సహధర్మచారిణి , ధర్మ / ధర్మము
ధర్మ / ధర్మము ;- ధర్మమును కాపాడు = ధర్మో రక్షతి రక్షితః ; ధర్మబద్ధంగా ; ధర్మపత్ని ; సహ ధర్మచారిణి ; ధర్మస్థలి ; ధర్మస్థానం ; ధర్మబుద్ధి ; ధర్మదాత ; ధర్మ ప్రభువులు ; ధర్మమూర్తి ; ధర్మ సందేహాలు ; ధర్మ వాక్కు ; ధర్మం చెప్పండి అని ;;; ధర్మ చక్రం ; ధర్మ గంట ; ధర్మ సంస్థాపనము ; ధర్మ సంస్థాపనార్ధం ; ధర్మ అనుష్ఠానం ; ధర్మ మార్గం ; ధర్మ బుద్ధి ; ధర్మ రక్షణ ; ధర్మవర్తన ; ధర్మా రావు [ పేరు , name ] ; ధర్మ కార్యాలు ; ధర్మ కార్యాలను నెరవేర్చుట ; ధర్మ వాణి ; నిత్య ధార్మిక అనుష్ఠానము ; ధర్మ యోచన ; ;;;; ధర్మ సంకటం ; ధర్మ గ్లాని ; ధర్మ హాని ; ధర్మ క్లేశం ; ధర్మం = విధి నిర్వహణ ; ధర్మాధర్మ విచక్షణ ; ధర్మాగ్రహం ; ధర్మ మార్గం ; ]] ధార్మిక శక్తి ; ధార్మిక ప్రవృత్తి ; ధార్మికులు ; ధర్మాధర్మాలు ; ధర్మజ్ఞాని ;;; ధార్మిక వర్గం ; ' ఇది మీకు ధర్మం కాదు బాబూ' [ = న్యాయం ] కాణీ / ధర్మం చేయి బాబూ = యాచన ; = dharma ;- dharmamunu kaapADu = dharmO rakshati rashita@h ; ...