మహా మహా

మహి ;-
మహి = భూమి ; 
మహీరుహం ;= చెట్టు, పర్వతం ;
మహీపాలుడు = రాజు ;
మహిమ = అద్భుత శక్తి/ మహత్తు ;
&
మహా ;-
 మహా = చాలా ; మహాశక్తి;
మహాభారతం ; మహేశా!" మహేశ్: 
మహా గ్రంధం; మహా పురుషులు ; 
"మహాత్ముడు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ"
మహారాష్ట [ స్టేట్ పేరు] ; మహాద్భుతం ;

మహా సాగరం/ మహా సముద్రాలు, మహా  ఖండములు ;
మహాత్మ్య ; మహత్తు ; 
మహా రాజు ; మహా రాణి ;
మహా సభలు ; మహర్షి ;
"మహా చెప్పొచ్చావు, అన్ని నీకే తెలుసునన్నట్లు!"  
"మహా మహా వాళ్ళే తనకు పోటీగా నిలబడ్డానికి సంకోచించారు." 
మహోద్ధృతి ; మహా దుర్గం ; 
మహల్/ మహలు = గొప్ప భవంతి ; 
*&&&&&&&&&&
;
పదములోని పదము :-
;
1. అలజడి - అల, జడి ;
2. అలమర / అలమార - అల, మర ;
3. వ్యాకులత - లత;

*&&&&&&&&&&

1. సారంగధర ;-
2. సారంగధర సహితముగా నంది, శారికల నేస్తం కొనసాగింది; 
 -
ఈ మాటల లోపల వేరే అర్ధాలు కలిగిన 'పద లహరికలు '
కూర్చగలరా?
సారంగధర :-
1. సారం ; 2. రంగ ; 3. ధర ; 4. రస;
;
*&&&&&&&&&&

సారంగధర సహితముగా నంది, శారికల స్నేహం కొనసాగింది :-

1. సారం ; 2. రంగ ; 3. ధర ; 4. రస; +
5. సహితం ; 6. హితము ; 7. హతముగా ; 8. గానం ;
9. నంది ; 10. దిశా ;
11. శారిక ; 12, శారికల ; 13. కల ;
14. నేస్తం ; 15. కొన ; 16. నసా ; 17. సాగింది: 
;
*&&&&&&&&&&
;
తిరగా మరగా ;
ఉదా: వికట కవి> :-
1. <తిలక లతిక > :  
2. <నవ దవన > : 
3. < గాడి విడిగా >: 
4. < కని మానిక >: 
 ;
======================,
;
mahi = bhuumi ; 
మహీరుహం ;= cheTTu, parwatam ;
మహీpaaluDu = raaju ;
mahima = adbhuta Sakti/ mahattu ;
&
mahaa :-mahaa = chaalaa ; mahaaSakti;
mahaaBAratam ; mahESA!" mahES: 
mahaa gramdham; mahaa purushulu ; 
"mahaatmuDu mOhan daas karam chamd gaamdhii"
mahaaraashTa [ sTET pEru ]; 
mahaadbhutam ;
mahaa saagaram/ mahaa samudraalu, 
mahaa  khamDamulu ;
mahaatmya ; mahattu ; 
mahaa raaju ; mahaa raaNi ;
mahaa sabhalu ; maharshi ;
"mahaa cheppochchAwu, anni niikE telusunannaTlu!"  
mahaa mahaa wALLE tanaku pOTIgaa 
nilabaDDAniki samkOchimchaaru." 
mahOddhRti ; mahaa durgam ; 
mahal/ mahalu = goppa Bawamti ; 
;
*&&&&&&&&&&
;
# saaramgadhara ;
saaramgadhara sahitamugaa namdi, SArikala nEstam konasaagimdi; 
 -
ii maaTalOpala wErE ardhaalu kaligina 'pada laharikalu '
kuurchagalarA?
saaramgadhara :-
1. saaram ; 2. ramga ; 3. dhara ; 4. rasa;

*&&&&&&&&&&

saaramgadhara sahitamugaa namdi, SArikala snEham konasaagimdi:-

1. saaram ; 2. ramga ; 3. dhara ; 4. rasa; +
5. sahitam ; 6. hitamu ; 7. hatamugaa ; 8. gaanam ;
9. namdi ; 10. diSA ;
11. SArika ; 12, SArikala ; 13. kala ;
14. nEstam ; 15. kona ; 16. nasaa ; 17. saagimdi: 
;
*&&&&&&&&&&
;
padamulOni padamu :-
;
1. alajaDi - ala, jaDi ;
2. alamara / alamaara - ala, mara ;
3. wyaakulata - lata;
;
*&&&&&&&&&&
;
tiragaa maragaa ;-
;
udaa: wikaTa kawi> :-

1. <tilaka latika > :  
2. <nawa dawana > : 
3. < gADi wiDigA >: 
4. < kani mAnika >: 
;
*&&&&&&&&&&
;  

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు