కేకుల అంగడి 'బేకరీ'

1] గరి ; 2]  కర ; 3]  కరి/ కరి ; 
- ఈ రెండు అక్షరములు ఉన్న పదలహరికలు :-
;
1. గరి :-
గరిక ; గరిక పోచ ; సాగరిక ;
నాగరికత ; గరిమ ;
తింగరిబుచ్చి ;  
నగరి / నగరం ; 
2. కర :- 
మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ
కరము = చేయి, hand  
కరచాలనం = షేక్ హాండ్ :
కరకమలములు ; పద్మాకరము = సరస్సు/ కొలను ;
కుసుమాకరము ; రత్నాకరుడు = హిమవంతుడు / హిమవత్పర్వతము ;
ప్రకరణము ; నికరము ; : కరవాలం  = కత్తి ;
వంకర ; వంకర బుద్ధి;
;
3. కరి ;- శాంకరి ; శివకరి ; శంకర వశంకరి ;
కేకుల అంగడి 'బేకరీ' ;  
;
===================. 
;
1] gari ; 2]  kara ; 3]  kari/ kari ; 
- ii remDu aksharamulu unna padalaharikalu :-

1. gari:-
garika ; garika pOcha ; saagarika ;
naagarikata ; garima ;
timgaribuchchi ;  
nagari / nagaram ; 
2. kara :- 
mOhan daas karam chamd gaamdhii ;
karamu = chEyi, #hand # : 
karachaalanam = shEk hAmD :
karakamalamulu ; padmaakaramu = sarassu/ kolanu ;
kusumaakaramu ; 
ratnaakaruDu = himawamtuDu / himawatparwatamu ;
prakaraNamu ; nikaramu ;  
karawaalam ;  = katti  ;
wamkara ; wamkara buddhi;

3. kari ;- SAkari ; Siwakari ; Sankara waSamkari ;
kEkula amgaDi 'bEkarii' ; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు