ఇందుమతి ; ఇందాకా

తెలుగు మాటలు - తీరు తెన్నులు ;-
"ఇందు" :- అచ్చతెలుగులో చక్కని మాట ఇది. 
ఇదివరకు - బాగా వాడుకలో విరివిగా ఉండేది.   
గుర్తుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు .......... ! 
*****************,
ఇందు :- 
ఇందులో ;  ఇందుకనే ; 
ఇందరిలో ; "ఇంద! తీసుకో!" ;
"ఇందాక చెప్పాను!" ; "ఇందాకనే రాసాను." ;  
"ఇందాకనే మీకు వాపసు ఇచ్చాను!" ;
"ఇందాకా వచ్చాక , సినిమా క్లైమాక్సును చెప్పేస్తాను!"
"ఇందులో ఏముంది, రహస్యం!?" 
ఇందుమతి ; ఇందువదన!
ఇందుముఖి ; ఇందుశేఖరుడు ; 

++++++++++++++++++++++++++, 

 తెలుగు మాటలు - తీరు తెన్నులు  ;-

*నీటి పారుదల - వంతెనలు, వారధుల నిర్మాణాలు - 
మానవుని నాగరికతా అభివృద్ధికి ఆనవాళ్ళు.
ప్రేమ, అనురాగముల వలన కలిగిన దీక్ష, సంకల్పములు - 
కాలువలు, సరస్సులు ఏర్పడడానికి మూల కారణమైన సందర్భాలు ఉన్నవి. అట్లాంటి కథ ఇది.कोहकन అనే పదం హిందీ, తత్సంబంధిత భాషలలో చోటుచేసుకున్నది.
కోహకాన్ {कोहकन}  ఎవరు? :-
************************************;
కోహకాన్ {कोहकन} ;- ఈ మాటకు మూల కథ - 
ఈ బ్లాగులో చదవండి.  

+++++++++++++++++++++++++++++++
మళ్ళీ మళ్ళీ అవే అక్షరమాలలు ; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు