ఉడుత ఊపులు -Two letters పదే పదే

ఉ + ప -కారములు :-  ఉప్పు ; ఊపి ; ఊపిరి ; ఊపిన ; ఉడుత ఊపులు ; 
ఉప్పు కొఠారులు ; ఉప్పెన ; ఉప్పాట [  ఉప్పు + ఆట ] ; 
ఉప్పు మూట; ఉప్పు బస్తా ; 
ఉప్పిన పిండి ; ఉప్పగా ఉన్న ; ఉప్పన ; ఉప్పు కల్లు ; ఉప్పు రాయి ; 
ఉప్పిరిసిన ; ఉప్పురిసిన ; ఉప్పు గాలి ; ఉప్పు ఊరిన ; 
'ఊరికి ఉప్పలం'. ఉప్పియళ్ళ స్వామి ;  
కల్లుప్పు ; 
లవణం = ఉప్పు ; సాల్టు = ఉప్పు ; 
ఉప్పు సముద్రము ; ఉప్పుటేరు ; ఉప్పులో ఊరబెట్టి ; ఉప్పు పాతర ; 
'ఉప్ప్ 'న దూకి ;  ఉప్పరి పని ; ఉప్పరి వాళ్ళు ; 
"ఊపండి ఉయ్యాల!" ; ఉప్పు కాగితం ;
శాండ్ పేపర్ ;  ఉప్పుటేరు ; ఉప్పందించి ; 
[ ఉప్పు + అందించి ] = క్లూ అందించి ; ఉప్పాడ చీరలు  ; 

[ two letters పదే పదే  ]
 =============,  
;
LUX green coloring
;

  మబ్బులు మబ్బులు 

;




















# u + pa -kaaramulu :- uppu ; uupi ; uupiri ; uupina ; 
uDuta uupulu ; uppu koThaarulu ; uppena ; 
uppaaTa [ uppu + ATa ] ; uppu muuTa; uppu bastaa ; 
uppina pimDi ; uppagaa unna ; uppana ; uppu kallu ; 
uppu raayi ; uppirisina ; uppurisina ; uppu gaali ; 
uppu uurina ; 'uuriki uppalam'. uppiyaLLa swaami ;  
kalluppu ; lawaNam = uppu ; saalTu = uppu ; 
uppu samudramu ; uppuTEru ; uppulO uurabeTTi ; 
uppu paatara ; 'upp 'na duuki ;  uppari pani ; uppari wALLu ; 
"UpamDi uyyaala!" ; uppu kaagitam 
; SaamD pEpar ;  SaamD pEpar ;   uppuTEru ; 
uppamdimchi ; [ uppu + amdimchi ] = kluu amdimchi ; 
uppaaDa cheeralu ;
;
[-Two letters పదే పదే ]

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు