మహర్షి గాలబ్ , జల రక్షణ
"శిశోడియా రాణి బావి (Sisodia Rani-ka Bagh) సుప్రసిద్ధమైనది, ఆగ్రా రోడ్ రూటులో ఉన్నది. ఆ రాణీ కూపమునకు కూతవేటు దూరంలో - "గల్టా కోవెల" ఉన్నది. మహర్షి గాలబ్ ఆశ్రమము కల జాగా ఇది. రాజస్థాన్ (నేటి)రాజధాని Jaipur. జైపూరు (Pink City) - దీవాన్ ( 18వ శతాబ్దం లో ) - రావ్ కృపారామ్, సంస్థాన ఉద్యోగి - (రెండవ) సవాయ్ జై సింగ్ ఈ గుళ్ళుగోపురములు, హవేలీలను నిర్మించినారు. 18వ శతాబ్దం లో పూనుకొనిన వీరి కార్యదక్షత ప్రతిబింబాలు ఈ మహళ్ళు, భవంతులు. గల్టా sage - మహర్షి గాలబ్ ఇక్కడ ధ్యాన, యోగ, తపస్సులను చేసాడు. ఆ ప్రాంతాలు నీటి ఎద్దడి వలన తీవ్ర దుర్భిక్షంతో బాధపడ్తూండేవి. గల్ టా య...