పోస్ట్‌లు

ఇతర భాషలలో లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నీలాపనిందలు [ neelaapanimdalu ]

ఇతర భాషలలో ......   ;-  మొక్కై వంగనిది మానై వంగునా? (తెలుగు సామెత) =  mokkai wamganidi maanai wamgunaa? (telugu saameta) = ; & =  & =  & =   ఐంతిల్ వలయాత్తు, ఐంబతిల్ వలయాత్తు.  - (తమిళ సామెత) ainthil walayaathu, aimbathil walayaathu. - (#tamiLa saameta) ; *******************,    మాటకు  అర్ధం ;- ఒక మాట ఉన్నది, దీని అర్ధం చెప్పగలరా?  1) నిరక్షరకుక్షి =  #niraksharakukshi =  Ans:-  నిరక్షరకుక్షి = పొట్టలో అక్షరంలేనివాడు! చదువు రాని వాడు.  2)  నీలాపనిందలు [ neelaapanimdalu ];  Ans:- నీలాపనిందలు -  మన తప్పు లేకున్నా మనపై తప్పుడు ఆరోపణలు చేయడం. *******************,  పదంలోని పదం!  ;- పదంలోని పదం! పద! పద! కనుక్కుందాం!  వీనిలో ఉన్న మనిషి పేరు, వరుసలు  :-  ] సమీరాలు ;   ] అమలయిన ;  ] బావర్చీ ;  ]అన్నవరం ;  ] అక్కలకర్ర మొక్క ;  ] అమ్మాజీ ;  *******************,  ; ] రాయలసీమ  :-  ఈ మాటలోని ...