రసప్లావితం

భక్తి కరుణ రస ప్లావితమైన;  భక్తి రస ప్లావితమైన  :-
plaawitam ప్లావితం = తడియుట;
భక్తిభావములో పారవశ్యులు అవుతున్న;
కరుణ, దయా భావాలలో మనసు చేమ్మగిల్లినది - అని అర్ధం.
*********************

బడి - school 

ఈ రెండు అక్షరములతో వివిధ అర్ధాలు కలిగిన మాటలను చదవండి.  

బడి = స్కూలు, పాఠశాల :-
మా బడి; బడిగంట;
నిలబడి, ; రోజులతరబడి ;
దిగుబడి; రాబడి; చొరబడి/ జొరబడి;
పదంబడి; వెంబడి;
బడిత పూజ చేసి = బెత్తంతో కొట్టుట;
బడిత పూజ/ బడితె పూజ;
*********************
ఈ క్రింది మాటలు వచ్చే విధంగా - 
"పదబంధములు" తయారుచేయగలరా? 

టెండరు; జవరాలు; దివి; దేహ ; వాది; హాలు ; {17 అక్షరములు}
ఆన్సరు:-
1] మండుటెండ రుజువా? దివిజ, వరాలు సందేహాలు -> 
టెండరు; జవరాలు; దివి; వాది; హాలు; 
@@@@@@@@@@@ 

ఈ క్రింది మాటలు వచ్చే విధంగా - 'పదబంధములు' వ్రాయడానికి ట్రై చేయండి:-  
గ్రంధ; సమ; వాదాలు; ధన్య; దాలువా;  
 సమాధానం :-
2]  సమగ్రం;ధన్యవాదాలు వారు :-
      గ్రంధ; సమ; వాదాలు; ధన్య; దాలువా;  

********************* 

ఈ  'మాటలు ' తెలుసా? 
1)  ఉంగరం :-
అ) 'అభిజ్ఞాన శాకున్తలం ' ( / అభిజ్ఞాన శాకుంతలము ) ~ 
    ఈ కాళిదాసు నాటకం, కథకు పునాది 'ఉంగరం'. 
    'శకుంతల వ్రేలికి దుష్యంతుడు  తొడిగిన అంగుళీయక  ప్రాధాన్యత, 
కథకు మూలస్తంభం. 
ఆ)  చెప్పు ఉంగరం = పాదం యొక్కబొటనవేలును 
                                దూర్చగలిగిన రింగు ; 
    చెప్పు ఉంగటం - అని కూడా వాడుక. 
3) రసప్లావితం :- శ్రావ్యమైన పదము ఇది. 
కరుణ రసప్లావితం , భక్తి   రసప్లాతమైన - ఈ రీతి ప్రయోగాలు ఉన్నవి. 
4) అ) బెత్తం = పాతరోజులలో పంతుళ్ళు , సంఘము - 'క్రమశిక్షణ' కు అధిక ప్రాధాన్యతను ఇచ్చినారు. 
విద్యార్ధులకు బుద్ధిగా మసలుట - తప్పనిసరి. చదువు నేర్పే క్రమంలో  పిలకాయలను బెత్తంతో దండించడానికి పెద్దలు వెనుకాడేవారు కాదు. 
ఆ) చింతబరిక, వేపబెత్తం, వెదురు బెత్తం - ఇత్యాదులు 
3) కొరడా , చర్నాకోల - బళ్ళు = వాహనాలను నడిపేటప్పుడు   
    జంతువులను అదుపులో పెట్టేటందుకు వాడుతారు.  
జట్కాబండి - రౌతు  చేతిలో ఛర్నకోల ఛెళ్ళుమనుట   -
'పూలరంగడు' (అక్కినేని నాగేశ్వరరావు, జమున) ; 
  'బొమ్మా-బొరుసా ?' (వరలక్ష్మి, చలం, వెన్నిరాడై నిర్మల, ముక్కామల, చంద్రమోహన్, రామకృష్ణ )
విక్టోరియా (hindi cinema  ) 
=======================;
rasaplaawitam ;
cheppu umgaram = paadam yokkaboTanawElunu duurchagaligina rimgu ; 
cheppu umgaTam - ani kuuDA wADuka. 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు