండి.   బడి = స్కూలు, పాఠశాల :- మా బడి; బడిగంట; నిలబడి, ; రోజులతరబడి ; దిగుబడి; రాబడి; చొరబడి/ జొరబడి; పదంబడి; వెంబడి; బడిత పూజ చేసి = బెత్తంతో కొట్టుట; బడిత పూజ/ బడితె పూజ; ********************* ఈ క్రింది మాటలు వచ్చే విధంగా -  "పదబంధములు" తయారుచేయగలరా?  టెండరు; జవరాలు; దివి; దేహ ; వాది; హాలు  ; {17 అక్షరములు} ఆన్సరు :- 1] మండుటెండ రుజువా? దివిజ, వరాలు సందేహాలు ->  టెండరు; జవరాలు; దివి; వాది; హాలు;  @@@@@@@@@@@  ఈ క్రింది మాటలు వచ్చే విధంగా - 'పదబంధములు' వ్రాయడానికి ట్రై చేయండి:-   గ్రంధ; సమ; వాదాలు; ధన్య; దాలువా ;    సమాధానం :- 2]   సమగ్రం;ధన్యవాదాలు వారు :-       గ్రంధ; సమ; వాదాలు; ధన్య; దాలువా;   *********************  ఈ  'మాటలు ' తెలుసా?  1)  ఉంగరం :- అ) 'అభిజ్ఞా

పంచకళ్యాణి

శ్రావణాల పూర్ణిమ :- ఈ రోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు.    అనేక పండుగల విలాసం, శ్రావణాల పూర్ణిమ.   శ్రావణ పౌర్ణిమ నాడు :-  రాఖీ పండుగ : జంధ్యాల పూర్ణిమ: వైఖానసజయంతి  మొదలైన పండుగలు వేడుకగా జరుగుతున్నవి. అంతే కాదు! ఇవాళ " జాతీయక్రీడాదినోత్సవం "                                 ( National Sports Day ) కూడా! &&&&&&&&&& ఆగస్ట్ 29, 2015 - హయగ్రీవ జయంతి.  హయము = గుర్రము; గ్రీవము = కంఠము; హయవదనుడు :- గుఱ్ఱము ముఖముగా కలిగినస్వామి - హయగ్రీవుడు &&&&&&&&&& అశ్వము, తురగము, హయము, వారువము, వాజి, తురంగము -  ఇట్లాగ అనేక పదములు ఉన్నవి. పంచకళ్యాణి జాతి - ఉత్తమ అశ్వాలు - అని ప్రసిద్ధి.  కీలుగుర్రం - అంటే "మర గుర్రం". యంత్రముచే నడిచేదే 'కీలుగుర్రం.  "కీలుగుర్రం" - అనే సినిమా బాక్సాఫీసు హిట్ ఐన తెలుగు సినిమా.  &&&&&&&&&& "పంచకళ్యాణి " :-  "పదవే! పదవే! పద పద పదవే కళ్యాణీ! పదవే! పంచ కళ్యాణీ! ఉదయించిన సూర్యునిలా ; ప్