త్రి = three = 3

ముల్లోకముల మూలపుటమ్మలు  
వారి పక్కన ఉన్నది ఎవరో చెప్పండి!
బ్రహ్మ, విష్ణు, మహేశులు;
త్రిమాతల నామావళిని మరువక నుడువగ,
వాణి, లక్ష్మి, హిమగిరితనయ శ్రీపార్వతి!
త్రికూట గిరులు; త్రిమాతలు;

[three = 3 : మూడు]

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

ఏకాక్షర హేల:-
కాక (సెగ): గోంగూర; చెంచా; టాటా!:
తాత; పాపాయి;
యాయవారం; రారమ్మా!;
లీలావతి; వావివరుసలు;
షం షాబాద్ ; శాశ్వతమైన;
సాసరు, కప్పులు; సంసారం;
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

} <వినతనా? - సనాతన వినోద >:
} <నీత - తాతనీ>:
} <నాగి సాన - కొన సాగినా >:
} <హార తరహా>: } <>:  } <హే రవి!  - సావిరహే>:  
 ) ఆ సనాతన - తన, ఆస ;
 BLOCKS 












కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు