కల్లు = రాయి

చెట్టినాడువారి భోజనం, ఘాటైన మసాలాలకు ప్రసిద్ధి. 
కల్పసి (a Lichen);, ఆనసిపూ (అనాస పువ్వు), 
మసాలాలలో  కొన్ని.  
కల్ పసి :- కల్లు = రాయి.
1] "ఓరుగల్లు" :- నేటి వరంగల్. ఒకే రాతితో కట్టారు ; 
"ఏక శిలా నగరం" అని సంస్కృత నామం.
'ఇంకొల్లు', 'చాగల్లు' ఇత్యాది ఊళ్ళు, వాని పేర్లు 
తత్సంబందహములు.      
2] కల్లుప్పు = రాతి ఉప్పు.
3] తిరుగలి, రోకలి - కల్లు - చివరన కలిగిన - రూపాంతరములు.   

@@@@@@@@@@@

చెట్టినాడు వాసులు ఉపయోగిస్తున్న 'కల్ పసీ:- 
పత్థర్ కే ఫూల్/पत्थर का फूल ; దగద్ ఫూల్ [హిందీ] ; 
బ్లాక్ స్టోన్ [Black Stone} ; 
కల్లు పువ్వు; కల్లు హూవు - కన్నడ ; 

*********************************,

kallu, uppukallu - modalaina pada muulaalu :- 

cheTTinADu waari bhOjanam, GATaina masaalaalaku prasiddhi. 
kalpasi, aanasipuu (anAsa puwwu), masaalaalalO  konni.
kal pasi :- kallu = raayi.
"Orugallu" :- nETi waramgal. okE raatitO kaTTAru ; 
"Eka SilA nagaram" ani samskRta naamam.
tirugali, rOkali - kallu - chiwarana kaligina - ruupaamtaramulu.  

************************************
kalluppu = raati uppu.
cheTTinADu waasulu upayOgistunna 'kal pasi':- 
patthar kE phuul/ dagad phuul [himdii] ; blaak sTOn [#Black Stone#} ; 
kallu puwwu; kallu huuwu - kannaDa ; 


http://gamgaraawichettu.blogspot.in/

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు