లవంగ మొగ్గ

లకార, వకారములు :- {two letters పదే పదే ; }
లవ కుమార్; లవ కుమారుడు; ;
వలలుడు ; బాలవద్ది రాజు ;
లవంగము, లవంగ మొగ్గ; లవంగ పట్ట; 
లవణము; నవల ; వల ; 
లేశమాత్రమైనా: లవలేశం ఐనా ; 
బలవంతుడు; కొలవరి; అలవని; 

++++++++++++;
 "భ" ; - {  ఒకే lettar పదే పదే ;}

భూ భూ భూ :- 
భూరి; భూరి విరాళాలు;  భూరి దక్షిణలు; 
విభూది;  విభూది; అభూతకల్పనలు;  
ప్రభూ!; భూగోళము; భూచక్రము; 
++++++++++++++++++++

త్రివేణి :- 
మూడు అంశాలను/ మాటలను తెలుసుకునే ప్రయత్నం ఇది! :- 
వస్తువులను అట్టిపెట్టూటకై; భద్రపరచుట కోసం - 
ఉపయోగించే వస్తువులు :- 
1] అడపం - తమలపాకులను పెట్టే చిన్న పెట్టె; 
కరండము / తాంబూల కరండము ;  
] భరిణ - కుంకుమ భరిణ ; 
] భోషాణం = ఎక్కువ వస్తువులను భద్రపరుచు పెద్ద పెట్టె ; 
] బీరువా; అలమర/ అలమార; 
] ట్రంకు పెట్టె; సూట్ కేసు ; బ్రీఫ్ కేసు ;
****************; 
ప్రయాణసన్నాహములు , వాడుక వస్తువులు :- 
] ట్రంకు పెట్టె; సూట్ కేసు ; బ్రీఫ్ కేసు ; 
] బెడ్డింగు, హోల్డాలు; 
] తట్టా బుట్టా; ] మూటా ముల్లె ; 
] పెట్టె :చీనా రేకు పెట్టె ; ట్రంకు పెట్టె ; చెక్క పెట్టె ;
**************************;
money ఉంచే సరంజామా :- 
] గల్లా పెట్టె :- in SHOPS ;;అంగడిలో 'డబ్బులు ఉంచే పెట్టె ' ; 
] హుండీ = కోవెలలో భక్తులు కానుకలు వేసే వస్తు సాధనము; 
] పరకామణి :- తిరుపతి మున్నగు ప్రసిద్ధ పుణ్య క్షేత్రములలో, 
అధిక మొత్తములను లెక్కించుటకై సిద్ధం చేసే ప్రత్యేక ఏర్పాటు ;
*****************;
త్రాగునీరు / మంచినీరు / పవిత్ర పూజాదికములందు 
నీరు పట్టుకొను సాధనములు :-
] పాత్ర ; ] కుంభము, కడవ, కుండ ; కూజా; 
] గ్లాసు, లోటా ; & 
;
] ఉద్ధరిణ , అరివేణము; 
] పూర్ణ కలశము ; పవిత్ర కలశము ; 
] ] పూజా ప్రతిమలను ఉంచే చిన్న పెట్టె = మందసం ;;
] చందువా పెట్టె; చందన పేటిక ;
******************************
జలములను ఉంచేటందుకు :- 
] గంగాళం ; కాగు; బాల్చీ; బక్కెటు; బాన , చాకలి బాన ; ; 
] బావిలోని నీళ్ళను తోడటానికి :- చేద బక్కెటు ; రేక ;
*********,
ఇతర పానీయాలను త్రాగుటకై :- 
] కప్పు, గ్లాసు, లోటా ;
] చషకము ; [మాధ్వీ చషకము ]; టంబ్లర్ ; బౌల్ ; 
ద్రవములను తక్కువ మోతాదుల చొప్పున తీసుకొనుటకౌ / 
త్రాగుటకు వీలు చేసే సాధనములు :- 
] స్ట్రా , స్పూను/ చెంచా; ] గరిట, 
గంటె ; గంట ] 
] తంబాళము = ఇత్తడి పళ్ళెము; ] 
] డీసు; ] ముంత; దుత్త;
************************************

పద లయ   ;-

పాత పాత్ర ; ముంత మూత ; చెంత చైత్రం ; 
పోత పోసిన పోతన విగ్రహము ; పాలపుంత - తెలి పూత ; 
నాగమ్మ నగ ; బండి బాడీ : 
===================  
# paata paatra ; mumta muuta ; chemta chaitram ; 
pOta pOsina pOtana wigrahamu ; paalapumta - 
teli puuta ;

**********************************************. 
;
  ఒకే lettar పదే పదే ; "భ" ;   పద లయ  ;
**************************************
group of colors 

;

colors gruup 

;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు