సర్వీసుల భర్తీ
సర్వీసుల భర్తీ గలాట రీతి, నగల భారమనుకుని ;- ఈ పై వాక్యాన - ఎన్ని మాటలు దాగున్నవో చెప్పగలరా!? ; Answers ;- ; సర్వీసు - సులభ - భర్తీ - తీగ - తీగలాట - గలాట - లాటరీ - రీతి - తినగ - తిన గల - నగల - గలాభా - భార - మను - భారమ - రమ - రమను - మనుకు - [ = మనువుకు ] ; ; =======================; ; sarweesula bhartee galATa reeti, nagala bhaaramanukuni ; ;- sarweesu - sulabha - bhartee - teega - teegalATa - galATa - lATaree - reeti - tinaga - tina gala - nagala - galaabhaa - bhaara - manu - bhaarama - rama - ramanu - manuku -[ = manuwuku ] ; ; KSM 1955