'ఉరుళు సేవె' - అర్ధం ఏమిటి?

శ్రీకంఠేశ్వర స్వామి(గరళ కంఠ) నెలకొనిన ప్రసిద్ధపుణ్యక్షేత్రం నంజనగూడ్. 
కర్ణాటకలో కావేరీనదికి ఉపనది కాబినీనది/ కపిలనది. 
భక్తులు కపిలనదిలో  చేస్తున్న పావన స్నానాలను "ఊరుళు సేవె" అంటారు.  

[ఊరుళు సేవె;   UruLu sEwe]

ఌ,ౡ - వఌ = waL; ళ = La: ఱ = ~ra:ఌ,ౡ - వఌ = waL; ళ = La: ఱ = ~ra: 

కల్లాకపటం తెలీని పాపలు ; కల్ల కాదు, నిజము తెలుసుకో! - అని చెప్పి   
కల్లు - మత్తులో మనిషిని దింపే పానీయానికి - "కల్లు" అని చెప్పారు.
ఈ మాటకు మూలం - పైన తెల్పినట్టి "కల్ల" అనే పదం.

ఙ = ~ma: ఞ = ~na: ణ = Na: ఙ = ~ma: ఞ = ~na: ణ = Na: 
కల్ల పసిడి = కాకిబంగారం = పూత పూసిన నకిలీ స్వర్ణ లోహము.   
కల :- నిద్రలో కలిగే ఆభాసపు అనుభవాలు, అనుభూతులు.
స్వప్నం - కల, దీనికి కూడా పై "కల్ల" అనే పదమే మూలం.  

శ = Sa: ష = sha: ఠ = Tha   శ = Sa: ష = sha: ఠ = Tha   శ = Sa: ష = sha: ఠ = Tha  


 మాటలోమాటలు :- 
సిరా తరంగాలు'లు' :- ~) ~ సిరా; ~) ~ రాత; ~) తరం~ ; 
~)~ రంగా; 
~)~ గాలులు; 

శ = Sa: ష = sha: ఠ = Tha   శ = Sa: ష = sha: ఠ = Tha   శ = Sa: ష = sha: ఠ = Tha  

 Designs on walls 
















kallaakapaTam teliini paapalu ;kalla kaadu, nijamu telusukO! - ani cheppi
kallu - mattulO manishini dimpE paaniiyaaniki - "kallu" ani cheppaaru.
ii maaTaku muulam - paina telpinaTTi "kalla" anE padam. 
kalla pasiDi = kaakibamgaaram = puuta puusina nakilii swarNa lOhamu.
kala :- nidralO kaligE aabhaasapu anubhawaalu, anubhuutulu.
swapnam - kala, diiniki kuuDA pai "kalla" anE padamE muulam.  

శ = Sa: ష = sha: ఠ = Tha   శ = Sa: ష = sha: ఠ = Tha   శ = Sa: ష = sha: ఠ = Tha  



మాటlO maaTalu:- 
siraa taramgaalulu:- 
~) ~ siraa; ~) ~ raata; 
~) ~taram; ~) ~ ramgaa; 

~)~ gaalulu;
  

కామెంట్‌లు

  1. (ఊరుళె సేవె - స్పెలింగ్ మిస్టేక్ )- ఉరుళె సేవె - సవరణ చేయాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thank you Anil!
      ఉరుళె సేవె :- సవరణ ;-
      ఊరుళె సేవె - స్పెలింగ్ మిస్టేక్ )- ఉరుళె సేవె

      తొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు