మినీ దామినీ

పొడుపుకథ పాట:-

బస్సు బస్సు - ఏమి బస్సు?
మినీ బస్సు;
ఏమి మినీ?
దామినీ ; ఏమి దా?
చందా విరాళం  

{ చందా ; దామిని ; మినీ బస్సు }
*****************************,

తిరగమోత :- వెనుకనుండి చదివినా ఒకటే! అన్న మాట.  

] < నావలు - సులువనా? > : 
] < సనా! పునాసవా? > :  
] < వాసు దారి - హరిదాసువా ? > :
] < కను వెన్నుదన్ను - వెనుక > : 
] < సీల - పాలసీ > :

*****************************,

మాటకు అర్ధము ;- 
కేర = కొబ్బరికాయ ; ఆలం = ఇల్లు;
ఆలవాలం - సంస్కృత పదం వలన - ఆలం - పదం ఏర్పడినది. = > :
Kerala =  (coconut) + Alam (Home) ; 

=============================,
poDupukatha paaTa:-

bassu bassu - Emi bassu?
minii bassu;
Emi minii?
daaminii ; Emi daa?
chamdaa wiraaLam 


{ chamdaa ; daamini ; minii bassu }
*****************************,

] # kEra = kobbarikaaya ; aalam = illu;
] aalawaalam - samskRta padam walana - 
aalam - padam ErpaDinadi. = #> :Kerala =  

(coconut) + Alam (Home) ;#

*****************************,
పదాలతో పదనిసలు ;-  padaalatO padanisalu ;- 
]]] గతేడాది ~ తేడా ; గతే ; ] ఆడిటరు ~ ఆడి ;  ] ~ ;  ] ~ ;  ] ~ ;  ] ~ ; ] ~ ; 
 ]] కల ~ కలశం ;  ] బడా ~ బడాయి ;  ] సరిగ ~ డాబుసరిగ ;  ] నాటి ~ 
నాటిక ] నాటి నాటికలోని నటి ~ ;  
*****************************,

English - words in words :-

]message - mess ; age; ]  information -  in ; for ; mat ; I ;on; 
] guarantee - rn ; an ant ; ] another end - there ; no ; ; not ;; 
] manager - man ; age ; gem ; ; ] party - art ; part ;;

*****************************,
ఒకే letter పదే పదే ;-

]]] "రుగు" :- అరుగు : ఒరుగు :; కరుగు : గురుగు : చెరుగు :తరుగు : పరుగు : 
బురుగు : నురుగు: సొరుగు : పెరుగు :జరుగు : వరుగు : మరుగు :
]]] "ల " లకార సహితం :- 
లలన ; లలిత ; లల్లాయి పదాలు; 
లలాటం ; లలాట లిఖితం ; లాలి పాట ; లీలలు ;
వెల్లుల్లి ; లొల్లి పెట్టుట ;  లోలిత ; లైలా మజ్నూ  ;   
"లేలెమ్మని" ; "లేలేవోయ్ ఆశాజీవీ!"

&&&&&&&&&&&&&&&&

 ] 'ద 'కార + ర కారములు :- దర్బారు దర్జీ ; దర్పం ; దర్వాజా ; దారి ; 
రహదారి ; దారువు = చెక్క ; దారుకా వనం ; దారంట పోతున్న పిల్ల ;  దరి / 
దరులు ; నదీ తీరం ; ఒడ్డు / ఇరు ఒడ్లు ;; దరికి వచ్చి = దద్దరగా ; అందరు 
; ఇందరు, ఎందరు ఉన్నారు? ; ఇందిర = లక్ష్మీ దేవి ; మందిరము ; సుందరము ; 
పందిరి ; కందిరీగ ; చందురుడు ; సముద్రము ; 
*****************************,
;
colors - ksm - 3 



=======================================;

] gatEDAdi ~ tEDA ; gatE ; ] ADiTaru ~ ADi ;  ] ~ ;  ] ~ ;  ] ~ ;  ] ~ ; ] ~ ; 
 ]] kala ~ kalaSam ;  ] baDA ~ baDAyi ;  ] sariga ~ DAbusariga ;  ] naaTi ~ 
naaTika ] naaTi naaTikalOni naTi
&&&&&&&&&&&&&&&&&&&&,

==============================,
same letters  repeat [ Telugu ];-

] "rugu" :- arugu : orugu :; karugu : gurugu : cherugu :tarugu : parugu : 
burugu : nurugu: sorugu : perugu :jarugu : warugu : marugu :

] "la" :- lalana ; lalita ; laali pATa ; lOlita ; lolli peTTuTa ; lallaayi 
padaalu ; lailaa majnuu ; liilalu ; wellulli ; 
"lElemmani" ; "lElEwOy ASAjIwI!"lalaaTam ; lalaaTa likhitam ;

&&&&&&&&&&&&&&&&&&&&&&,

] 'da 'kaar + ra kaaramulu :- darbaaru darjii ; darpam ; darwaajaa ; daari ; 
rahadaari ; daaruwu = chekka ; daarukaa wanam ; daaramTa pOtunna pilla ;  dari / 
darulu ; nadii teeram ; oDDu / iru oDlu ;; dariki wachchi = daddaragaa ; amdaru 
; imdaru, emdaru unnaaru? ; imdira = lakshmii dEwi ; mamdiramu ; sumdaramu ; 
pamdiri ; kamdiriiga ; chamduruDu ; samudramu ;

=================================,
tiragamOta :- wenukanumDi chadiwinaa okaTE! anna maaTa. 

] < naawalu - suluwanaa? > : ] < sanaa! punaasawaa? > :  
] < waasu daari - haridaasuwaa ?
] < kanu wennudannu - wenuka > : 
] < siila - paalasii > : 

*****************************,
many colors - kusumaamba 










తిరగ మోతలు, మాటకు అర్ధము, ఒకే lettar పదే పదే, same letters  repeat 
*****************************,

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు