స్వామీ! స్వామీ! स्वामी

"స్వామీ! స్వామీ!" "ఈ మారేమి?" అని  
బాలసరస్వతి, అల్లురామలింగయ్య ల డ్యూయెట్, 
"శ్రీకృష్ణార్జున యుద్ధం" సినిమాలోనిది.    

స్వామి - అనే పదం సంస్కృతభాషలో అద్భుత ప్రయోగము.  
ప్రస్తుతం 'స్వామి' అనే పద సంచారాన్ని చూద్దాము. 
బెంగాలీ ప్రజలలో - స్వామి అను పదాన్ని భర్త అనే భావములో వ్యవహృతము. 
భర్తను స్వామీ! అని సంబోధిస్తారు.  
సంస్కృత భాషలో నాటకములలో 
పెద్దలను, భర్తను, రాజును, భగవంతుని "స్వామి" అని 
విస్తృత వాడుకలతో ఉన్నది.    
మలయ్ - "SUAMI" - అని లిపితో - స్వామి - పదోచ్ఛారణ ఉన్నది, 
భర్త - అనే భావమున వాడుక. 
మలయ్ భాషలో "స్వామి" అంటే "భర్త" అని అర్ధంలో వాడుతారు. 
"గురు స్వామి", "గురుస్వాములు" = 
అయ్యప్ప దీక్షను పట్టిన వ్రతసంకల్ప వ్యక్తులు, 
వీరు బ్రహ్మచర్య, భూశయనం నియమాదులను పాటించాలి.
ఇరుముడిధారణ, నల్ల దుస్తులు, పరిమిత శాకాహారాది నిబంధనలు ఉన్నవి.
వ్రతం చేసేవారు మాలధారణ ప్రత్యేక ఆహార్య పద్ధతులు అనుసరణీయాలు. 

***************************

"swaamii! swaamii!" "I mArEmi?" ani  
baalasaraswati, alluraamalimgayya la DyuuyeT, 
"SrIkRshNArjuna yuddham" sinimaalOnidi.     
swaami - anE padam samskRtabhaashalO adbhuta prayOgamu.   
malay bhaashalO "swaami" amTE "Barta" ani ardhamlO waaDutaaru. 
bemgaalii prajalalO - swaami anu padaanni bharta anE BAwamulO wyawahRtamu. bhartanu, 

swaamii! ani sambOdhistaaru. 
samskRta bhaashalO naaTakamulalO peddalanu, bhartanu, raajunu, bhagawamtuni "swaami" ani 

wistRta wADkalatO unnadi.
malay - "#SUAMI#" - ani lipitO - swaami - padOCchAaaraNa unnadi, bharta - anE BAwamuna 

waaDuka. 
"guru swaami", "guru swaAmulu" = ayyappa diikshanu paTTina wratasamkalpa wyaktulu, wiiru 

brahmacharya, bhuuSayanam niyamaadulanu paaTimchaali.
irumuDidhaaraNa, nalla dustulu, parimita SAkaahaaraadi nibamdhanalu unnawi.
wratam chEsEwaaru maaladhaaraNa pratyEka aahaarya paddhatulu anusaraNIyaalu. 

# Swami also means husband in the Khmer language. ;- स्वामी / swaami ; 

Khmer language/ Cambodia / swaami [link - wikiep]

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు